వైఎస్ వల్లే కాలేదు.. జగన్ వల్ల ఏమవుతుంది: ఆలపాటి
అమరావతి: అధికారంలో ఉన్నానన్న అహంకారంతో వ్యవస్థలను అడ్డం పెట్టుకొని చంద్రబాబుపై జగన్ రెడ్డి పెట్టించిన తప్పుడు కేసులన్నీ న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయని, జగన్ బారి నుంచి రాజ్యాంగాన్ని, న్యాయాన్ని ...

