చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌పై రాయి దాడి పెద్ద డ్రామా

మాజీ ఎమ్మెల్యే చింతమనేని వ్యాఖ్యలు

చైతన్యరధం by చైతన్యరధం
April 16, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌పై రాయి దాడి పెద్ద డ్రామా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ మొత్తం సజ్జలదే
  • సానుభూతి కోసమే గులకరాయి ప్రహసనం
  • జగన్‌ రెడ్డితో వారి కుటుంబ సభ్యలకు ప్రాణహాని
  • విదేశాలకు పారిపోయిన విజయమ్మ
  • బయటకు రావాలంటే భయపడుతున్న భాస్కర్‌రెడ్డి

అమరావతి(చైతన్యరథం): జగన్‌ రెడ్డిపై గులకరాయి దాడి పెద్ద డ్రామా అని.. రాయి దాడి డ్రామాకు స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డిదేనని, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, సానుభూతి కోసమే ఈ డ్రామాకు తెరలేపారని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ రెడ్డికి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే కోడి కత్తి డ్రామాకు సీక్వెల్‌గా గులకరాయి డ్రామాకు తెరలేపారన్నారు.. ఈ దాడి ప్రీ ప్లాన్డ్‌ గా చేసిందే. అందుకే సీఎం ప్రచారంలో ఉన్నా కరెంట్‌ తీసేశారు. జగన్‌ ప్రచారం నిర్వహిస్తున్నా సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఆపేశారు. ఇవన్నీ కుట్రలో భాగమే. ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే ఇదంతా జరిగిందని జనం అనుకుంటున్నారని చింతమనేని అన్నారు.

నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది ?

సీఎంపై రాయితో దాడి జరుగుతుంటే పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? నుదిటిపై గాయమైనా సీఎంను ఎందుకని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు? 3 గంటల వరకు ఎందుకు అక్కడే ఉంచారు. చిన్నదానికే హడావిడే చేసే ఈ పోలీసులు సీఎంపై దాడిని కళ్లప్పగించి చూస్తూ ఎందుకు ఉండిపోయారు. దాడి చేసిన వ్యక్తిని ఎందుకని అదుపులోకి తీసుకోలేదు? దాడి చేసిన రాయి ఏమైంది, ఎక్కడ ఉందని చింతమనేని ప్రశ్నిచారు. ముఖ్యమంత్రిపై దాడి జరిగితే అడ్డుకోలేని ఈ అధికారులు వెంటనే విధులనుండి తప్పుకుంటే మేలని చింతమనేని సూచించారు.

బస్సు యాత్రలో భాగంగా అభిమానులు జగన్‌కు భారీ దండ వేస్తుంటే అందులోని బైండిరగ్‌ వైర్‌ జగన్‌ కణతపై గీసుకుపోయి రక్తం వచ్చి ఉంటుంది. అందుకే జగన్‌ కు కోపం వచ్చింది. కోపంతో ఉన్న జగన్‌ పక్కనే ఉన్న వెల్లంపల్లిని మోచేత్తో గుద్దాడు. దాంతో వెల్లంపల్లి కనుగుడ్డు పగిలిందని జనం చర్చించుకుంటున్నారని చింతమనేని అన్నారు.

అప్పుడు గొడ్డలి వేటు, కోడికత్తి డ్రామా… నేడు గులకరాయితో నాటకం

అధికారం కోసం అప్పుడు గొడ్డలి వేటుతో బాయిని హతమార్చి… కోడికత్తి డ్రామాతో అమాయకుడిని జైలుకు పంపిన జగన్‌ రెడ్డి బస్సు యాత్రలో జనాలు కనిపించకపోవడంతో ఫ్రస్టేషన్‌కు లోనై సజ్జల డైరెక్షన్‌ లో గులకరాయి నాటకానికి తెరలేపారని చింతమనేని మండిపడ్డారు. వైసీపీ నాయకులతో కావాలనే రాళ్లదాడి చేయించుకుని సానుభూతి కొట్టేసేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. అది రాయి దాడో ఏంటో జగనే చెప్పాలన్నారు. టీడీపీపై కావాలని బురదజల్లడాన్ని చింతమనేని తప్పుబట్టారు.

విదేశాలకు విజయమ్మ… భయపడుతున్న భాస్కర్‌ రెడ్డి

అధికార దాహం కోసం జగన్‌ ఎంతకైనా తెగబడతారని.. కావాలంటే కుటుంబ సభ్యులనైనా ఖూనీ చేయిస్తాడన్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ వివేకా హత్యే అందుకు నిదర్శనం. ఇప్పుడు మళ్లీ ఎవరి ప్రాణాలు పోతాయోనని జగన్‌ కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. అందుకే జగన్‌ తల్లి జయమ్మ విదేశాలకు పారిపోయింది. వివేకా హత్యకేసు నిందితుడు భాస్కర్‌ రెడ్డి  బయటకు రావాలంటే భయపడుతున్నాడు. ఎవరిని చంపితే అనుమానం రాదో వారి ప్రాణాలకు ముప్పు ఉంది. అటువంటి వారు జాగ్రత్తగా ఉంటే మేలు. జగన్‌ రెడ్డికి చంపడం వెన్నతో పెట్టిన విద్య అని చింతమనేని విమర్శించారు.

దగ్గర పడిన రోజులు

గూండాల పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.. త్వరలోనే వైసీపీ పాలనకు ప్రజలు బుద్ధి చెబుతారు. దీన్ని జగన్‌  చెల్లెళ్లే  విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో సైకో పాలన పోతుంది. ఇటువంటి కోడి కత్తి డ్రామాలను ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదు. జగన్‌ కు తగిలింది పెద్ద గాయమేమీ కాదు. నాపై 40 కేసులు పెట్టారు. నాకు తగిలిందే పెద్ద గాయం. నా కుటుంబానికి తగిలింది పెద్ద గాయం. ఇలాంటి డ్రామాల నేతలకు భాస్కర్‌ అవార్డులు, ఆస్కార్‌ అవార్డులు ఇవ్వొచ్చు. ఈ డ్రామాకు సూత్రధారుడు సజ్జలే. ఈ జే బ్యాచ్‌ కు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని చింతమనేని స్పష్టం చేశారు.

Tags: చింతమనేని ప్రభాకర్‌జగన్ రెడ్డి నాటకాలుప్యాలెస్‌ బ్రోకర్‌ సజ్జలరాయి దాడి
Previous Post

అన్ని ఆధారాలున్నా బుకాయిస్తున్న అవినాష్‌రెడ్డి

Next Post

రాయి విసిరిన చేయి ఎవరిదో.. దాని వెనకున్నదెవరో తేలాలి

Next Post
భారత క్రికెటర్‌ కంటే వైకాపా నాయకుడే ముఖ్యమా?

రాయి విసిరిన చేయి ఎవరిదో.. దాని వెనకున్నదెవరో తేలాలి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.