చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు జగన్‌ రెడ్డి

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

చైతన్యరధం by చైతన్యరధం
August 10, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పోలవరంపై అసెంబ్లీ సాక్షిగాజగన్‌రెడ్డి తప్పుడు ప్రచారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రెంటు కుటుంబాల ఘర్షణను ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారు
  • తప్పుడు రాతలు, ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • దళితుడు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?
  • డాక్టర్‌ సుధాకర్‌ను చంపి ఆయన కుటుంబాన్ని ఎందుక పరామర్శించలేదు?
  • సొంత బాబాయిని చంపిన హంతకుల పక్షాన ఎందుకు ఉన్నావు?
  • నీతులు చెబుతుంటే రావణాసురుడు రామాయణం చెబుతున్నట్టుంది
  • జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

మంగళగిరి(చైతన్యరథం): కక్షలు, తప్పుడు కేసులు, వేధింపులు, హత్యలకు మారు పేరు వైసీపీ అధినేత జగన్‌రెడ్డి అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ హింస, హత్యల గురించి జగన్‌రెడ్డి మాట్లాడుతుంటే రావణాసురుడు రామాయణం చెబుతున్నట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో ఎక్కడా ప్రజా పాలన కనిపించలేదని…జగన్‌ రెడ్డి పాలన అనే కంటే 144 సెక్షన్‌ పాలన అని చెప్పుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అప్పటి ప్రతిపక్ష నాయకుల ఇంటికి దినపత్రిక కంటే ముందుగా పోలీసులను పంపి హౌస్‌ అరెస్టు చేసిన సంగతి గుర్తు లేదా అంటూ ప్రశ్నిం చారు. ఇటువంటి దుర్మార్గ, నియంకృత్వ పాలన నుంచి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత ప్రజలకు విముక్తి కలిగిందని అన్నారు. కూటమి గెలుపును, ప్రజాతీర్పు ను ఓర్వలేక జగన్‌రెడ్డి తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారంతో ప్రజలను మరోసారి మభ్యపె ట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ముంచేశారని, 2014లో రాష్ట్ర విభజన తరువాత కలిగిన నష్టం కంటే జగన్‌ రెడ్డి గత ఐదేళ్ల పాలనే విధ్వంసం సృష్టించిందన్నారు.

కుటుంబ కలహాలకు రాజకీయ రంగు
నంద్యాల జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన దళితులకు చెందిన ఎకరం 40 సెంట్ల భూమిని వైసీపీ నాయకుడు నారపరెడ్డి లీజుకు తీసుకుని సమయం పూర్తయినా కూడా డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతుంటే ఆ గ్రామ పెద్ద దళితులకు ఇవ్వాలని చెప్పిన పాపానికి నారపరెడ్డి, తన అనుచరులతో కలిసి ఆగస్టు 3న శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులపై, వారి సోదరుల ఇంటిపై దాడులు చేసిన ఘటన రికార్డులలో ఉంద న్నారు. కుటుంబ కలహాలు, తగదాల వల్ల సుబ్బారాయుడు మరణిస్తే దానికి కూడా రాజకీ య రంగు పులిమి టీడీపీకి అంటగట్టే విషప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విను కొండ హత్యను సైతం టీడీపీ హత్యగానే ప్రచారం చేయించిన జగన్‌రెడ్డి అందులో విఫలం చెందారని, అందువల్లే నంద్యాల ఘటనపై మరో డ్రామాకు తెరలేపారని తెలిపారు.

శవరాజకీయాలు చేయడంలో నేర్పరి జగన్‌
ఉనికి కాపాడుకునేందుకే దుష్ప్రచారాలు, శవ రాజకీయాలు చేయడంలో నేర్పరి జగన్‌ అని ఎద్దేవా చేశారు. జగన్‌ రెడ్డి పదేపదే రెడ్‌బుక్‌ను కలవరిస్తున్నారని, ఆయన పాలనలో జరిగిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఎక్కడ చూసినా.. ఏ రంగు చూసినా ఆయనకు ఎరుపు రంగు మాత్రమే కనిపిస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినప్పుడు ఎందుకు పరామర్శించేందుకు వెళ్లలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాధ్యతలు స్వీకరించి 50 రోజుల సమయంలో ప్రజల మద్దతు పొందుతున్నామని, అందుకే జగన్‌ రెడ్డి విషప్రచారం చేస్తున్నారని తెలిపారు. జగన్‌రెడ్డి పాలనతో 14 లక్షల కోట్ల అప్పుల భారంతోనే రాష్ట్రం పరిస్థితి ఉందని తెలిపారు. భావితరాలకు అస్తులే లేకుండా చేసిన ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డికి చెందుతుందన్నారు. సూపర్‌సిక్స్‌ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రబాబు అనుభవం, పవన్‌ కల్యా ణ్‌, మోదీ సహకరంతో రాష్ట్రాభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 09-08-2024

Next Post

అర్జీలు తీసుకోవడమే కాదు…స్పాట్‌లోనే పరిష్కారం

Next Post
మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు

అర్జీలు తీసుకోవడమే కాదు...స్పాట్‌లోనే పరిష్కారం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.