కార్యకర్తపై పడిన ప్రతిదెబ్బా నాపై పడ్డట్టే
.ఇక సహించేది లేదు...తాడేపేడో తేల్చుకుంటా .అధైర్యపడొద్దు... అర్థరాత్రయినా అందుబాటులో ఉంటా .కార్యకర్తల సమావేశంలో చంద్రబాబునాయుడు కుప్పం: కుప్పం నియోజకవర్గంలో వైసిపి గూండాల చర్యలను ఇకపై సహించబోనని, కార్యకర్తపై ...

