Tag: అప్పులు

పంచాయతీరాజ్‌ వ్యవస్థను విధ్వంసం చేసిన జగన్‌రెడ్డి 

పంచాయతీరాజ్‌ వ్యవస్థను విధ్వంసం చేసిన జగన్‌రెడ్డి 

ఉత్సవ విగ్రహాలుగా సర్పంచ్‌లు వేల కోట్ల రూపాయలను దారి మళ్లింపు అప్పులు చేయాల్సిన దుస్థితిలో సర్పంచ్‌లు సమాంతరంగా సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ ఆందోళనలో పంచాయతీరాజ్‌ ప్రజా ప్రతినిధులు ...

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం: యనమల

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం: యనమల

అప్పుల్లో, గ్యారెంటీల్లో దేశంలోనే నెంబర్‌ 1గా ఏపీ ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ గ్యారెంటీలు రాజ్యాంగ విరుద్ధం ఈ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.2 లక్షల కోట్లకు చేరనున్న గ్యారెంటీలు ...

అడ్డూ, అదుపూ లేని జగన్‌ అప్పులు అలమటిస్తున్న పేదలు: యనమల

అడ్డూ, అదుపూ లేని జగన్‌ అప్పులు అలమటిస్తున్న పేదలు: యనమల

వడ్డీల చెల్లిపుల కోసం ఛార్జీల పెంపు, పన్నుల బాదుడు సబ్‌ ప్లాన్‌ నిధుల దారిమళ్లింపుతో సామాజిక న్యాయాన్ని చంపేస్తున్నారు జగన్‌రెడ్డి ఆర్థిక విధానాలతో ఒక్కో బీసీ, ఎస్సీ, ...

రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం జగన్‌రెడ్డి

రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం జగన్‌రెడ్డి

చిచ్చుపెట్టడం, రెచ్చగొట్టడంలో సిద్ధహస్తుడాయన నా అనుభవం అంత కూడా లేదు..నీ వయసు! మీ అప్పులకోసం జనం తాగుబోతులు కావాలా? యువత జాబులడిగితే గంజాయి ఇస్తారా జగన్‌? లీసులున్నది ...

జగన్‌ రెడ్డీ.. సిగ్గుంటే రాజీనామా చెయ్‌

జగన్‌ రెడ్డీ.. సిగ్గుంటే రాజీనామా చెయ్‌

నాయకుడిలో ఉండాల్సింది విజన్‌..పాయిజన్‌ కాదు ఇలాగే పాలన సాగితే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉంటుందా? బాబాయిని చంపేశా.. ఓటేయమని అడుగుతారా? పోలీసులు లేకుండా వస్తే ఎవరి సత్తా ఏమిటో ...

రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. అప్పులు, వడ్డీలకే సరి

రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. అప్పులు, వడ్డీలకే సరి

ద్రవ్యలోటు, తెచ్చిన అప్పులపై వైసిపి ప్రభుత్వ తప్పుడు లెక్కలు కేంద్రానికి దొంగలెక్కలు చెప్పి తప్పించుకోలేరు శ్రీలంకలో సగటు అప్పు రూ.లక్ష.. ఏపీలో రూ.1.70 లక్షలు! ప్రైవేటు సంస్థ ...

ఏపీ ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త

ఏపీ ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త

్జ రాష్ట్రం పెనువిపత్తులో కూరుకుపోయే ప్రమాదం ్జ జగన్‌రెడ్డి దిగేనాటికి రూ.10 లక్షల కోట్లకు చేరనున్న అప్పులు ్జ చెల్లింపుల భారమే ఏడాదికి రూ.లక్ష కోట్లు ్జ ...

కరోనా నిధులు దారి మళ్లించటం శవాల మీద చిల్లర ఏరుకోవడమే:

కరోనా నిధులు దారి మళ్లించటం శవాల మీద చిల్లర ఏరుకోవడమే:

అమరావతి: పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఓ వైపు అప్పులు తెచ్చి లూటీ చేస్తూ మరో వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్‌ ప్లాన్‌ ...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist