చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మంగళగిరి నియోజకవర్గంలో..స్త్రీశక్తి కాంతులు

నారా లోకేష్‌ సొంత నిధులతో ఉచితంగా 3508 కుట్టు మిషన్లు పంపిణీ

by చైతన్యరధం
May 11, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మంగళగిరి నియోజకవర్గంలో..స్త్రీశక్తి కాంతులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

– మహిళల స్వయం ఉపాధికి నారా లోకేష్‌ ఆలోచన నుంచి పుట్టిన పథకం
– ఇప్పటివరకూ 3508 మంది మహిళలకు శిక్షణ
– నారా లోకేష్‌ సొంత నిధులతో ఉచితంగా 3508 కుట్టు మిషన్లు పంపిణీ
– అద్భుత పథకం అంటున్న లబ్ధిదారులు

అమరావతి (చైతన్యరథం): సహజంగా ఊళ్లలో పాత ఇళ్లలో ఏ గుమ్మం చూసినా పసుపు రంగులో కనిపిస్తుంది. శుభానికి సంకేతం అయిన పసుపు కొందరు పూస్తే, మరికొందరు పసుపు రంగు పెయింట్‌ చేస్తారు. మంగళగిరి నియోజకవర్గంలోని వేలాది ఇళ్లలో స్వయం ఉపాధి శుభ సంకేతం పసుపు రంగులో కుట్టు మిషన్లు మనకు దర్శనమిస్తాయి. ఇవన్నీ 2022 నుంచి నేటివరకూ యువనేత నారా లోకేష్‌ తన సొంత నిధులతో మహిళామణుల స్వయం ఉపాధి కోసం ఉచితంగా అందించినవే..

సంబంధితవార్తలు

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగాలి

చైతన్యరధం ఈ పేపర్ 21-05-2026

రేపు కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అపజయం పాలైనా, తనను ఇంతగా ఆదరించిన ప్రజల మంచిచెడ్డలు చూడటం తన బాధ్యతగా భావించారు. తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే వారికి చేయూతనందించేందుకు వివిధవర్గాల సంక్షేమానికి ఏడు పథకాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేశారు. చేనేతలు, స్వర్ణకారులు, మహిళలు, చిరువ్యాపారుల స్వయం ఉపాధికి తన సొంతనిధులతో పరికరాలు, సామాగ్రి, పెట్టుబడిగా అందజేశారు.
తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు చేసిన కృషిని తన తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్రబాబు నుంచి వారసత్వంగా స్వీకరించారు నారా లోకేష్‌. తల్లి భువనేశ్వరి ఆశీస్సులు, భార్య బ్రాహ్మణి ప్రోత్సాహంతో స్త్రీశక్తి పథకానికి రూపకల్పన చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో కుల,మతాలకు అతీతంగా ఆసక్తి గల మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్‌ కోర్సు, టైలరింగ్‌ శిక్షణకు ఉద్దేశించిన స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు.
మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో తొలి స్త్రీ శక్తి కేంద్రం 2022, జూన్‌20 ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకూ 43 బ్యాచుల్లో 2226 మందికి నిపుణులైన వారితో శిక్షణ ఇప్పించారు. శిక్షణాకాలంలో దారం-సూది కూడా మహిళలు తీసుకురావాల్సిన అవసరం లేకుండా, కేంద్రం నుంచే ఉచితంగా సరఫరా చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న 2226 మందికి సర్టిఫికెట్లు అందజేసి, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేశారు.

ఆసక్తి గల మహిళలు అధిక సంఖ్యలో వస్తుండడంతో నియోజకవర్గంలో ఇతర మండలాలోనూ స్త్రీశక్తి కేంద్రాలు నెలకొల్పారు. తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రం 2023, ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఇక్కడ 17 బ్యాచుల్లో శిక్షణ తీసుకున్న 666 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. దుగ్గిరాలలో 2023 ఏప్రిల్‌ 10న ఆరంభించిన స్త్రీశక్తి కేంద్రంలో 16 బ్యాచుల్లో 616 మంది ట్రైనింగ్‌ పూర్తి చేసుకోగా, వీరందరికీ మిషన్లు అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో ఇప్పటివరకూ 3508 మందికి శిక్షణ పూర్తిచేసుకోగా, ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశారు. వీరంతా ఇప్పుడు టైలరింగ్‌ షాపులు, ఇళ్లల్లోనూ టైలరింగ్‌ ద్వారా ఉపాధి పొందుతున్నారు.
మూడేళ్లుగా విజయవంతంగా నడుస్తున్న స్త్రీ శక్తి పథకానికి ఖర్చు అయిన ప్రతీ రూపాయి నారా లోకేష్‌ తన సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు.

Previous Post

ఇదీ నిజం! ఇకనైనా ఫేక్‌ ప్రచారాలు మానుకో

Next Post

వీరజవాన్‌ అంత్యక్రియలకు నేడు మంత్రి లోకేష్‌

మరిన్ని వార్తలు

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగాలి

చైతన్యరధం
@ May 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-05-2026

కార్యకర్త
@ May 21, 2026
రేపు కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

రేపు కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం

చైతన్యరధం
@ May 21, 2026
విలువిద్య క్రీడాకారిణికి లోకేష్ అభినందన
ఆంధ్రప్రదేశ్

విలువిద్య క్రీడాకారిణికి లోకేష్ అభినందన

చైతన్యరధం
@ May 21, 2026
దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్

చైతన్యరధం
@ May 21, 2026
కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!
ఆంధ్రప్రదేశ్

కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!

చైతన్యరధం
@ May 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-05-2026

కార్యకర్త
@ May 20, 2026
మత్య్సకారుడి ఇంట చంద్రన్న భోజనం
ఆంధ్రప్రదేశ్

మత్య్సకారుడి ఇంట చంద్రన్న భోజనం

చైతన్యరధం
@ May 20, 2026
Load More

ముఖ్య వార్తలు

తీరం మనదే..మత్స్య సంపదా మనదే!

చైతన్యరధం
@ May 20, 2026
రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

చైతన్యరధం
@ May 19, 2026

మహిళలకు అండగా ఆర్టీసీ…

చైతన్యరధం
@ May 19, 2026
హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

చైతన్యరధం
@ May 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగాలి

చైతన్యరధం
@ May 21, 2026
రేపు కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం

రేపు కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం

చైతన్యరధం
@ May 21, 2026
విలువిద్య క్రీడాకారిణికి లోకేష్ అభినందన

విలువిద్య క్రీడాకారిణికి లోకేష్ అభినందన

చైతన్యరధం
@ May 21, 2026
దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్

చైతన్యరధం
@ May 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist