చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా మన చంద్రన్న

ఐదేళ్లలో జగన్‌రెడ్డి చేసింది శూన్యం

by చైతన్యరధం
Aug 28, 2024 at 6:59am
in ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సిద్ధమైన కార్యాచరణ
  • త్వరలో కొలంబియా వర్శిటీ బృందం పర్యటన
  • వ్యాధిమూలాలు కనుగొని నివారణ మార్గాలపై దిశానిర్దేశం
  • ఐదేళ్లలో జగన్‌రెడ్డి చేసింది శూన్యం

అమరావతి(చైతన్యరథం): దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని కబళిస్తున్న కిడ్నీ వ్యాధికి కళ్లెం వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందించారు. వ్యాధి మూలాలు కనుగొని నివారించేందుకు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ బృందం త్వరలో ఉద్దానంలో పర్యటించనుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్‌ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా కిడ్నీ వ్యాధి సమస్య ఒక్క శ్రీకాకుళం జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని పలు జిల్లాలకూ ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపించింది. గతంలో తిత్లీ తుపాను కారణంగా కకావికలమైన ఉద్దానం ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిడ్నీ బాధితుల సమస్యలను చూసి చలించిపోయారు.

యుద్ధ ప్రాతిపదికన పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రంతో పాటు 200 పడకల సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రి నిర్మిస్తే కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అదుతుందని భావించి 4.50 ఎకరాల స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు. ఇంతలో ఎన్నికలు రావడం జగన్‌ అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు అది చేశాం…ఇది చేశామని ఐదేళ్లూ ప్రచారార్భాటమే కానీ జగన్‌ రెడ్డి చేసిందేమీ లేదు. తూతూమంత్రంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగన్‌ రెడ్డి మళ్లీ అటు వైపు చూసిందే లేదు. నిర్మాణ పనులు ఎంత వరకూ వచ్చాయో పట్టించుకున్నదీ లేదు. హామీలు గుప్పించి అరచేతిలో వైకుంఠం చూపించి చేతులు దులుపుకున్నాడు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌వారం శంకుస్థాపన చేశారు.

రాయదుర్గం చేరుకున్న మంత్రి నారా లోకేష్‌

కిడ్నీ బాధితులకు చంద్రబాబు చేసింది..

కిడ్నీ బాధితులకు తొలిసారిగా రూ. 2500 పెన్షన్‌ మంజూరు. 1,20,000 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు. 27 రకాల ఉచిత మందుల పంపిణీ. పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో ఐదు డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు. రూ. 1900 కోట్ల వ్యయంతో ఉద్దానంలో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం-తొలి విడతగా రూ. 468 కోట్లు ఖర్చు. రూ. 2 కే స్వచ్ఛమైన నీరు పంపిణీ.పలాసలో రూ. 50 కోట్ల వ్యయంతో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటుతో పాటు 200 పడకల సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రి నిర్మాణానికి 4.50 ఎకరాల స్థలం కేటాయింపు. ఉద్దానం ప్రాంతంలో కలుషిత నీటి వల్లే వ్యాధులు పెరుగుతున్నాయని పరిశోధనల్లో తేలడంతో 2018లో ఎన్టీఆర్‌ సుజల పథకం అమలు చేసి ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో 167 మినీ ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా.

కిడ్నీ బాధితులను గాలికొదిలేసిన జగన్‌ రెడ్డి
కిడ్నీ బాధితులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు చేపట్టిన సుజలధార ప్రాజెక్టును జగన్‌ రెడ్డి నిర్వీర్యం చేశాడు. 2019లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సమయంలో 2022 కు పూర్తి చేసేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేశారు.
ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు కనీసం పైపు లైన్లు, ట్యాంకులు, కుళాయిల పనులు సగం కూడా పూర్తికాలేదు. ఒక్క పనీ పూర్తికాకుండా 807 గ్రామాలకు నీరు సరఫరా చేస్తామని బూటకపు ప్రచారం చేశారు. అలాగే రూ. 700 కోట్ల్ల విలువైన సుజలధార ప్రాజెక్టుకు మొత్తం నిధులు తమ ప్రభుత్వమే వ్యయం చేసినట్టు జగన్‌ రెడ్డి గొప్పలు చెప్పుకున్నాడు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జలజీవన్‌ మిషన్‌ 50% , రాష్ట్ర వాటాగా నాబార్డు నుంచి 50% నిధులతోనే ప్రాజెక్టులు పనులు జరిగాయి.

కిడ్నీ బాధితులకు రూ. 10 వేల పెన్షన్‌ విషయంలో జగన్‌ రెడ్డి మోసమే చేస్తున్నాడు. వేలాదిమంది వ్యాధితో బాధపడుతుంటే కేవలం వందల మందికే పెన్షన్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. గత ఐదేళ్లలో ఉద్దానంలో రోగులకు ప్రభుత్వం నుంచి వైద్యం సరిగా అందలేదు. వారికి కావాల్సిన మందులు అరకొరగా అందించారు. వైద్యుల కొరత తీర్చలేదు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులకు అందాల్సిన వైద్య సేవలూ అంతంతమాత్రంగానే అందాయి.

Previous Post

టీడీపీతోనే కౌలు రైతులకు న్యాయం

Next Post

టీడీపీలోకి ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ దంపతులు

మరిన్ని వార్తలు

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం
ఆంధ్రప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం
ఆంధ్రప్రదేశ్

3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

చైతన్యరధం
@ August 23, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
జయహో బీసీ…
ఆంధ్రప్రదేశ్

జయహో బీసీ…

చైతన్యరధం
@ August 19, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
Load More

ముఖ్య వార్తలు

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

చైతన్యరధం
@ August 23, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి

కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి

చైతన్యరధం
@ August 25, 2026
ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి

ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి

చైతన్యరధం
@ August 25, 2026
మూడు దశాబ్దాల జాప్యాల కథ

మూడు దశాబ్దాల జాప్యాల కథ

చైతన్యరధం
@ August 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist