చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అమరావతి రాజధానిపై మంత్రుల పిచ్చికూతలు

by చైతన్యరధం
Sep 28, 2022 at 11:31am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
అమరావతి రాజధానిపై మంత్రుల పిచ్చికూతలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కావాలనే వారు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు
  • ఉత్తరాంధ్ర కోసం మూడేళ్లలో 3 ఇటుకలైనా పెట్టారా?
  • తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: అమరావతి రాజధాని విషయంలో రాష్ట్రంలో మంత్రులు అవగాహన లేకుండా పిచ్చెక్కినట్లుగా మాట్లాడుతున్నారని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంజిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలోని కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో పాల్గొన్న అచ్చెన్న విలేకరులతో మాట్లాడుతూ అమరావతిని అభివృద్ధి చేసేందుకు రూ.10లక్షల కోట్లు ఖర్చవుతుందని, రాష్ట్ర ఖజానా అంతా అమరావతి అభివృద్ధికే ఖర్చు చేస్తే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమంటూ మంత్రు లు తప్పుడు మాటలు మాట్లాడటం సబబుకాదన్నారు. రాజధాని అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాబోయే 15ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేయాల్సింది కేవలం 14వేల కోట్లరూపాయలు మాత్రమే. ఈ విషయం తెలిసి కూడా మంత్రులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజధాని రైతులు వారికి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని అమరావతి-అరసవెల్లి మహా పాదయాత్ర చేపడితే ఉత్తరాంధ్రలోని దద్దమ్మ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తే ఎవరూ వద్దన్నారు, మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదా అని వితండవాదం చేస్తున్నారు, నిజంగా ఉత్తరాంధ్రపై ప్రేమే ఉంటే మూడున్నరేళ్ల పాలనలో ఎక్కడైనా మూడు ఇటుకలైనా పెట్టారా అని నిలదీశారు. అమరావతి రాజధాని విశాఖకు వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉత్తరాంధ్రను దోచుకునేందుకే విశాఖ రాజధాని అంటూ వైసీపీ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. ఈ మూడు సంవత్స రాల్లో ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

అమరావతి రైతులను వేధించడం దారుణం
విభజిత ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబువల్లే సాధ్యమని నమ్మి ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుతో 34 వేల ఎకరాలు త్యాగం చేశారు. ఒక గజం స్థలం పోతేనే తలలు పగులగొట్టుకునే ఈరోజుల్లో రాష్ట్రం కోసం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇంత భారీఎత్తున భూములిచ్చిన రైతులను జగన్‌ ప్రభుత్వం అడుగడుగు నా అవమానిస్తూ వేధించడం దారుణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం లో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషిచేశాం, తోటపల్లి ప్రాజెక్టును పూర్తిచేశాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి టెండర్లు పిలిచాం, నేషనల్‌ హైవే ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఐటిపరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని తెలి పారు. ఈ మూడున్నర సంవత్సరాల జగన్‌రెడ్డి పాలన లో ఒక్కటంటే ఒక్కపరిశ్రమ కూడా ఉత్తరాంధ్రకు తీసుకురాలేదు. విశాఖతోపాటు ఉత్తరాంధ్రను అడ్డగో లుగా దోచుకొని నాశనంచేసి సిగ్గు లేకుండా మాట్లా డుతున్నారని దుయ్యబట్టారు.విజ్జులైన ఉత్తరాంధ్ర ప్రజ లు ఈ విషయాలన్నీ గమనించాలి. అమరావతి రైతు లు చేస్తున్న పాదయాత్రకు రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీలు సహకరిస్తున్నాయి. అందరూ కలిసి వారి కి సంఫీుభావం తెలపాలని కోరారు. పాదయాత్రను చెడగొట్టాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం పెట్టారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఏం మాట్లాడాలో అర్థం కాక వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జగన్‌ ఎన్నికలకు ముందు ఒకమాట, తర్వాత ఒకటి మాట్లాడి ప్రజల్లో చులకనయ్యారు. ఆ పరిస్థితి తమకు రాకూడదనే వైసిపి ప్రజాప్రతినిధులు ఆ సమావేశానికి దూరంగా ఉన్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

అమరావతి అభివృద్ధితోనే ఏపీ ప్రగతి

Tags: 34 వేల ఎకరాలుఅమరావతిఅరసవెల్లిఉత్తరాంధ్రఐటిపరిశ్రమలుకింజరాపు అచ్చెన్నాయుడుకొత్తపేటకొత్తమ్మతల్లికోటబొమ్మాళిచంద్రబాబుతోటపల్లి ప్రాజెక్టుత్యాగంనేషనల్‌ హైవేమహా పాదయాత్రరాజధానిశ్రీకాకుళంసుజల స్రవంతి
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 28-09-2022

Next Post

రూ.50 లక్షలు చెల్లిస్తున్న అదృశ్య శక్తి ఎవరు?

మరిన్ని వార్తలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
పంచాయతీలకు పండగ
ఆంధ్రప్రదేశ్

పంచాయతీలకు పండగ

చైతన్యరధం
@ June 14, 2026
తుది దశకు విశాఖ`రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే
ఆంధ్రప్రదేశ్

తుది దశకు విశాఖ`రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే

చైతన్యరధం
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist