చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పయ్యావుల కేశవ్‌ అరెస్ట్‌, అనంతలో ఉద్రిక్తత

శ్రీహంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయింపు

చైతన్యరధం by చైతన్యరధం
December 20, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, రాయలసీమ
పయ్యావుల కేశవ్‌ అరెస్ట్‌, అనంతలో ఉద్రిక్తత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • శ్రీజీబీసీకి నీరివ్వాలంటూ రైతులతో కలిసి ఆందోళన
  • శ్రీహంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయింపు

అనంతపురం: రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తు న్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను పోలీసు లు అరెస్ట్‌ చేశారు. ఉరవకొండ పోలీస్‌ స్టేషన్‌కు కాకు ండా కనేకల్‌ పోలీస్‌స్టేషన్‌కు పయ్యావులను పోలీసులు తరలించారు. కేశవ్‌ అరెస్టు సమయంలో రైతులకు పోలీసులకు మధ్య తీవ్రతోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. కేశవ్‌ను అరెస్టు చేసేందుకు రెండు గం టల పాటు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఎమ్మెల్యే ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీ సులను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పయ్యావు ల కేశవ్‌తో పాటు ముఖ్య నాయకులను అరెస్టు చేసి రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్‌ పోలీస్‌ స్టేషన్‌ కు పోలీసులు తరలించారు.

కాగా.. గుంతకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌ (జీబీసీ)కి సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆందోళనకు దిగారు. మం గళవారం ఉదయం బళ్లారి-అనంతపురం జాతీయ రహదారిపై హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు. జీబీసీ కాలువ కింద రైతులు వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. సాగునీటిని విడుదల చేయక పోవడంతో మిర్చి పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెల కొంది. మిర్చి పంట ఎండిపోతుండటంపై రైతులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీబీసీకి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ హంద్రీనీవా కాలు వ వద్ద పయ్యావుల కేశవ్‌ బైఠాయించి నిరసన చేప ట్టారు. పయ్యావుల ఆందోళనను విరమింపచేసేందుకు పోలీసులు యత్నించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌కు పూనుకు న్నారు. పయ్యావుల అరెస్ట్‌ సమయంలో హంద్రీనీవా కాలువ వద్ద హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పయ్యావుల కేశవ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీ సులు ప్రయత్నించారు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప ఆందోళన వద్దకు చేరుకున్నారు. పోలీసులను కేశవ్‌ దగ్గరకు రానివ్వకుడా రైతులు తీవ్రంగా ప్రతిఘటించా రు. పోలీసులపై రైతులు తిరగబడ్డారు. పయ్యావులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పిం చారు. అయితే హంద్రీనీవా నుంచి జీబీసీ కి నీటిని విడుదల చేసేంత వరకు ఆం దోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. రైతుల ఆందోళన పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవ హరిస్తున్నా రంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పయ్యా వుల ఆందోళనతో హంద్రీనీవా కాలువ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. చివ రకు పయ్యావులను పోలీసులు అరెస్ట్‌ చేసి కనేకల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Tags: అరెస్ట్‌ఆందోళనఉరవకొండఎమ్మెల్యేగుంతకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌జీబీసీపయ్యావుల కేశవ్‌పోలీసులురైతులుసాగు నీరుహంద్రీనీవా కాలువ
Previous Post

జగన్‌రెడ్డి ధనదాహం వల్లే రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు

Next Post

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు: సోమిరెడ్డి

Next Post
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు: సోమిరెడ్డి

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు: సోమిరెడ్డి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.