ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న
వృద్ధులకు రూ.7000 పెన్షన్ పంపిణీ రాజకీయ లబ్ధికోసం నాడు పండుటాకులను ఇబ్బంది పెట్టిన జగన్ మండుటెండల్లో తిప్పించి 60 మంది ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి జగన్ ...
వృద్ధులకు రూ.7000 పెన్షన్ పంపిణీ రాజకీయ లబ్ధికోసం నాడు పండుటాకులను ఇబ్బంది పెట్టిన జగన్ మండుటెండల్లో తిప్పించి 60 మంది ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి జగన్ ...
పోలీసులు, డీఆర్ఐ కలిసి తప్పుడు కేసులతో వేధిస్తున్నారు జగన్ జేబు సంస్థలా డీఆర్ఐ ఏలూరి ఎప్పుడో వదిలేసిన కంపెనీలో ఏదో స్లిప్పు దొరికిందని ఇప్పుడు కేసా? అందులో ...
తనిఖీలకు ప్రైవేటు సైన్యంతో మైనింగ్ అధికారులు మద్యం మత్తులో, కారంపొడి, కర్రలతో వచ్చిన వైసీపీ గూండాలు మార్టూరులో టీడీపీ వారి గ్రానైట్ ఫ్యాక్టరీల్లో తనిఖీల పేరిట బెదిరింపులు ...
జగన్ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది బలమైన నేతగా ఉన్న ఏలూరిపై దుష్ప్రచారం అభ్యర్థులు లేక గెలవలేమనే భావనలో వైసిపి అధికార అడ్డం పెట్టుకొని సంస్థలపై దాడులు ...
స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ వస్తుందని తెలిసే చంద్రబాబుపై మద్యం అక్రమ కేసు ప్రివిలేజ్ ఫీజు తగ్గించారనే ఆరోపణ పచ్చి అబద్ధం ఎన్నికల సమయంలో లేబుల్ రిజిస్ట్రేషన్ల ...
మూడున్నరేళ్లు రాజధాని లేకుండా చేశాడు మాట తప్పి, మడమ తిప్పి మరోసారి మోసం అమరావతి: రాజధాని అమరావతిని జగన్రెడ్డి చిదిమేశాడని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. ...
.విషపు మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తారా? .వైసీపీ నేతల బినామీల డిస్టలరీల్లోనే జె-బ్రాండ్స్ తయారీ .అదాన్ డిస్టలరీపై జగన్ రెడ్డికి ఎందుకంత ప్రేమ ? .మందుబాబులపై ...