ఓటు వేసేందుకు వస్తున్న వారి కోసం… అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి
అమరావతి(చైతన్యరథం): వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న రాష్ట్రవాసులు ఈ నెల 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. అయితే ...

