ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం: జవహర్
అమరావతి: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి అడ్డగోలుగా దోచుకున్నదంతా కక్కిస్తామని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న ...
అమరావతి: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి అడ్డగోలుగా దోచుకున్నదంతా కక్కిస్తామని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న ...
రాష్ట్ర వ్వాప్తంగా టీడీపీ`జనసేన ఆధ్వర్యంలో నిరసనలు అమరావతి:రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నిరసనగా టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ‘‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మొదటిరోజు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ...
చంద్రబాబుకి పేరొస్తుందన్న దుగ్ధతో సాగునీటి ప్రాజెక్టుల్ని ఆపేశాడు కరువు విలయతాండవం చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్‌లో తబలా వాయించుకుంటున్న జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తూ ...
అమరావతి: తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువగళం పాదయాత్ర సమన్వయకర్త కిలారు రాజేష్‌ని హైదరాబాద్‌లో దుండగులు వెంబడిరచడం వెనుక ఉన్న కుట్ర కోణం బయటపడాలని తెలుగుదేశం పార్టీ ...
దళిత యువకుడిని నాలుగు గంటలు చిత్రహింసలు పెడితే బెయిలబుల్ సెక్షన్లా దాహంగా ఉందంటే మూత్రం పోసి అవమానించినా జగన్ ప్రభుత్వానికి పట్టదా సీఎం సామాజికవర్గమైతే తేలికపాటి కేసులతో ...
రైతుల బాధలు పట్టని నోటిపారుదల మంత్రి అంబటి చంద్రబాబు కుటుంబసభ్యులను దూషించటమే మంత్రుల పని చంద్రబాబును అరెస్ట్ చేసి మాకు దారి చూపించారు జగన్‌కు, మంత్రులకు ఏ ...
అమరావతి: చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా ...
గెట్ సెట్ గో ఫ్లయిట్ల ద్వారానే డిల్లీకి దొంగడబ్బు ఎ1, ఎ2 పర్యటనలకు ఆ సంస్థ ద్వారానే విమానాలు ఎవరెవరు ప్రయాణించారో వివరాలు కోరి ఈడి తాజా ...
జగన్ ధనదాహానికి తెగుతున్న మహిళల తాళిబొట్లు రాష్ట్ర ఖజనాకు మించి తాడేపల్లి ప్యాలెస్‌కు ఆదాయం ‘మాటా-మంతి’ ద్వారా గ్రామీణ మహిళల్లో చైతన్యం మాటా-మంతి పోస్టర్‌ను ఆవిష్కరించిన వంగలపూడి ...
శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు వివేకా కేసులో మాదిరిగానే ఈడి అధికారులపై ట్రైడెంట్ సిఇఓ ఎదురుకేసు చందన్ ఫిర్యాదుతో అసలు దొంగలను తేల్చేపనిలో ఎన్ ...