Telugu Desam

ఆంధ్రప్రదేశ్

అమరావతి ఉద్యమ అణచివేతకు జగన్‌రెడ్డి కుట్ర

మాండ్‌ తిరస్కరణ..41ఎ నోటీసులివ్వాలని ఆదేశం పాల్గొనేవారు ఐడి కార్డులు తీసుకోవాలన్న పోలీసులు పిసిసి చీఫ్‌ శైలజానాథ్‌, బిజెపినేత కన్నా సంఫీుభావం రెండోరోజు విజయవంతంగా కొనసాగిన పాదయాత్ర అమరావతి: ...

మరింత సమాచారం
కోనసీమలో మరో వ్యాన్‌ పిక్‌

రూ.27వేల కోట్ల కుంభకోణానికి జె-గ్యాంగ్‌ స్కెచ్‌ 27వేల ఎకరాల భూములకు ఎసరు.. ఇప్పటికే పేదలకు బెదిరింపుల పర్వం ఈ భూములతో వ్యాన్‌ పిక్‌ తరహాలో బ్యాంకులను కొల్లగొట్టే...

మరింత సమాచారం
నాని వ్యాఖ్యలకు నిరసనగా నిరాహారదీక్ష

గుడివాడ: మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పై మాజీ మంత్రి కొడాలి...

మరింత సమాచారం
త్యాగాలు చేసిన రైతులను నట్టేట ముంచారు

అమరావతి : రాష్ట్ర భవిష్యత్తుకోసం 33వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నట్టేటముంచిందని రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన వివిధపార్టీల నేతలు మండిపడ్డారు....

మరింత సమాచారం
అమరావతి రైతులకు ఉద్యమాభినందనలు

అమరావతి : రాజధానిని కాపాడుకుని, రాష్ట్రాన్ని రక్షించుకుందామనే లక్ష్యంతో మొద లైన అమరావతి ఉద్యమం మహో ద్యమమై వైకాపా విద్వేష పాలకుల కి కంటిమీద కునుకు లేకుండా...

మరింత సమాచారం
జయహో.. అమరావతి

మహాపాదయాత్రలో కదంతొక్కిన రాజధాని రైతులు అమరావతి టు అరసవిల్లి యాత్రకు శ్రీకారం అడుగడుగునా నీరాజనాలు పలికిన ప్రజలు పూలుచల్లుతూ, హారతులిస్తూ ఘనస్వాగతం ఉద్యమకారులకు ప్రధాన రాజకీయపక్షాల సంఫీుభావం...

మరింత సమాచారం
చట్ట సభలను అగౌరవపరుస్తున్న జగన్‌రెడ్డి

ప్రతిపక్షాలు నిలదీస్తాయన్న భయం సుప్రీం కోర్టు తప్పుపట్టినా ప్రవేశపెట్టనున్న 3 రాజధానుల బిల్లు చట్టసభలు ఎక్కువ రోజులు నిర్వహిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు...

మరింత సమాచారం
లోన్‌ యాప్‌ల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి

అమరావతి: లోన్‌ యాప్‌ల వేధిం పులు భరించలేక ప్రాణాలు తీసుకుం టున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుండటం ఆందో ళన కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత...

మరింత సమాచారం
ఇదేం చోద్యం జగన్‌ రెడ్డీ: నారా లోకేష్‌

అమరావతి: వచ్చే ఏడాది జనవరి  కల్లా రోడ్లపై ఒక్క గుంత కనపడకూడదంటూ మూడేళ్లుగా మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతీఏటా ఇచ్చే స్టేట్మెంట్లో ఒక్క అక్షరమూ మారలేదు.....

మరింత సమాచారం
పసుపు రంగు చూస్తే ప్యాంట్ తడుపుకుంటున్న జగన్ రెడ్డి

వంతెన రంగు మార్చిన బడుద్దాయి అసమర్థకు రంగుల పైత్యం తోడైతే ప్రజల ప్రాణాలకే ప్రమాదం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపటు అమరావతి: జగన్‌రెడ్డి మెప్పు కోసం...

మరింత సమాచారం
Page 736 of 765 1 735 736 737 765

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist