చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రోడ్ల నిర్మాణంలో అత్యాధునిక విధానాలు

అస్సాంలో ముగిసిన రెండురోజుల పర్యటన

చైతన్యరధం by చైతన్యరధం
October 5, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రోడ్ల నిర్మాణంలో అత్యాధునిక విధానాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రంలో అమలుకు కార్యాచారణ ప్రణాళిక
  • రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి
  • అస్సాంలో ముగిసిన రెండురోజుల పర్యటన

అమరావతి(చైతన్యరథం): అస్సాం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (రోడ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) విజయవంతంగా అమలవుతోందని, అత్యాధునికమైన పరికరాలతో రోడ్ల వివరాలను సేకరిస్తున్న తీరు ఆదర్శవంతంగా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి అన్నారు. ఇటువంటి అత్యాధునిక విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అధికారు లకు సూచించారు. రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానంపై సమగ్ర అధ్యయ నం కోసం మంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అస్సాంలో రెండురోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానమైన రోడ్లతో ప్రజలు అవస్థలను దృష్టిలో ఉంచుకుని నేడు మెరుగైన రోడ్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో అధు నాతనమైన విధానాలను అవలంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, అభివృద్ధిలో అమలవుతున్న సరికొత్త విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు సమగ్ర అధ్యయనం చేస్తోందన్నారు. తొలిరోజు మంత్రి నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందానికి అస్సాం పబ్లిక్‌ వర్స్క్‌ డిపార్ట్‌మెంట్‌ రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలు తీరుతెన్నులను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

రెండోరోజు పర్యటనలో రోడ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను విజయవంతంగా అమలుచేస్తున్న తీరు తెన్నులను ఈ బృందం క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించింది. నెట్‌వర్క్‌ సర్వే వెహికల్‌ను సందర్శించడానికి అస్సాంలోని మీర్జాకు వెళ్లారు. ప్రత్యక్ష డేటా సేకరణపై ప్రదర్శన కోసం అసోమ్‌ మాల కారిడార్‌లోని ‘‘పలాస్‌ బారి- మిర్జా-చాందుబీ రోడ్డును’’ సందర్శించారు. అస్సాం మాల పథకం కింద అస్సాం ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక రోడ్డును కూడా పరి శీలించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో తయారైనా హాక్‌ ఐ వెహికల్‌, అత్యాధునికమైన అమెరికాలో తయారైన పాత్‌ రన్నర్‌ వెహికల్‌ రెండిరటినీ పరిశీలించారు. ఈ వాహనంలో ప్రయాణించిన మంత్రి రోడ్‌ వివరాల సేకరణ ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా పరిశీలిం చారు. అలాగే రోడ్డు రెసిడ్యువల్‌ స్ట్రెంగ్త్‌ కనుక్కునే పాలింగ్‌ వైట్‌ డిఫ్లెక్టో మీటర్‌ పనితీరును క్షేత్రస్థాయిలో మంత్రి స్వయంగా పరిశీలించారు. దీంతోపాటు గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ వ్యవస్థ పనితీరును కూడా పరిశీలించారు. ఇటువంటి అత్యాధునికమైన పరికరాలతో రోడ్డు వివరాలను సేకరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన మంత్రి రాష్ట్రంలో అమలుకు ప్రతిపా దనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, రిటైర్డ్‌ స్పెషల్‌ సీఎస్‌ శ్యామ్‌బాబు, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ నయిముల్లా, ఆర్టీసీ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous Post

యువగళంలో లోకేష్‌ను కలిశామని కక్షగట్టారు..

Next Post

విజయవాడలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

Next Post
విజయవాడలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

విజయవాడలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.