చంద్రబాబు కోసం 53 రోజులు పోరాడిన.. తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు: భువనేశ్వరి
ముఖ్యంగా మహిళల పోరాటం నా మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మాకు అండగా ఉన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు డిజిటల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన భువనేశ్వరి ...

