చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సిగ్గుంటే విశాఖ భూకుంభకోణాలపై.. సిబిఐ ఎంక్వైరీ చేయించు జగన్‌రెడ్డీ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

by చైతన్యరధం
Oct 21, 2022 at 10:41am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సిగ్గుంటే విశాఖ భూకుంభకోణాలపై.. సిబిఐ ఎంక్వైరీ చేయించు జగన్‌రెడ్డీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పవన్‌ చేసిన వ్యాఖ్యలో ఏ తప్పూ లేదు!
  • చంద్రబాబును నడిరోడ్డపై కాల్చాలన్నదెవరు?
  • ప్రజాసమస్యలపై జనసేనతో కలసి పోరాడతాం
  • మంగళగిరిలో ఓడినా ప్రజలమధ్యే ఉన్నా
  • మీలా పరదాల చాటున దాక్కోలేదు!
  •  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

మంగళగిరి : మేము అధికారంలో ఉన్నపుడు దసపల్లా భూము లు కొట్టేశామని తప్పుడు ప్రచారం చేసిన జగన్‌ అండ్‌ కో గత మూడేళ్లుగా విశాఖపట్నంలో వందలాది ఎక రాలు కబ్జా చేశారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గు న్నా విశాఖ భూకుంభకోణాలపై సిబిఐ విచారణ జరి పించాలని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్‌ డిమాండ్‌చేశారు. తాడేపల్లి పట్టణం లో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన లోకేష్‌ విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖలో భూ ములు కొట్టేసిన వైసిపి నేతలు ఆ తప్పులు కప్పిపుచ్చు కునేందుకే మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. విశాఖలో ఎంపీ ఎంవీ వీ సత్యనారాయణ, విజసాయిరెడ్డి కలిసి వందల ఎక రాల భూములు కొట్టేశారు. ఇద్దరికీ వాటాలు కుదరక పోవడంతో అన్ని అక్రమాలు భయపడుతున్నాయని అన్నారు.

పవన్‌ వ్యాఖ్యల్లో తప్పులేదు
అసభ్యంగా మాట్లాడితే చెప్పుతీసుకొని కొడాతా నన్న పవన్‌ వ్యాఖ్యాల్లో తప్పేముంది? జగన్‌ కుటుంబ సభ్యులపై మేం ఏనాడు అసభ్యకరంగా మాట్లాడలేదు. మా తల్లిపై మంత్రులు అసభ్యంగా మాట్లాడితే జగన్‌ అడ్డుకోకపోగా ఎగతాళిగా నవ్వారు. ఇది సభ్యతా? ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ విశాఖపట్నం వెళితే ప్రభుత్వం, మంత్రులు అమానుషంగా వ్యవహరించారు. రాజ్యాంగాన్ని, ప్రతిపక్షాలకు ఉన్న హక్కులను కాపాడుకునేందుకే చంద్రబాబు పవన్‌? కల్యాణ్నియ కలిశారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

ప్రజాసమస్యలపై కలిసి పోరాడతాం
ప్రజా సమస్యపై అన్ని పార్టీలను కలుపుకొని పోరాడటం టీడీపీకి కొత్తేమీ కాదు. గతంలో ఎమ్మిగనూరులో ముస్లిం అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి, సీపీఐ రామకృష్ణతో కలిసి పోరాడాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రజాసమస్యలపైన పవన్తో¸ కలిసి పోరాడుతాం. తాడేపల్లి ప్యాలెస్‌ పిల్లిని అధికారం నుంచి దించే వరకు పోరాడుతాం. కరోనా కన్నా ప్రమాదకరమైనది జగనోరా వైరస్‌. జగనోరా వైరస్‌ అధికారం నుంచి వైదొలగితేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పట్‌ నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు ఒక అటెంప్టివ్‌ మర్డర్‌ కేసుతో సహా 15 అక్రమ కేసులు నాపై బనాయించారు. కేసులు టీడీపీకి కొత్త కాదు.

