కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై.. జగన్ ఎందుకు నోరెత్తడం లేదు? :టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్
2016లో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్షలు చేసిన జగన్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మౌనం వహించటం ఎవరి ప్రయోజనాల కోసం? రాష్ట్రాన్ని ఎడారి చేసే నీటి సమస్యపై ...


