జగన్ రెడ్డి చేతగానితనంతో విద్యాప్రమాణాలు గాలికి.. విద్యారంగం పాతాళానికి!
నాలుగున్నరేళ్లలో రాష్ట్ర విద్యారంగంలో సాధించింది శూన్యం. 60 వేల ఉపాధ్యాయ పోస్టుల్లో ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదు. ఉపాధ్యాయులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని విస్మరించాడు యూనివర్శిటీలను ...