నాటి సిఎంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందెవరు?
అమరావతి రైతులపై వైసీపీ ఎంపీ భరత్‌ దాడి చేయడమే కాకుండా.. చెప్పు చూపించారు. గతంలో జగన్‌ చంద్రబాబుపై నడిరోడ్డుపై కాల్చి చంపాలని, చెప్పు, చీపుర్లతో కొట్టాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆరోజు మా నాయకుడు మీలా వ్యవహరించి ఉంటే.. జగన్‌ ఏపీలోనే అడుగుపెట్టేవాడు కాదు. రైతుల్ని అవమానించిన వారికి శాపమే తగులుతుంది. పిల్లి లాగా షాపులు మూసి జగన్‌ దాక్కొన్ని తాడేపల్లి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

మంగళగిరిలో ఓడినా ప్రజలమధ్యే ఉన్నా
మంగళగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీచేసి స్వల్పమెజార్టీతో ఓడిపోయా. ఎన్ని కల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలమధ్యే ఉంటూ చంద్ర బాబునాయుడు ఆదేశాల మేరకు సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో కొనసా గించాం.అన్నా క్యాంటీన్‌ ఏర్పాటుచేసి పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్వర్ణకారులను ఆదుకునేందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. సంఘం ద్వారా బ్యాంక్‌ లింకేజీ, ఇన్స్‌రెన్స్‌లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేప ట్టాం.మంగళగిరి నియోజకవర్గంలో యువతీయవకు లు పెళ్లి చేసుకుంటే టీడీపీ తరపున పెళ్ళికానుక అం దించాం. క్రిస్మస్‌? సమయంలో ఫాస్టర్లు, సంక్రాంతికి పురోహితులకు, రంజాన్‌? సమయం లో ఇమామ్‌? మౌజన్లటకు గౌరవంగా టీడీపీ బట్టలు పెట్టాం.

నాడు అమరావతికి మద్దతు ఇవ్వలేదా?
గతంలో అసెంబ్లీ, ప్లీనరీ, పాదయాత్రలో అమరా వతిని రాజధానిగా జగన్‌ ఒప్పుకొని, 30,000 ఎక రాలు ఉన్న ప్రాంతాంలో రాజధాని కట్టాలని చెప్పి.. ప్రస్తుతం మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ని ఒప్పించి రాజధాని ఇక్కడే ఏర్పాటు చేసేలా చేస్తానని ఆర్కే చెప్పి సిగ్గులేకుండా సీఎం ప్రయత్నాన్ని అడ్డు చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. రాజధాని ఒకే ప్రాంతాంలో ఉండాలి.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్నది చంద్రబాబు ఆలోచనా విధానం. అందు లో భాగంగానే కర్నూలు, కడపలో ఎయిర్‌ఫోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. నెల్లూరులో ఎయిర్ఫో రర్ట్‌ నిర్మాణానికి భూసేకరణ చేసి.. నిధులు కేటా యించాం. అభివృద్ధి వికేంద్రీకరణ, అభివృద్ధి చేయ లేకే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం భూములిచ్చిన అమరావతి రైతులను జగన్‌ అవమానిస్తున్నారు. జగన్‌ రెడ్డి ఇసుక కుంభకో ణంలో రెండు కోట్లు, మద్యం కుంభకోణంలో రోజుకు మరో 2కోట్ల చొప్పున దోచుకుంటున్నారు. కుంభకో ణాల్లో తక్కువ వచ్చిన వాటాలు రోజూ జగన్‌రెడ్డి లెక్కి స్తూ టార్గెట్‌ రీచ్‌ అవ్వాలని వార్నింగ్‌ ఇస్తున్నారు. దున్నపోతు ప్రభుత్వా న్ని ప్రజలే చైతన్యవంతులై తరమికొట్టాలని లోకేష్‌ పిలుపునిచ్చారు.

Tags: 000 ఎక రాలు30అభివృద్ధిఅమరావతిఅసెంబ్లీకడపకర్నూలుచంద్రబాబుజగన్ రెడ్డిజనసేనదాక్కొోలేదునడిరోడ్డపై కాల్చాలినారా లోకేష్పరదాలుపవన్‌పాదయాత్రప్రజాసమస్యలుప్లీనరీమంగళగిరిమద్దతుమూడు రాజధానులువిశాఖ భూకుంభకోణాలువ్యాఖ్యలుసీబిఐ ఎంక్వైరీ
Previous Post

జగన్‌రెడ్డి తక్షణం రాజీనామా చేయాలి

Next Post

ఎన్టీఆర్‌ సంజీవనిద్వారా 10వేల మందికి పైగా వైద్యసహాయం

మరిన్ని వార్తలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
పంచాయతీలకు పండగ
ఆంధ్రప్రదేశ్

పంచాయతీలకు పండగ

చైతన్యరధం
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist