చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

భారీగా కొలువుదీరిన మోదీ సర్కార్‌

3.0 ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణం

by చైతన్యరధం
Jun 10, 2024 at 6:09am
in ముఖ్య వార్తలు
భారీగా కొలువుదీరిన మోదీ సర్కార్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నడ్డాసహా సీనియర్లకు చోటు
  • కేబినెట్‌లోకి మాజీ సీఎంలు చౌహన్‌, మనోహర్‌లాల్‌, కుమారస్వామి
  • తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్‌ నాయుడు, కిషన్‌రెడ్డి
  • సహాయ మంత్రులుగా పెమ్మసాని, శ్రీనివాసవర్మ, బండి సంజయ్‌
  • 81మంది మంత్రులకు తావుండగా 72మంది ప్రమాణ స్వీకారం
  • 30మంది కేబినెట్‌ మంత్రుల్లో తొమ్మిది కొత్త ముఖాలు
  • ఐదుగురు స్వయంప్రతిపత్తి కల్గిన సహాయ మంత్రులు
  • మరో 36మంది సహాయ మంత్రులు
  • ఎనిమిది మిత్రపక్షాలకు మంత్రిమండలిలో చోటు
  • కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆదివారం సాయంత్రం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా 72 మందితో 18వ లోక్‌సభకు మంత్రివర్గం కుదురుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి ఇద్దరు తెలుగువాళ్లు సహా 30మందికి కేబినెట్‌లో చోటుదక్కితే, ఐదుగురు స్వతంత్ర, 36మంది సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో అట్టహాసంగా కొనసాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విదేశీ ప్రత్యేక ఆహ్వానితులు, ఎన్డీయే అతిరథ మహారధులు 8వేలమంది హాజరయ్యారు. పాత కొత్తల మేలు కలయికగా రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి తదితరులు మోదీతోపాటు ప్రమాణం స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. అంగరంగ వైభవంగా సాగిన మోదీ సర్కార్‌ 3.0 ప్రమాణ స్వీకార పూర్తి కథనం 2వ పేజీలో….

న్యూఢిల్లీ: భారీ సంఖ్యలో మొత్తం 72 మంది మంత్రులతో నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ నాయకత్వంలో నూతన కేంద్ర ప్రభుత్వం కొలువు తీరంది. న్యూఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌ ముందున్న విశాల ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మోదీ, ఇతర మంత్రులచేత ఆదివారం నాడు ప్రమాణస్వీకారం చేయించారు. నియమాల ప్రకారం కేంద్ర మంత్రిమండలిలో 81 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంది. ప్రధాని మోదీ మనోగతాన్ని ఆవిష్కరిస్తూ భారీ స్థాయిలో మొత్తం 72 మంది మంత్రులు కొలువుదీరడం గమనార్హం. దీంతో విస్తరణకు పెద్ద వెసులుబాటు కనిపించడం లేదు. ప్రజల తీర్పు మేరకు బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వహించి వీలైనంత త్వరగా ఫలితాలను ప్రజలకు చూపాలి అన్న లక్ష్యంతో దాదాపు మొత్తం మంత్రిమండలి సభ్యులకు ఒకేరోజు ప్రధాని మోదీ బాధ్యతలు అప్పగించారని..ఇదొక విశేష పరిణామమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. శనివారంతో పదవీకాలం ముగిసిన మోదీ సర్కార్‌ 2.0లోని సీనియర్‌ మంత్రులదరికీ ప్రధాని మోదీ కొత్త కొలువులో స్థానం కల్పించారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సర్కార్‌ 3.0లో కేబినెట్‌ మంత్రులుగా కొనసాగుతున్న సీనియర్లలో రాజనాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, డాక్టర్‌ ఎస్‌.జయశంకర్‌, జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్‌ జోషి, అరుణ్‌ వైష్టవ్‌, జి.కిషన్‌రెడ్డి ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఉన్న జెపి.సడ్డాను ప్రధాని మోదీ తన మంత్రిమండలిలోకి తీసుకున్నారు. కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 30 మందిలో 25 మంది బిజేపీకి చెందిన వారు. కాగా మొత్తం 24 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది. మొత్తం మంత్రుల్లో ఓబీసి వర్గానికి చెందిన వారు 27 మంది, ఎస్‌సిలు 10 మంది, ఎస్టీలు ఆరుగురు, మైనార్టీలు ఐదుగురు ఉన్నారు.
ఎన్డీయే కూటమిలో ఐదు మిత్రపక్షాల నుండి ఒక్కొక్కరికి కేబినెట్‌ మంత్రులుగా మోదీ అవకాశం కల్పించారు. వీరు కింజరాపు రామ్మోహన్‌నాయుడు (తెదేపా), హెచ్‌డి కుమారస్వామి(జెడిఎస్‌) రాజీవ్‌రంజన్‌సింగ్‌(జెడీ యు), బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మారీa(హెచ్‌ఎఎం), చిరాగ్‌ పాశ్వాన్‌ (లోక్‌జనశక్తి పార్టీ).
స్వయంప్రతిపత్తిగలిన సహాయ మంత్రులగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురిలో కూటమి భాగస్వామి జయంత్‌ చౌదరి(రాష్ట్రీయ లోక్‌దళ్‌)కు అవకాశం లభించింది. మిగిలిన నలుగురు బీజేపీకి చెందిన వారు.
తెలుగు వెలుగులు
మోదీ సర్కార్‌ 3.0లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురికి చోటు లభించింది. వీరిలో ఇద్దరు కేబినెట్‌ మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి మూడోసారి వరుసగా లోక్‌సభకు శ్రీకాకుళం స్థానం నుంచి తెదేపా తరుపున ఎన్నికైన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, తెలంగాణ నుండి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎన్నికైన బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు.
సహాయ మంత్రులుగా గుంటూరు లోక్‌సభ సభ్యుడు డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌(తెదేపా), నర్సాపురం నుండి ఎన్నికైన శ్రీనివాసవర్మ(బీజేపీ), తెలంగాణలో కరీంనగర్‌ నుంచి రెండోసారి ఎన్నికయిన బండి సంజయ్‌(బీజేపీ) మోదీ మంత్రిమండలిలో చేరారు.
గతంలో అటల్‌ బిహరి వాజ్‌పేయి నాయకత్వంలో ఏర్పడిన మూడు ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వాలు, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన మొదటి రెండు సంకీర్ణ ప్రభుత్వాలతో సహా దాదాపు గత 20 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు మొదటిసారిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఇతర ఇతర తెలుగు ప్రముఖులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
విస్తరణలో జనసేనకు అవకాశం?
ఆదివారం జరిగిన మోదీ మంత్రిమండలి ప్రమాణస్వీకారంలో జనసేనకు చెందిన లోక్‌సభ సభ్యులెవరూ ప్రమాణస్వీకారం చేయలేదు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులుగా మచీలిపట్నం లోక్‌సభ స్థానం నుండి బాలశౌరి, కాకినాడ నుండి ఉదయ్‌ శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. ఈనెల 12న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుంది. ఇందులో జనసేనకు కనీసం నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో జనసేన తరుపు నుండి మంత్రులుగా చేరే నాయకుల పేర్లకు సంబంధించి స్పష్టత వచ్చిన తర్వాత జనసేన మోదీ ప్రభుత్వ విస్తరణ సమయంలో కేంద్ర ప్రభుత్వంలో చేరవచ్చని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి దేశ, విదేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ నుండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాన్‌ కూడా హాజరయ్యారు.

