చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పేర్ని నానికి ఇకపై నిద్రలేని రాత్రులే

మంత్రి కొల్లు ధ్వజం

by చైతన్యరధం
Dec 30, 2024 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పేర్ని నానికి ఇకపై నిద్రలేని రాత్రులే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పందికొక్కులా బియ్యం బొక్కి నీతి కబుర్లా
  • తల్లకిందులుగా తపస్సు చేసినా తప్పించుకోలేరు
  • భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గు చేటు
  • బియ్యం కుంభకోణం సూత్రధారి, పాత్రధారి పేర్ని నానియే
  • మంత్రి కొల్లు ధ్వజం

మచిలీపట్నం (చైతన్యరథం): వైసీపీ నాయకుడు పేర్ని నాని తల్లకిందులుగా తపస్సు చేసినా బియ్యం కుంభకోణం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో ఆదివారం మీడియాతో మంత్రి కొల్లు మాట్లాడుతూ.. దొంగతనం చేసి డబ్బులు కట్టేసినంత మాత్రాన దొర అయిపోతారా అని ప్రశ్నించారు. పేదలకు చెందాల్సిన 7,577 బస్తాల బియ్యాన్ని పందికొక్కులా బొక్కి ఇప్పుడు నీతులు మాట్లాడ్డానికి సిగ్గుపడాలన్నారు. సీఎం చంద్రబాబు మమ్మల్ని ఏదో అన్నారంటూ అభూతకల్పనలతో డ్రామాలాడడానికి బుద్ధి ఉండాలని హెచ్చరించారు. భార్యపేరుతో గోదాము ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. బియ్యాన్ని బొక్కేసి మహిళలపై కేసులు పెడుతున్నారంటూ సానుభూతి డ్రామాలాడుతున్నారన్నారు. తప్పు చేస్తే మహిళల్ని అరెస్టు చేయకూడదని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. మహిళల్ని అరెస్టు చేయొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మమ్మల్ని వారించారని పేర్ని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఇలాంటి నీతిలేని రాజకీయం చేస్తున్నందుకు పేర్ని నాని సిగ్గుపడాలన్నారు. ఇంత నీచానికి తెగించిన పేర్ని నాని అసలు మనిషిపుట్టుక పుట్టాడా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. భార్య పేరును వాడుకుని రాజకీయం చేయాలనుకోవడమే తప్పు, అలాంటిది ఆమె పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం మరింత నీచం అన్నారు. ఈ బియ్యం కుంభకోణం మొత్తానికి సూత్రధారి, పాత్రధారి పేర్ని నానియే అన్నారు. పేర్ని నాని తలకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు నుండి తప్పించుకోవడం అసాధ్యం అన్నారు. తప్పు చేశారు కాబట్టే నెల రోజులుగా కుటుంబం మొత్తం తప్పించుకు తిరుగుతోందని మంత్రి కొల్లు దుయ్యబట్టారు.
ఈ బుద్ధి నాడేమయింది..
ఈ రోజు మహిళల ఆత్మగౌరవం, మహిళలపై కేసులు గురించి మాట్లాడుతున్న పేర్ని నాని నాడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురించి నీచంగా వ్యాఖ్యానించినపుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆడబిడ్డలపై కేసులు పెట్టి, స్టేషన్ల చుట్టూ తిప్పి, జైల్లో పెట్టినపుడు ఆ గుణం ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. వయసుతో సంబంధం లేకుండా వృద్ధుల్ని కూడా అరెస్టు చేసినపుడు పేర్ని నాని ఏ కలుగులో ఉన్నాడో సమాధానం చెప్పాలన్నారు. నోరుందని ఇష్టానుసారం వాగితే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఐదేళ్ల పాటు చేసిన పాపాలు పండాయి, అందుకే ఈ రోజు ఇలా భయంతో వణుకుతున్నాడని ఎద్దేవా చేశారు. గోడౌన్‌ మేనేజరే మొత్తం చేశాడని చెబుతున్న పేర్ని నాని అతన్ని ఎందుకు దాచిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. గతంలో నా అనుచరుల కాళ్లు కట్టి వేలాడదీసి, నాపై కేసు నమోదు చేసినపుడు ఈ బుద్ధి ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. అప్పుడు చేసిన తప్పులు, పాపాలు గుర్తొచ్చి ఇప్పుడు భయపడుతున్నారన్నారు. కర్మఫలం నుండి ఎవరూ తప్పించుకోలేరనే విషయాన్ని పేర్ని నాని గుర్తుంచుకోవాలన్నారు. భగవంతుడు క్షమించినా.. చేసిన పాపాలు వదలబోవు. నిద్రలేని రాత్రులు తప్పవని మంత్రి కొల్లు స్పష్టం చేశారు.
ప్రజలు నవ్వుకుంటున్నారు
చనిపోయిన తల్లిపై ప్రమాణం చేయడానికి పేర్ని నాని సిగ్గుపడాలి. గతంలో పెద్దపట్నం పోర్టు గురించి తల్లిపై ఒట్టేశావ్‌. బందరు పోర్టు కట్టకపోతే రాజకీయాలు వదిలేస్తానని కోనేరు సెంటర్లో ముక్కు నేలకు రాశావ్‌. ఆ మాటలన్నీ తప్పిన పేర్ని ఈ రోజు తల్లిపై ప్రమాణం చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మా నాయకుడు చంద్రబాబు దేవుడని నువ్వు చెప్పడం కాదు.. ఆయన గురించి తెలిసిన ఏ ఒక్కరైనా అదే మాట చెబుతారు. కానీ ఆయన పేరు వాడుకుని జరగని విషయాలను జరిగినట్లు మభ్యబెట్టాలనుకోవడం సిగ్గుచేటు. దొంగతనం చేశావు. దొరికిపోయావు. ఇంకా నాటకాలెందుకని మంత్రి కొల్లు ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 30-12-2024

Next Post

పేర్ని..చేసిన తప్పు ఒప్పుకో

మరిన్ని వార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన

చైతన్యరధం
@ April 11, 2026
సవాళ్లకు ఎదురెళ్లండి!
ఆంధ్రప్రదేశ్

సవాళ్లకు ఎదురెళ్లండి!

చైతన్యరధం
@ April 11, 2026
క్రిమినల్స్‌ను ఉపేక్షించం
ఆంధ్రప్రదేశ్

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist