ఫోటో గ్యాలరీ ప్రధాని Narendra Modi పుట్టిన రోజు వేడుకలను ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. కార్యకర్త @ September 17, 2026
ఫోటో గ్యాలరీ వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథుడిని కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. September 17, 2026
ఫోటో గ్యాలరీ ‘వారణాసి-వాద్నగర్ సేవాయాత్ర’లో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యూపీ ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. September 17, 2026
ఫోటో గ్యాలరీ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసిన సీఎం చంద్రబాబు గారు September 17, 2026
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ కార్యకర్త @ August 31, 2026 మరింత సమాచారం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతుల ట్రైనర్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు. కార్యకర్త @ August 29, 2026 మరింత సమాచారం
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశం శుక్రవారం ఒంగోలులో జరిగింది. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
రక్షాబంధన్ సందర్భంగా ఒంగోలులో మహిళా కార్యకర్తలు మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు కట్టారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
ఒంగోలులోని KIMS హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆవిష్కరించారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
మద్దిరాలపాడులో మంత్రి నారా లోకేష్ కు పెద్దఎత్తున కార్యకర్తల స్వాగతం పలికారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. కార్యకర్త @ August 27, 2026 మరింత సమాచారం