ఫోటో గ్యాలరీ విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను వర్చువల్గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్రారంభించారు. కార్యకర్త @ September 12, 2026
ఫోటో గ్యాలరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఆహ్వానించింది. కార్యకర్త @ September 12, 2026
ఫోటో గ్యాలరీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులకు చొరవ చూపిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆంధ్రపదేశ్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది. కార్యకర్త @ September 11, 2026
ఫోటో గ్యాలరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరుగుతోంది. కార్యకర్త @ September 11, 2026