దళితుడ్ని హత్య చేసిన వ్యక్తికి రెడ్ కార్పెట్ వేస్తారా? – మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
కాకినాడ (చైతన్యరథం): దళితుడిని హత్య చేసిన వ్యక్తికి జగన్రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ, అఖిలపక్ష నేతలు విరుచుకుపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొంటున్న సమావేశాల్లో కూడా ...




