చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జాబ్‌ ఎక్కడ జగన్‌?

by చైతన్యరధం
Sep 15, 2022 at 10:29am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
జాబ్‌ ఎక్కడ జగన్‌?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రతిఏటా జాబ్‌ క్యాలండర్‌ హామీ ఏమైంది?
  • 2.30లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీచేస్తారు?
  • జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ తో మడమ తిప్పలేదా?
  • ఇంకా ఎంతకాలం ఈ దాగుడు మూతలు?

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి ` అమరావతి)
అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి మాటతప్పి మడమతిప్పారు. అధికారంలోకి వచ్చాక జాబ్‌లెస్‌ క్యాలెండర్‌తో నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశా రు. ప్రతిఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మూడేళ్లకు 10,143 ఉద్యోగా లంతో ఒకేఒక జాబ్‌ లెస్‌ క్యాలండర్‌ను విడుదల చేసి నిరుద్యోగులను తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి నెట్టారు. 1994 – 2004 మధ్య మరియు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 7డిస్సీలు నిర్వహిం చి మొత్తం లక్షా 70వేల నియామకాలు భర్తీ చేయడ మైనది. ఇందులో రిజర్వేషన్‌ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ యువత భారీగా ఉద్యోగాలు పొందారు. కానీ ప్రతి ఏటా మెగాడీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి మూడున్నరేళ్లయినా జగన్‌రెడ్డి ప్రభుత్వం కనీసం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. 50 వేలకు పైగా ఉఫాద్యాయ పోస్టులు ఖాళీలున్నాయి.డీఎస్సీ నిర్వహించక పోవటం అంటే సామాజిక న్యాయాన్ని మంట గలపడమే.
ప్రతి ఏటా పోలీసుశాఖలో 6వేల ఉద్యోగాలిస్తానన్న జగన్‌రెడ్డి ఆ శాఖలో సుమారు 20వేలకు పైగా ఖాళీలున్నా కనీసం ఒక్క కానిస్టేబుల్‌ పోస్టు కూడా భర్తీచేయలేదు. తమ అస్మదీయులను అందలం ఎక్కిం చటం కోసం గ్రూప్‌-1 మెయిన్స్‌లో అక్రమాలకు తెర తీశారు. కొన్నేళ్ల నుంచి ప్రశ్నల వారీగా శాస్త్రీయ పద్ధతిలో మూల్యాంకనం జరుగుతోంది, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రశ్నాపత్రాల వారీగా అది కూడా డిజిటల్‌ మూల్యాంకనం చేయాలని గుట్టు చప్పుడు కాకుండా నిర్ణయం తీసుకున్నారు. మూల్యాకనంలో తప్పు జరగకపోతే మూల్యాకనం పేపర్లు అభ్యర్ధులు ఇవ్వమంటే ఎందుకివ్వలేదు? గ్రూప్‌-1లో అర్హతసాధించని ఆరుగురు అభ్యర్ధులు సివిల్స్‌లో దేశంలోనే టాప్‌ర్యాంకులు కొట్టారంటే.. జగన్‌ రెడ్డి అవినీతి బట్టబయలవుతోంది. సివిల్స్‌లో ఎంపికపైన ప్రతిభావంతులు ఏపీపీఎస్సీకి ఎలా అనర్హులయ్యారు?

టీడీపీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల ఉద్యోగాలు
టీడీపీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాక రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

సంబంధితవార్తలు

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

ఆదివాసీ బతుకుల్లో అభివృద్ధి వెలుగులు

త్వరలోనే జన్మభూమి -2

నిరుద్యోగ భృతి
చంద్రన్న ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చింది. జగన్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ భృతి రద్దు చేసింది.

డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం
రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ విజయవాడకు తరలిస్తూ గుజరాత్‌ ముంద్రా పోర్టులో పట్టు బడ్డాయి. దీని మూలాలు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి దగ్గర తేలాయి. గంజా యి వ్యాపారంలో కింగ్‌ పిన్‌ గా అనంతబాబుకు జగన్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఇచ్చి గంజాయి వ్యాపారాన్ని ప్రోత్స హించారు. రూ.10 వేల కోట్ల గంజాయి వ్యాపారం జరుగుతోంది. గంజాయి దేశంలో ఎక్కడ పట్టుబడ్డా దాని మూలాలు ఏపీలోనే పట్టుబడుతున్నాయి.
మద్యం మాఫియాగా మారి రూ.25వేలకోట్ల దోపి డి చేస్తున్నారు. మద్యం, గంజాయి, హెరాయిన్‌ యథే చ్చగా సరఫరా చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నా రు. సిఎంఐఈ (సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎంప్లాయ్‌మెంట్‌) రిపోర్టు ప్రకారం ఏపీలో నిరుద్యోగ రేటు ఇలా ఉంది.

టీడీపీ పాలనలో..
2019 జూన్‌ నాటికి 3.3%

వైసీపీ పాలనలో..
2019 జూన్‌ నాటికి 3.3%
2022 ఆగస్టు నాటికి 6.0%

టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి 17.9% ఉండగా, టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల నిరుద్యోగ శాతం 3.3%కి తగ్గింది.జగన్‌రెడ్డి అనుసరించిన విధానం వల్ల నిరుద్యోగ శాతం 3.3% నుండి 2020 ఆగస్టు నాటికి 6%కి పెరిగింది.
అమరావతిపై దాడి – కోల్పోయిన ఉద్యోగాలు
ప్రభుత్వ అసంబద్ధమైన విధానాల కారణంగా అమరావతిలో నెలకొల్పాలని భావించిన 2లక్షల కోట్ల రూపాయల విలువైన 130 పరిశ్రమలు, ప్రఖ్యాత వ్యా పార, విద్యాసంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవ డంతో 60వేల ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అమరావతి సింగపూర్‌ అంకుర పరిశ్రమల ప్రాజెక్టు నిర్మాణం అయ్యి ఉంటే రెండున్నర లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 10లక్షల మందికి పరోక్ష ఉపాధి లభి ంచి ఉండేది. ఈ ప్రాజెక్టును జగన్‌రెడ్డి రద్దు చేశారు. చంద్రబాబునాయుడు సైబరాబాద్‌ నిర్మించడం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల 13 లక్షల యువతకు ఉపాధి కల్పించారు. జగన్‌రెడ్డి కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాగపోగా కమీషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్‌ను నాశనం చేశారు.
ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల విప్లవం – జగన్‌
కేంద్రం మొడలు వంచి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తెస్తానన్నాడు. అధికారంలోకి వచ్చి మొడలు వంచి కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. ఉన్న 31మంది ఎంపీలు రాజీనా మా చేస్తే ప్రత్యేక హోదా రాదా? రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా షరతు పెట్టకుండా ఎందుకు మద్ద తిచ్చారు?

సబ్‌ ప్లాన్‌ నిధుల దారి మళ్లింపు – స్వయం ఉపాధిపై గొడ్డలి వేటు
రూ. 34,685 కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సబ్‌ ప్లాన్‌ నిధులు దారిమళ్లించి స్వయం ఉఫాధిని నాశనం చేశారు.
బిసిల సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.26,000 కోట్లు
ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.6,324 కోట్లు
ఎస్టీల నిధులు రూ. 878 కోట్లు
మైనారిటీల నిధులు రూ.1,483 కోట్లు
మొత్తం రూ.34,685 కోట్లు
సబ్‌ ప్లాన్‌ ద్వారా టీడీపీ కల్పించిన స్వయం ఉపాధి
కార్పొరేషన్ల సబ్సిడీ, బ్యాంకు రుణాలతో స్వయం ఉపాధి
ఎస్సీ 90,000 మందికి
బీసీ 70,900 మందికి
కాపు 42,000 మందికి
మైనారిటీ 13,022 మందికి
బ్రాహ్మణ 11,107 మందికి
వాస్తవాలను మరుగున పెట్టి చైతన్యవంతులైన నిరుద్యోగ యువతను ఎంతోకాలం మోసం చేయ లేరు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధిఉంటే రాష్ట్రం లో ఖాళీగా ఉన్న 2.3లక్షల ప్రభుత్వో ద్యోగాలను తక్ష ణమే భర్తీచేసి నిరుద్యోగుల ఆత్మహత్యలను నివారిం చాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది.

Tags: 2.30 లక్షల ఉద్యోగాలు7డిస్సీలుఅక్రమాలుఅనంతబాబుఎన్నికలుఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిఎస్టీల నిధులుఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులుకాకినాడకానిస్టేబుల్‌ పోస్టుగంజా యిగుజరాత్‌గ్రూప్‌-1 మెయిన్స్‌చంద్రబాబు నాయుడుజగన్ రెడ్డిజాబ్ లెస్ క్యాలెండర్డ్రగ్స్‌నిరుద్యోగ భృతినిరుద్యోగులుపోలీసుశాఖప్రత్యేక హోదాబిసిల సబ్‌ ప్లాన్‌ నిధులుభర్తీమడమతిప్పారుమాట తప్పారుముంద్రా పోర్టుమెగాడీఎస్సీమైనారిటీల నిధులుయువతవిజయవాడవైసీపీసబ్‌ ప్లాన్‌హామీహెరాయిన్‌
Previous Post

దాడులకు ప్రతిదాడులు తప్పవు

Next Post

ఎవరు దొంగ.. ఎవరు దొర?

మరిన్ని వార్తలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist