వడ్డాణాలు, పట్టు చీరలకు పదవులు అమ్ముకున్న చరిత్ర నీది
అమరావతి: లక్ష్మీ పార్వతి వీరగంధం సుబ్బా రావుకు వెన్నుపోటుపొడిచి ఎన్టీరామారావు వద్దకు వచ్చిందని తెలుగుమహిళ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షురాలు అన్నాబత్తిన జయలక్ష్మీ మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర ...


