ముఖ్యమంత్రిగా ఏం సాధించారని పుట్టినరోజు వేడుకలు: అచ్చెన్నాయుడు
అమరావతి: ముఖ్యమంత్రిగా చివరి పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యంగ్యం ప్రదర్శించారు. బర్త్ డే పేరుతో ...

