చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ వేటు దళిత ఎమ్మెల్యేలపైనేనా : వర్ల

125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం నిర్మిస్తే దళితులపై చేసిన ద్రోహాలు, పాపాలన్నీ పోతాయా

by చైతన్యరధం
Jan 10, 2024 at 3:22pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ వేటు దళిత ఎమ్మెల్యేలపైనేనా : వర్ల
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దళిత ఎమ్మెల్యేలపైనే వేటు వేస్తున్నారు
  • చెట్టుమీద పిట్టలు ఎగిరిపోయినట్లుగా వైసీపీ లో నుంచి ఎమ్మెల్యేలు లేచిపోతున్నారు
  • ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా వైసీపీ
  • 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం నిర్మిస్తే దళితులపై చేసిన ద్రోహాలు, పాపాలన్నీ పోతాయా

అమరావతి: చెట్టుమీద పిట్టలు ఎగిరిపోయినట్లుగా వైసీపీ లో నుంచి ఎమ్మెల్యేలు లేచిపోతున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే అన్నారు. 12 మంది దళిత శాసనసభ్యుల్ని నియోజకవర్గాలు మార్చడం అవివేకం, వారిని రాజకీయాల్లో స్థిరపడకుండా చేయడంలో భాగమే ఇది. అదే నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయడానికి దళితులు సమర్థులు కారా? జగన్‌ మాటలు నమ్మి అత్యుత్సాహంతో ఓట్లు వేసిన దళితుల్ని జగన్‌ అడుగడుగునా అవమానిస్తున్నారు. మేము వైసీపీలో ఉండబోమని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. గతంలో ఒకసారి వయసులో పెద్దవాడైన దళితుడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుపతి బహిరంగ సభలో చేతులు కట్టుకొని నిలబడితే, వేదికపై కుర్చీలలో రెడ్లు కూర్చొని దళితుల్ని తీవ్రంగా అవమానించారు. అదే విధంగా మరో సందర్భంలో దళిత మంత్రి పినిపే విశ్వరూప్‌ కు సీటు ఇవ్వకుండా మోకాళ్లపై నిలబెట్టడం వైసీపీలో దళితులకిచ్చే గౌరవాన్ని తెలియజేస్తోంది. మేకల్నే బలిస్తారు, పులులను కాదు అని అంబేద్కర్‌ ఏనాడో చెప్పారు, అందుకే 12 మంది దళిత ఎమ్మెల్యేలను బదిలీ చేశారు. అంబేద్కర్‌ పై జగన్‌ కు చిత్తశుద్ధి లేదు, ఉంటే విదేశీ విద్య పథకానికి అంబేద్కర్‌ పేరు తీసి జగన్‌ పేరు పెట్టుకోరు. డాక్టర్‌ అంబేద్కర్‌ పేరు తీసేసి, జగన్‌ పేరు పెట్టినప్పుడు దళిత నాయకులకు రక్తం సల సల కాగాల్సింది. ఇది సరికాదని ఎంపీలుగానీ, ఎమ్మెల్యేలుగానీ, మంత్రులుగానీ, డిప్యూటీ సీఎంగానీ చెప్పి ఉండాల్సిందని వర్ల అన్నారు.

జగన్‌ మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలు ససేమిరా ఇష్టపడడంలేదు
జగన్‌ మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలు ఇష్టపడటంలేదని జగన్‌ గ్రహించారు. జగన్‌ పెట్టిన ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి వైసీపీ అని పెరు పెట్టుకున్నాడు. ఆ కంపెనీలో పనిచేసేవారే ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలలో స్టోర్‌ డిపార్టుమెంటు వారిని తీసి హెచ్‌ఆర్డీలో పెడతారు, హెచ్‌ ఆర్‌ డీ వారిని సేల్స్‌ లోకి మార్చినట్లుగా జగన్‌ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. కంపెనీ ఛైర్మన్‌, సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ లు కంపెనీలోనివారిని ఎలాగంటే అలా ట్రాన్స్‌ఫర్లు చేస్తుంటారు. వైసీపీ కూడా అలాగే కంపెనీ అనుకొని ఆ విధంగా మారుస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను బదిలీలు చేయడం మొదటిసారి చూస్తున్నాం. ఏం చేయాలో తోచక అయోమయంలో జగన్‌ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పార్టీని నడపడంలో అతను పూర్తిగా వైఫల్యం చెందాడు. దీనికి నిదర్శనమే ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు. వైఎస్సార్‌ పార్టీ (ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ)లో ఉండటానికి ఎమ్మెల్యేలు ఇష్టపడటంలేదు. మారాలనుకుంటున్నారు. 174 మంది అభ్యర్థులను కాకుండా మార్చాల్సింది జగన్‌నే అని వర్ల విమర్శించారు.
వెంటనే జగన్మోహన్‌ రెడ్డిని ట్రాన్స్‌ ఫర్‌ చేయాలి. అందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్‌ సీఎం పదవికి అర్హుడు కాదు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జగన్‌ తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని వైసీపీ నాయకులే చెబుతున్నారని వర్ల అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం జగన్‌ కు లేదు
రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం జగన్‌ కు లేదు. జగన్‌ అబద్ధపు, అసత్యపు మాటలు విని, దొంగ వాగ్దానాలను నమ్మి దళితులు ఎగిరెగిరి ఓట్లు వేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. గెలిచిన తరువాత దళితుల్ని అవమానాలకు గురిచేయడమే జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. దళితులన్ని ఇనుప పాదాల కింద వేసి తొక్కేయడమే జగన్‌ లక్ష్యమా? దళితుడు నాయకుడిగా స్థిరపడడం జగన్‌ కు ఇష్టంలేదు. జగన్‌ కు దళితులపై ఒక రకమైన ఈర్ష్యాభావాలున్నాయి. దళితులందరూ ఆయన పాదాల కింద నలిగి ఉండాలనుకోవడం సరికాదు. అత్యుత్సాహంతో జగన్‌ కు ఓట్లు వేసి గెలిపించిన దళితులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. 29 ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లో ఆ వర్గాలకు చెందిన వారినే అభ్యర్థులుగా పెట్టాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది కాబట్టి సరిపోయింది.. లేదంటే వారిని జగన్‌ మార్చేసేవారని వర్ల రామయ్య అన్నారు.

తెలుగుదేశం హయాంలో దళితులు తలెత్తుకు తిరిగారు
తెలుగుదేశం హయాంలో దళితులు తలెత్తుకు తిరిగారు, జగన్‌ హయాంలో దళితులకు అన్నీ అవమానాలే. దళిత మనిష్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కాలం గడుపుకోవడానికే ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటారు, చేసేది శూన్యం. జగన్‌ ప్రజా రక్షకుడు కాదు, ప్రజా భక్షకుడని కోడికత్తి శీను కేసులో స్పష్టమైంది. దళితుడైన శీనును ఐదేళ్లుగా జైల్లో మగ్గబెడుతూ అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తే సరిపోతుందా? డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తెలుగుదేశం పార్టీలో నుంచి అత్యుత్సాహంతో వైసీపీలోకి వెళ్లి అడుగడుగునా అవమానాలకు గురవుతున్నారు. గతంలో ఆందోళనలు జరిగినప్పుడు అనేక మందిపై కేసులు పెట్టారు. ఇతరులపై కేసులు తీసేసి దళితులపై ఉన్న కేసులు ఎందుకు తీసేయరు? దీనికి విశ్వరూప్‌, దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమాధానం చెప్పాలి. దళితులపైన జగన్‌ మనసులో కక్ష ఉన్నట్లు కనపడుతోంది. అందుకే కక్ష తీర్చుకుంటున్నట్లున్నారు. దళిత డ్రైవర్‌ హత్య కేసులో ఇరుక్కుని జైలుకెళ్లిన ఎమ్మెల్సీ అనంతబాబు విడుదలైతే సిగ్గు, శరం లేకుండా అతన్ని సన్మానించారు. పాలాభిషేకం చేశారు. జగన్‌ మీటింగ్‌ లలో పెద్ద పీట వేశారు. ఇది ఎంతవరకు సబబని వర్ల ప్రశ్నించారు.

16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ ఎక్కడా? ప్రపంచ మేధావి అంబేద్కర్‌ ఎక్కడ?
జగన్‌ 11 కేసులు ఉండి చంచల్‌ గూడ జైలులో 16 నెలల పాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. జైలు జీవితం గడిపి వచ్చిన జగన్‌ ఎక్కడా? ప్రపంచ మేధావి డాక్టర్‌ అంబేద్కర్‌ ఎక్కడ? కోర్టు తీర్పు ఇస్తే ఆజన్మాంతం జైల్లో ఉండాల్సివస్తుంది. ఈ నెల 19న విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో డాక్టర్‌ అంబేద్కర్‌ స్మృతివనం ప్రారంభిస్తున్నామని చెబుతున్నారు. అది ఒక వర్గం మీద కక్షగట్టి ఏర్పాటు చేశారు. జగన్మోహన్‌ రెడ్డికి డాక్టర్‌ అంబేద్కర్‌ మీద చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టారు. దళిత డ్రైవర్‌ ను చంపి డోర్‌ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీని జగన్‌ నెత్తిన పెట్టుకుంటున్నాడు. చీరాల బిడ్డ కిరణ్‌ కుమార్‌ ను మాస్క్‌ వేసుకోలేదని కొట్టి కొట్టి చంపారు. దళితుడనే దురుద్దేశంతోనే చంపారు. ఓంప్రతాప్‌ అనే దళితుడు జగన్‌ బ్రాండ్‌ మద్యం ధరలపై ప్రశ్నించినందుకు ప్రాణం తీశారు. దళిత మహిళ నాగమ్మ పశువులు మేపుకోవడానికి వెళితే వైసీపీ నాయకులు రేప్‌ చేసి చంపేశారు. ఈ సంఘటనపై చర్యలు శూన్యం. మాదిగ రైతుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. రైతుల్ని బేడీలు వేసి జైల్లో పెట్టారు. దళితులపై అనేక కేసులు పెట్టారు, అనేకమందిపై అత్యాచారాలు చేశారు. అంబేద్కర్‌ విగ్రహాలు పెట్టిస్తే చిత్తశుద్ధి ఉన్నట్లు కాదు. ఆయన ఆశయాలు పాటిస్తేనే చిత్తశుద్ది ఉన్నట్లు. చిత్తశుద్ధి లేకుండా అంబేద్కర్‌ విగ్రహం పెద్దది పెడితే దళితులపై దాడులకు పాల్పడిన పాపం పోతుందా? 188 మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్న పాపం 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం నిర్మిస్తే పోతుందా? అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు ఆయనపై గౌరవంతో కాదు.. రాజకీయ లబ్ధి కోసమే ఈ అగచాట్లు. నిజంగా అంబేద్కర్‌ పై చిత్తశుద్ధి ఉంటే అమరావతిలోని స్మృతివనాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి ‘‘యాత్రాస్థలం’’గా మార్చి ఉండాల్సిందని వర్ల అన్నారు.

Previous Post

రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం తెచ్చుకుందాం

Next Post

తునిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి “రా… కదలిరా” బహిరంగసభ. #RaaKadaliraa #రాకదలిరా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర
ఆంధ్రప్రదేశ్

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..
ఆంధ్రప్రదేశ్

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
ఆంధ్రప్రదేశ్

గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

చైతన్యరధం
@ March 15, 2026
స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు

చైతన్యరధం
@ March 15, 2026
Load More

ముఖ్య వార్తలు

ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist