చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యశ్రీని నీరుగార్చిన జగన్‌ – అశోక్‌బాబు

ఆరోగ్యశ్రీ పరిధి పెంచామనడమే తప్ప  పేదలకు ఒరిగింది శూన్యం

చైతన్యరధం by చైతన్యరధం
January 26, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఆరోగ్యశ్రీని నీరుగార్చిన జగన్‌ – అశోక్‌బాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆసుపత్రులు, ప్రభుత్వ పంతాలతో గాల్లో దీపాల్లా పేదల ప్రాణాలు
  • ఆరోగ్యశ్రీ పరిధి పెంచామనడమే తప్ప పేదలకు ఒరిగింది శూన్యం
  • వైద్య చికిత్సల పరిమితి రూ.25 లక్షలకు పెంపు బూటకం
  • తండ్రి ప్రవేశపెట్టిన గొప్ప పథకాన్ని నీరుగార్చిన ఘనుడు జగన్‌రెడ్డి
  • వైద్యరంగంలో జగన్‌ సాధించిన ఘనత నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు  రూ. 1200 కోట్లు బకాయిపెట్టడమే
అమరావతి: జగన్‌రెడ్డి హయాంలో దారుణంగా దెబ్బతిన్న వ్యవస్థల్లో ప్రధాన మైంది వైద్యారోగ్యశాఖ అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధితో పాటు,చికిత్సల వ్యయంపెంచానని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి మాటలు, పెద్ద పళ్లెంలో భోజనం పెడుతున్నాననే సామెత లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అంతా బాగుంటే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు వైద్యసేవలు అందించేది లేదని బోర్డులు ఎందుకు పెట్టాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి సర్కార్‌ ఆరోగ్యశ్రీ సీలింగ్‌ లిమిట్‌ రూ.25 లక్షలకు పెంచినా.. 2500 జబ్బులకు వైద్యం అందిస్తున్నట్టు చెబుతున్నా, ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్యసేవలు అందించబోమని ఎందుకు బోర్డులు పెట్టాయని ప్రశ్నించారు. తమకు రావాల్సిన రూ.1200కోట్లను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎందుకు అడుగు తున్నాయి. ప్రభుత్వం పెంచిన ఆరోగ్యశ్రీ సీలింగ్‌ లిమిట్‌ కాలేయమార్పిడి, గుండె మార్పిడి వంటి పెద్దచికిత్సలకు సరి పోతు ంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కు వగా సామాన్య జబ్బులతో, ఇతర చిన్నా చితకా వ్యాధులతోనే ఎక్కువగా ఆరోగ్య శ్రీ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. కొన్నిరకాల జబ్బులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల్ని ఆసుపత్రులు అంగీకరించే పరిస్థితిలేదు. తమకు ఉపయోగం అనిపించే, ఏ వ్యాధుల కు చికిత్సచేస్తే తమకు నష్టంరాదో,అలాంటి వాటికే ఆసుపత్రులు వైద్యం అందించడాని కి ఆసక్తి చూపుతున్నాయి. అలా అందిం చిన చికిత్సలకు సంబంధించే వైసీపీ ప్రభు త్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.1200కోట్ల వరకు బకాయిలు చెల్లిం చాల్సి ఉంది. ఆసుపత్రులు, ప్రభుత్వ పం తాల మధ్య సామాన్య ప్రజలు నలిగి పోతు న్నారు. ఆరోగ్యశ్రీ సేవలు అందక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ ఎలాంటి సౌక ర్యాలు ఉండవు.దాంతో జగన్‌రెడ్డిపాలనలో నాణ్యమైన వైద్యసేవలు అందక ప్రజలప్రా ణాలు గాల్లో దీపాల్లా మారాయనేది కాదన లేని వాస్తవమని అశోక్‌బాబు అన్నారు.
డబ్బులు కడితేనే వైద్యం అని చెప్పేస్తున్నాయి
ఆరోగ్యశ్రీ గురించి ప్రభుత్వం, ముఖ్య మంత్రి డబ్బాలు కొట్టుకోవడం తప్ప, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజలైనా,ఉద్యోగులైనా డబ్బులు క ట్టాకే వైద్యసేవలు అందిస్తామని ఆసుపత్రు ల యాజమాన్యాలు ఖరాకండిగా చెబుతు న్నాయి. తనతండ్రి పెట్టిన గొప్ప స్కీమ్‌ ఆరోగ్యశ్రీని, జగన్‌రెడ్డి ఇలా నీరుగార్చడం నిజంగా బాధాకరం. టీడీపీ ప్రభుత్వంలో ధరలపెరుగుదలకు అనుగుణంగా చికిత్సల కు అయ్యే వ్యయం పెంచాలని నిర్ణయం తీసుకొని, దాన్ని అమలుచేశాము. ఆ నిర్ణ యాన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా అంగీకరించాయి. జగన్‌ ప్రభుత్వం లో చేసిన వైద్యసేవలకు ఎప్పటికప్పుడు డబ్బులు రావడంలేదని ఆసుపత్రుల యాజ మాన్యాలు మొత్తుకుంటున్నాయి. గట్టిగా ప్రశ్నించే యాజమాన్యాలపైకి ప్రభుత్వం మున్సిపల్‌,ఇతరవిభాగాల్ని ఉసిగొల్పి భయ భ్రాంతులకు గురిచేస్తోంది. ప్రజలు ఆరోగ్యం ఉంటేనే కదా జగన్‌రెడ్డి అందించే సం క్షేమ పథకాల ఫలితం అనుభవించేదని అశోక్‌బాబు అన్నారు.
హడావుడిగా 5 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించి సీట్ల అమ్మకం మొదలెట్టాడు
కేంద్రప్రభుత్వ పథకమైన ‘ఆయుష్మాన్‌ భారత్‌’కింద అందించే నిధుల్ని కూడా వైసీ పీ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. నేష నల్‌ హెల్త్‌మిషన్‌ కింద అందించిన సొమ్ము ని జగన్‌రెడ్డి పక్కదారి పట్టించడంతో, కేం ద్రం నిధులు పూర్తిగా ఆపేసింది. ఈ విధ మైన అనాలోచిత చర్యలతో రాష్ట్ర వైద్యరం గాన్ని జగన్‌రెడ్డి దారుణంగా దెబ్బ తీశాడు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ కడుతున్నానంటూ జగన్‌రెడ్డి హడావుడిగా 5 కాలేజీలు ప్రారం భించాడు. వాటిలో కేపిటేషన్‌ ఫీజు పెట్టా డు. ప్రభుత్వ మెడికల్‌ కాలే జీల్లో కూడా లక్షల్లో ఫీజులు కట్టేలా విధానాలు మార్చే శాడు.ఇదేరకమైన విధానమోఆయనే చెప్పా లి. ఇలాంటి పనులుచేస్తూ మెడికల్‌ కాలేజీ లు తెచ్చినట్టు గొప్పగా చాటింపు వేసుకుం టున్నాడని అశోక్‌బాబు దుయ్యబట్టారు.
తప్పుడు ప్రచారంతో
మోసగించడంలో సిద్ధహస్తుడు
రూ.1000లు దాటిన ప్రతి చికిత్సకు ప్రజలు రూపాయికూడా చెల్లించాల్సిన పని లేదని జగన్‌ చెప్పాడు. రూ.25లక్షలకు వైద్యఖర్చుల పరిమితి పెంచానన్నాడు. అవ న్నీ పచ్చి అబద్ధాలని ఇప్పుడు జరుగుతున్న ది చూస్తే అర్థమవుతుంది. తప్పుడు ప్రచా రంతో ప్రజల్ని మోసగించడంలో జగన్‌రెడ్డి సిద్ధహస్తుడని చెప్పడానికి ఆరోగ్యశ్రీ గురిం చి చెప్పిన మాటలే నిదర్శనమని అశోక్‌ బాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా వైద్యం అందడం లేదు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ వైద్యసేవల కోసం నెలకు ఇంతని డబ్బు కడుతున్నారు. అలాంటి వారికి కూడా నెట్‌వర్క్‌ ఆసుపత్రులు వైద్యం అందిం చడం లేదు. ఒక ఉద్యోగి గుండెకు స్టంట్‌ వేయించుకుంటే రూ.2లక్షలు ఖర్చయితే, ప్రభుత్వం దానికి అందించే రీయింబర్స్‌ మెంట్‌ సొమ్ము కేవలం రూ.40 నుంచి రూ.50వేలు మాత్రమే. మిగిలిన సొమ్ము ఉద్యోగి భరించాల్సిందే. ఉద్యోగులు అంటే ఏవో తిప్పలు పడి వైద్యం చేయించుకుంటారు, మరి రిటైరైన పెన్షనర్ల పరిస్థితి ఏమిటని అశోక్‌బాబు ప్రశ్నించారు.
పేదల వైద్యసేవల కోసం రూ.1200 కోట్లు ఎందుకు చెల్లించడంలేదు?
ఫ్యామిలీ డాక్టరని, అదని, ఇదని జగన్‌ కోతలు కోశాడు. నిజంగా ఫ్యామిలీ డాక్టర్‌ అంటే ఒక్కో కుటుంబా నికి ఒక్కో వైద్యుడు ఉండాలి. రాష్ట్రంలో బీపీఎల్‌ కింద ఉన్న కుటుంబాలెన్ని.. ఆయా కుటుంబాలకు సేవలందించడా నికి తగినంత మంది వైద్యులున్నారా అంటే సమాధానంలేదు. 108-104 వాహనాలు తానే తీసుకొచ్చినట్టు విజ యవాడలో వాటిని ప్రారంభిస్తూ కుయ్‌..కుయ్‌ అని అరుస్తూ గొప్పలు చెప్పాడు. ఇప్పుడు ఆ వాహనాలు ఎక్కడా సేవలు అందించే పరిస్థితిలేదు. 108-104 సిబ్బందికి జీతాల్లేవు. అలానే చంద్ర బాబు తీసుకొచ్చిన ఫీడర్‌ అంబులెన్సులు, తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లను నిరుపయోగంగా మార్చాడు. చివరకు వైద్య, ఆరోగ్య రంగంలో జగన్‌రెడ్డి సాధించింది  ఏమిటయ్యా అంటే నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టడం. గత ప్రభుత్వ బకా యిలు తాను కడుతున్నట్టు భారీగా ప్రకటనలిస్తూ, ప్రచారం చేసుకునే జగన్‌ రెడ్డి ఇన్నేళ్లలో పెట్టిన బకాయిల్ని ఏ ప్రభుత్వం చెల్లించాలి? కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ఆసుపత్రులు సహా వివిధ విభాగాలకు పెట్టిన బకాయిలన్నీ రాబో యే ప్రభుత్వమే కట్టాలి. తాను ఎలాగూ ఏమీచేయలేడని జగన్‌రెడ్డికి కూడా అర్థ మైంది. కనీసం ప్రజల్ని కాపాడే ఆరోగ్య శ్రీ చికిత్సలు అయినా సక్రమంగా అం దేలా చూడాలి. తక్షణమే నెట్‌వర్క్‌ ఆసు పత్రులకు చెల్లించాల్సిన రూ.1200 కోట్ల బకాయిలు చెల్లించి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు.
Tags: అశోక్‌ బాబుఆరోగ్య శ్రీనెట్‌వర్క్‌ ఆసుపత్రులువైద్యరంగం
Previous Post

మైనార్టీల నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిస్తాం: పవన్‌

Next Post

రాష్ట్రంలో ఓట్ల దొంగలు: చంద్రబాబు

Next Post
రాష్ట్రంలో ఓట్ల దొంగలు: చంద్రబాబు

రాష్ట్రంలో ఓట్ల దొంగలు: చంద్రబాబు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.