అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత
అమరావతి,చైతన్యరథం: అధికారాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ కార్యాలయాలను అనుతులు లేకుండానే నిర్మించారనే విషయం ...