సంబంధితవార్తలు

ముఖ్యమంత్రి ఐదు హామీ సంతకాలకు కేబినెట్‌ ఆమోదం

కొత్త కొలువులో కేబినెట్‌ మంత్రులు

1. నరేంద్ర మోదీ
2. రాజ్‌నాథ్‌సింగ్‌
3. అమిత్‌షా
4. నితిన్‌ గడ్కరీ
5. జేపీ నడ్డా
6. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
7. నిర్మలా సీతారామన్‌
8. ఎస్‌.జైశంకర్‌
9. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌
10. హెచ్‌డీ కుమారస్వామి(జెడిఎస్‌)
11. పీయూష్‌ గోయల్‌
12. ధర్మేంద్ర ప్రదాన్‌
13. జితిన్‌ రామ్‌ మాంరీa(హెచ్‌ఎఎం)
14. రాజీవ్‌ రంజన్‌ సింగ్‌(జెడియు)
15. శర్వానంద్‌ సోనోవాల్‌
16. వీరేంద్రకుమార్‌
17. కె రామ్మోహన్‌ నాయుడు(టీడీపీ)
18. ప్రహ్లాద్‌ జోషి
19. జుయల్‌ ఓరమ్‌
20. గిరిరాజ్‌ సింగ్‌
21. అశ్వినీ వైష్టవ్‌
22. జ్యోతిరాదిత్య సింధియా
23. భూపేంద్ర యాదవ్‌
24. గజేంద్రసింగ్‌ షెకావత్‌
25. అన్నపూర్ణ దేవి
26. కిరణ్‌ రిజిజు
27. హర్‌దీప్‌సింగ్‌ పూరి
28. మన్సుక్‌ మాండవీయ
29. కిషన్‌రెడ్డి
30. చిరాగ్‌ పాశ్వాన్‌ (ఎల్‌జేఎస్‌పీ)
31. సీఆర్‌ పాటిల్‌
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన
సహాయ మంత్రులు
1. రావు ఇంద్రజిత్‌ సింగ్‌
2. జితేంద్రసింగ్‌
3. అర్జున్‌రామ్‌ మేఘవాల్‌
4. ప్రతాప్‌రావు గణపతిరావు జాదవ్‌
5. జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్‌డి)

Tags: కేబినెట్‌ మంత్రులుప్రధాని నరేంద్ర మోదీమోదీ సర్కార్‌
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 09-06-2024

Next Post

సాయం అతడే..సమరం అతడే!!

మరిన్ని వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం
ఆంధ్రప్రదేశ్

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
Load More

ముఖ్య వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist