చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు

మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేష్‌ సమాధానం

by చైతన్యరధం
Mar 7, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అమర్‌నాథ్‌, దళిత డ్రైవర్‌ హత్యపై చర్చకు సిద్ధమా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్కూల్‌ వెల్‌నెస్‌ టీమ్స్‌ ఏర్పాటు
  • విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్‌
  • ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తాం
  • ప్రైవేటు యాజమాన్యాలపైనా బాధ్యత ఉంటుంది
  • ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషిచేయాలి
  • మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేష్‌ సమాధానం

అమరావతి (చైతన్యరథం): విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషిచేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మండలిలో గురువారం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్‌ సమాధానం ఇచ్చారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎవరికైనా బాధాకరం. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎవరైనా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే.. సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పాను. మానవతా కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పాను. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాట్రన్‌ అంటూ ఏమీ లేదు. 2016లో 6 గురు చనిపోతే..2019లో నలుగురు చనిపోయారు. 2021లో 7గురు చనిపోయారు. 2022లో 12 మంది, 2023లో 17మంది, 2024లో 6గురు చనిపోయారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ప్యాట్రన్‌ లేదు. అయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాదని ఎవరూ అనడం లేదు. ఇవన్నీ ఇంటర్‌ విద్యలో చోటుచేసుకున్నవి. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ విషయానికి వస్తే.. ఒకేడాది ఒకరిద్దరు చనిపోతే, మరో ఏడాది 11 మంది, మరో ఏడాది ఒకరు చనిపోయారు. దీనికి ప్యాట్రన్‌ లేదు. యూనివర్సిటీల్లో కూడా ఆత్మహత్యలు జరిగాయి. 2014 నుంచి 18 మంది చనిపోయారని మంత్రి లోకేష్‌ వివరించారు.
స్కూల్‌ వెల్‌ నెస్‌ టీమ్స్‌ ఏర్పాటు
స్కూల్‌ వెల్‌ నెస్‌ టీమ్స్‌ ఏర్పాటుచేసి ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు ఓరియంటేషన్‌ ఇచ్చి పిల్లల్లో తొలి దశలోనే అలాంటి లక్షణాలను పసిగట్టాల్సిన అవసరం ఉంది. కేవలం జూనియర్‌ కాలేజీల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా పాఠశాల విద్యలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో కూడా సుమారు 280 మంది కౌన్సిలర్లను నియమించాం. వారు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చి ఎర్లీ సింప్టమ్స్‌ను, పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి, సరిచేయడంతో పాటు సరైన విధంగా కౌన్సిలింగ్‌ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆత్మహత్యల నివారణకు అమెరికాకు చెందిన క్యూపీఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు బెంగళూరులో ఓ భాగస్వామితో ఒప్పందం చేసుకున్నారు. స్కూల్‌ కౌన్సిలర్‌ ట్రైనింగ్‌ కోసం.. గైడెన్స్‌, ఇంటర్వెన్షన్‌, క్రైసిస్‌ సపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌కు వారితో సంప్రదిస్తున్నాం. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం టెలీ కౌన్సిలింగ్‌ సర్వీస్‌ ఏర్పాటుచేస్తాం. పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విషయానికి వస్తే.. మెంటార్‌, మెంటీ సిస్టమ్‌ కూడా తీసుకువచ్చాం. పాఠశాల విద్యలో ఎన్‌సీసీ, రెడ్‌ క్రాస్‌ను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ని కూడా కోరాము. పేరొందిన స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆత్మహత్యలు నివారించాలని, తొలిదశలోనే పిల్లల ప్రవర్తనలో మార్పులు గుర్తించాలని అధికారులకు కూడా చెప్పామని మంత్రి లోకేష్‌ తెలిపారు.
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల బలోపేతం
విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆత్మహత్యలకు ర్యాగింగ్‌, అకడమిక్‌ స్ట్రెస్‌, ఫీజు చెల్లింపులు ప్రధాన కారణం. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. గత ప్రభుత్వం హైస్కూల్‌ ప్లస్‌ తీసుకువచ్చింది. అక్కడ సబ్జెక్స్‌ టీచర్స్‌ను ఇవ్వాలి. మండలానికి ఒక గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీ ఉండాలి. మేం ఇంటర్‌ విద్యార్థులకు కిట్‌తో పాటు మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభించాం. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.
ప్రైవేటు యాజమాన్యాలపైనా బాధ్యత
తల్లిదండ్రులు కూడా ఫీజు కట్టాం కాబట్టి అన్ని సబ్జెక్ట్‌ ల్లో మార్కులు రావాలని ఒత్తిడి పెడుతున్నారు. ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఆలోచిస్తున్నాం. ఇంటర్మీడియట్‌ బోర్డులో సంస్కరణలు తీసుకువచ్చాం. కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం. కరిక్యులమ్‌ ప్రక్షాళన చేస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటున్నాం. ఆత్మహత్యలు చోటుచేసుకోవడం చాలా తీవ్రమైన అంశం. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఉండాలి. ప్రైవేటు, గవర్నమెంట్‌ పాఠశాలలు రెండిరటిలోనూ కౌన్సిలింగ్‌ ఉండాలి. ప్రైవేటు యాజమాన్యాలపై కూడా బాధ్యత ఉంటుంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని వాకబు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో అవమానాలు తట్టుకోలేక కూడా తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషిచేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని మంత్రి లోకేష్‌ తెలిపారు.
విద్యాశాఖలో పలు సంస్కరణలు
ప్రభుత్వ విద్యను కూడా బలోపేతం చేసి పరిశ్రమలకు అనుసంధానించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తోంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాలు, బోధనను మెరుగుపర్చడంతో పాటు, ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను ప్రభుత్వమే అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పాఠశాలల్లో యాక్టివ్‌ ఏపీ ప్రాజెక్ట్‌ కింద వచ్చే ఏడాది నుంచి వారానికి 150 నిమిషాలు ఫిజికల్‌ యాక్టివిటీ ఏర్పాటుచేస్తాం. స్కూల్స్‌ గ్రౌండ్స్‌ అన్నీ మ్యాప్‌ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. చక్రపాణి నివేదికపై అధ్యయనం చేయాల్సి ఉందని మంత్రి లోకేష్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

Previous Post

అమరావతిలో యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రం

Next Post

పర్యాటకంలో పెట్టుబడులకు ఏపీ భేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2026

కార్యకర్త
@ May 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026

కార్యకర్త
@ May 30, 2026
ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి
ఆంధ్రప్రదేశ్

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

చైతన్యరధం
@ May 30, 2026
ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-05-2026

కార్యకర్త
@ May 29, 2026
సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

చైతన్యరధం
@ May 29, 2026
ట్రెండ్ సెట్టర్ గా మహానాడు
ఆంధ్రప్రదేశ్

ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

చైతన్యరధం
@ May 29, 2026
ఎన్టీఆర్ కు  భారతరత్న ప్రజల ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ కు  భారతరత్న ప్రజల ఆకాంక్ష

చైతన్యరధం
@ May 29, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు

రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు

చైతన్యరధం
@ May 29, 2026
మహిళా శక్తికి పట్టం

మహిళా శక్తికి పట్టం

చైతన్యరధం
@ May 28, 2026
జాతీయ జెండా దేశానికి గౌరవం..పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం

జాతీయ జెండా దేశానికి గౌరవం..పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం

చైతన్యరధం
@ May 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

చైతన్యరధం
@ May 30, 2026
ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

చైతన్యరధం
@ May 29, 2026
ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

చైతన్యరధం
@ May 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist