చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సైకో ఫేకూ.. చర్చకు సిద్ధమా?

జగన్‌కు ఐటీ మంత్రి లోకేష్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌

by చైతన్యరధం
Oct 24, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
వైకాపా సైకోలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే: లోకేష్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి (చైతన్య రథం): ఎన్డీయే ప్రభుత్వ పాలనా విధానాలపై బురద జల్లేందుకు అనుక్షణం అవాకులూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డిపై ఐటీ మంత్రి నారా లోకేష్‌ విరుచుకుపడ్డారు. నీతిలేని రాజకీయాలకు దిగజారిన జగన్‌రెడ్డి.. ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలు సత్యాలే అయితే బహిరంగ చర్చకు సిద్ధమవ్వాలని నారా లోకేష్‌ సవాల్‌ చేశారు. ‘సైకో ఫేకూ.. నీ అబద్ధాలపై నాతో బహిరంగ చర్చకు సిద్ధమా’? అంటూ సంచలన సవాల్‌ విసిరారు. మంత్రి లోకేష్‌ సవాల్‌ ఆయన మాటల్లోనే..
‘ప్రతిపక్షంలోవున్నా, ప్రభుత్వంలోవున్నా మన అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానం గౌరవప్రదంగా ఉండాలని మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు హితబోధ చేస్తూనే వుంటారు. నిజంవైపు నిలబడాలని టీడీపీ కేడర్‌ నుంచి లీడర్‌ వరకూ దిశానిర్దేశం చేశారు. మన ప్రవర్తన భవిష్యత్‌ తరానికి ఆదర్శంగా ఉండాలని చెబుతారు. వైసీపీ పునాది హింస, అసత్యాలపై నిర్మించబడిరది. అబద్దాలకోరు వైఎస్‌ జగన్‌ రాజకీయ పార్టీ ముసుగులో నేర సామ్రాజ్యం నిర్మించాడు. వైసీపీ అధినాయకుడై ఉండి ఆయనే అబద్ధాలు మాట్లాడతాడు. తన పార్టీ నేతలతో అబద్ధాలు మాట్లాడిస్తాడు. ఇవే అబద్ధాలను తన మీడియా సంస్థల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాడు. ఫేక్‌ చేయడం, మార్ఫింగ్‌ చేసి తాను, తన పార్టీ, తన మనుషుల ద్వారా విషప్రచారం చేయిస్తాడు వైఎస్‌ జగన్‌. వైఎస్‌ జగన్‌ అబద్ధాల వెనుక నిజాలు ప్రజల ముందుంచుతున్నాను.

జగన్‌ అబద్ధం: కూటమి ప్రభుత్వం దిశ చట్టాన్ని నిలిపేసింది.
నా జవాబు: దిశా చట్టం లేనే లేదు. అదంతా పచ్చి అబద్ధం. చట్టమే లేనప్పుడు మేం ఎలా ఆపేస్తాం?
జగన్‌ అబద్ధం: 2019-24 మధ్య శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయి
నా జవాబు: 2019-24 మధ్య జగన్‌ పాలనాకాలంలో 2027మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఒక్క నిందితుడిపైనా దిశ చట్టం కింద విచారణ జరగలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో 30 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారు.
జగన్‌ అబద్ధం: ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసులు శాంతిభద్రతలు పట్టించుకోవడంలేదు.
నా జవాబు: వైఎస్‌ జగన్‌ హయాంలో `ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్షాలను హింసించడానికి పోలీసు వ్యవస్థని విచ్చలవిడిగా వాడారు. నేరస్తులను పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థకి అవసరమైన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మ్యాన్‌ పవర్‌ కోసం ఒక్క రూపాయి విదల్చలేదు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. జనం భద్రతని గాలికొదిలేసి.. జగన్‌ భద్రత కోసం తాడేపల్లి ప్యాలెస్‌చుట్టూ ఐరన్‌ కాంపౌండ్‌ను నిర్మించడానికి ప్రభుత్వ నిధులు రూ.12.85 కోట్లు వెచ్చించారు. నేరస్తులను పట్టుకోవడానికి ఉపయోగపడే సీసీ కెమెరాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మరమ్మతులు చేయించలేదు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. నేరాలు జరగకుండా నిఘాకు, నేరస్తులను పట్టుకునేందుకు ఎంతో అవసరమైన సీసీ కెమెరాలు 13,000 పైగా నిధులు మంజూరు చేశారు. నేరగాళ్లకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంటే, ఏపీలో మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలను దుర్భాషలాడేందుకు, దాడులు చేసేందుకు జగన్‌ తన నేరగాళ్లకు స్వేచ్ఛనిచ్చాడు. అందుకే మహిళలు జగన్‌ని అధికారం నుంచి దింపారనేది నిజం. మహిళలకు రక్షణ లేకుండా చేసిన జగన్‌ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవస్థలను గాడిలో పెట్టి, మహిళలు సురక్షితంగా భావించే వాతావరణాన్ని కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. సొంత చెల్లెళ్ళను, తల్లిని హింసించే జగన్‌ ఆయన పార్టీకి మహిళలు సురక్షితంగా ఉండడం ఇష్టం లేదు. ఇది వైకాపా వాళ్ల సంస్కృతి. వైఎస్‌ జగన్‌ అబద్ధం చెప్పకపోతే, పైన పేర్కొన్న అంశాలపై చర్చకు రావాలని నేను సవాలు విసురుతున్నా. చర్చకు రాలేదంటే సైకో ఫేకూ జగన్‌ అని తాను ఒప్పుకున్నట్టే..’! అంటూ మంత్రి లోకేష్‌ విరుచుకుపడ్డారు.

Previous Post

టార్గెట్‌.. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌!

Next Post

శారదా పీఠం భూములు వెనక్కి…

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026

కార్యకర్త
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
చైతన్యరధం

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్
ఆంధ్రప్రదేశ్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026

కార్యకర్త
@ March 6, 2026
ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
Load More

ముఖ్య వార్తలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist