చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రూ.32 వేల కోట్ల భారం మోపిన జగన్‌రెడ్డి

స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

by చైతన్యరధం
Dec 28, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రూ.32 వేల కోట్ల భారం మోపిన జగన్‌రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 10 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి దొంగ ఏడుపులు
  • అవినీతి పనులతో విద్యుత్‌ రంగాన్ని భ్రష్టు పట్టించారు
  • చంద్రబాబు ఒక్క సైగ చేసే వైసీపీ నేతలకు జైలు ఊచలే
  • కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని చెప్పారు
  • 2014`19లో లోటు విద్యుత్‌ను మిగులుగా మార్చారు
  • గత ఐదేళ్లలో జగన్‌రెడ్డి విధానాలతో విద్యుత్‌ సంక్షోభం
  • స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మంగళగిరి(చైతన్యరథం): విద్యుత్‌ చార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని వైసీపీ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో వైసీపీ నేతల దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల పాలనలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్‌ అండ్‌ పార్టీ కడుపు మంటతో రగిలిపోతోంది. జగన్‌ జల్సా పథకాలను ప్రజలు చూసి వైసీపీని ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. సాక్షి పత్రికకు నిబద్ధత, నిజాయితీ ఏమీ లేవు. అబద్ధాలను అలవోకగా చెప్పగలిగే చానల్‌ సాక్షి చానల్‌. వైసీపీ నాయకులు విద్యుత్‌ చార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని దొంగ ఏడుపు ఏడుస్తున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పది సార్లు కరెంటు బిల్లులు పెంచింది. సైకో జగన్‌ పది సార్లు కరెంటు బిల్లులు పెంచి వినియోగదారులపై రూ.32 వేల కోట్ల భారాన్ని మోపారు. అందుకే ప్రజలు వైసీపీని, జగన్‌ను ఛీకొట్టి కనీసం ప్రతి పక్ష హోదా కూడా దక్కకుండా చేశారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ధర్నాలకు పిలుపుని వ్వడాన్ని చూసి ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు.

ఒక్క సైగ చేస్తే మొత్తం జైలుకే…
2014లో 22.5 మిలియన్‌ యూనిట్ల లోటుతో చంద్రబాబుకు అప్పగిస్తే… 2014 నుంచి 2019 అంతకు ముందున్న లోటు బడ్జెట్‌ విద్యుత్‌ను మిగులు బడ్జెట్‌ విద్యుత్‌గా మార్చి జగన్‌ చేతిలో పెట్టారు. హిందుజా సంస్థ నుంచి 10 ఎకరాల భూమిని తీసుకుని వారికి రూ.14 వేల కోట్లను అప్పనంగా అప్పగించారు. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొ మ్ము తినడమే వైసీపీ ప్రభుత్వం చేసిన పని. వైసీపీ నాయకుల్లో ఏ1, ఏ2, ఏ3 ముద్దాయిలు ఉన్నప్పటికీ వారిని అరెస్టు చేయలేదు. అనేక మంది అనేక తప్పులు చేసినా వారిలో ఎవరూ అరెస్టు కాలేదు. నాయకులు అతి దారుణంగా ప్రవర్తించారు. సోషల్‌ మీడియాలో అమ్మాయిలను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పోస్టులు పెట్టారు.

సంబంధితవార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిని కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారు. అయినా అరెస్టు చేయకూడదనడం ఇదెక్కడి న్యాయం? చంద్రబాబు ఒక్క సైగ చేస్తే చాలు వైసీపీ నాయకులు మొత్తం జైల్లో ఉం టారు. ఆయన పద్ధతిగా ప్రవర్తిస్తారు. ప్రజలు మనకు పట్టం కట్టారు..వారిని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందనేది చంద్రబాబు ఆలోచన. కక్షసాధింపు చర్యలు వద్దని చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఆయన అనుకుంటే జగన్‌కు చెందిన సాక్షి టీవీ, చానళు ఉండవు. స్మశానాలపై కూడా వైసీపీ రంగులు వేసుకున్నారంటే వైసీపీకి రంగుల పిచ్చి ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. గుడులు, బడులు దేనినీ వదలలేదు. రంగుల పిచ్చితో రూ.3 వేల కోట్లు వృథాగా ఖర్చు చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌లో వైసీపీ నాయ కులు తిన్న ఎగ్‌ పఫ్‌లకే రూ.3.5 కోట్లు ఖర్చు చేశారు. మీరా టీడీపీ ప్రభుత్వం గురిం చి మాట్లాడేది? విద్యుత్‌ చార్జీల పెంపు జగన్‌ పాపమే..రాష్ట్రంలో విద్యుత్‌ రంగం గత కొన్నేళ్లుగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు పాలన సమయంలో రాష్ట్రం 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటుతో ఉన్నప్పటికీ 2019 నాటికి రాష్ట్రం మిగులు విద్యుత్‌ను సాధించింది. అయితే జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌ రంగంలో అనేక సమ స్యలు తలెత్తాయి. అవినీతి, కక్షసాధింపు చర్యలతో విద్యుత్‌ రంగం సంక్షోభంలో పడిరదని వ్యాఖ్యానించారు.

ప్రజలపై జగన్‌ విద్యుత్‌ చార్జీల పెంపు ప్రభావం
జగన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన విద్యుత్‌ చార్జీల పెంపు నేరుగా ప్రజలపై ప్రభావం చూపింది. ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి ప్రజలపై సుమారు రూ.28 వేల కోట్ల భారాన్ని మోపారు. ఈ పెంపు వివిధ వర్గాల వినియోగదారులపై ప్రభావం చూపింది. ముఖ్యంగా నివాస, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై విద్యుత్‌ చార్జీల పెంపు అంతా ఇంతాకాదు. సోలార్‌, విండ్‌ విద్యుత్‌ ఉత్పత్తి పద్ధతులపై కక్ష సాధించి పీపీఏలను రద్దు చేశారు. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో రాబడి తగ్గి విద్యుత్‌ ఉత్పత్తిదారులు ఆర్థికంగా నష్టపోయారు. సోలార్‌ ప్లాంట్లను ధ్వంసం చేయడం, వీటి యజమానులను నిరుత్సాహపరచడం వల్ల రాష్ట్రానికి మిగులు విద్యుత్‌ అవకాశాలు దూరమయ్యాయి. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల వినియోగంలో కూడా జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం
దేశంలో వృద్ధులకు ఎక్కడైనా నెలకు రూ.4 వేలు పింఛన్‌ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఒక్క టీడీపీ ప్రభుత్వమే రూ.4 వేల పింఛన్‌ ఇస్తోంది. ఇది మన ప్రభుత్వమని గుండెలపై చేయి వేసి చెప్పగలం. వికలాంగులకు రూ.6 వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.10 వేలు ఇస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి వెళ్లింది. అయినా మనం చెప్పిన ప్రకారం రూ.4 వేలు పింఛన్‌ ఇస్తున్నాం. 10 సార్లు విద్యుత్‌ భారం పెంచితే వారిపై ఎంత భారం మోపారో అర్థం చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు మళ్లీ మనం ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. గత ఐదే ళ్లు ఎస్సీ, ఎస్టీలు బిల్లులు కట్టుకున్నారు. ప్రస్తుతం రెండున్నర నెలలకు ఒకసారి వచ్చే విద్యుత్‌ బిల్లు వైసీపీ హయాంలో నెలకే వచ్చేది. టీడీపీ ప్రభుత్వం నాణ్యమైన విద్యు త్‌ను అందిస్తుంది. సోలార్‌ విద్యుత్‌ను వాడాల్సిందిగా గ్రామాలలో చెబుతున్నాం. సోలార్‌ను ఫ్రీగా బిగించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉప యోగం చేకూరుతుందని సూచించారు.

Previous Post

30 నుంచి ప్రజావేదిక షెడ్యూల్‌ విడుదల

Next Post

క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

మరిన్ని వార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన

చైతన్యరధం
@ April 11, 2026
సవాళ్లకు ఎదురెళ్లండి!
ఆంధ్రప్రదేశ్

సవాళ్లకు ఎదురెళ్లండి!

చైతన్యరధం
@ April 11, 2026
క్రిమినల్స్‌ను ఉపేక్షించం
ఆంధ్రప్రదేశ్

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist