చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ ఓ బిల్డప్‌ బాబాయ్‌

కదిరి సభలో లోకేష్‌

by చైతన్యరధం
Mar 9, 2024 at 7:23am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ ఓ బిల్డప్‌ బాబాయ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రతిసభలోనూ బాబు నామస్మరణే
  • జగన్‌ చెడ్డీలు వేసుకునే రోజుల్లోనే అభివృద్ధిని పరిచయం చేసిన చంద్రన్న
  • బహిరంగ చర్చకు సిద్ధం
  • కదిరి సభలో లోకేష్‌

కదిరి (చైతన్యరథం): జగన్‌ను చూస్తే బిల్డప్‌ బాబాయి గుర్తుకువస్తున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఎద్దేవాచేశారు. ఎవరైనా ముఖ్య మంత్రి సభకు వెళ్తే.. ఐదేళ్లలో ఏం చేశాడో చెప్పుకుం టారు.. కానీ జగన్‌ మాత్రం ప్రతిచోటా చంద్రబాబు జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో శక్రవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్‌ మాట్లాడుతూ రాత్రి పూట కూడా చంద్రబాబు, పవన్‌ నామస్మరణ తప్ప జగన్‌కు వేరే పని ఉండటం లేదన్నా రు. మోసానికి ప్యాంట్‌, షర్ట్‌ వేస్తే జగన్‌ గుర్తుకువస్తా డు. జగన్‌ను చూస్తే గుర్తుకువచ్చేది కోడికత్తి, బాబాయి గొడ్డలిపోటు, తల్లి, చెల్లి గెంటివేత. జగన్‌ చెడ్డీలు వేసుకునే రోజుల్లోనే ఏపీకి అభివృద్ధిని పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు.

అప్పట్లో హైదరాబాద్‌ ను అభివృద్ధి చేశారు. 2014-19 మధ్య అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుది. హీరో మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ లాంటి అనేక కంపెనీలను తీసుకువచ్చారు. జగన్‌ కు ఇష్టమైన చంచల్‌ గూడ జైలును కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా. టైం, డేట్‌ ఫిక్స్‌ చేస్తే అభివృద్ధి, సంక్షేమంపై జగన్‌తో చర్చకు నేను సిద్ధం. విజయసాయిరెడ్డిని, సాక్షి,సజ్జలను పంపిస్తానంటే కుదరదు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

గుండెల్లో పెట్టుకుంటాం
టీడీపీ బలం కార్యకర్తలు. నాయకులు వెళ్లినా కార్యకర్తలు అండగా నిలబడ్డారు. వైకాపా కార్యకర్తలకు ఉత్సాహం కావాలంటే బూమ్‌ బూమ్‌ కావాలి కానీ… మనకు చంద్రన్న రా.. కదలి రా అంటే చాలు. కార్యకర్తల సంక్షేమం కోసం 2014లో నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్య కర్తల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చాం. ఇప్పటివరకు 100 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని ఆదుకుంటామని లోకేష్‌ అన్నారు.
2019నుంచి మనపై అనేక దొంగకేసులు పెట్టారు. నాపై 22కేసులు పెట్టారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసులు పెట్టారు. అయినా తగ్గేదే లేదు. రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. అక్రమ కేసు లు తీసేస్తాం. చట్టాలు ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయి. వైకాపా నేతలపేర్లు కూడా ఉన్నా యి. రెడ్‌బుక్‌ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. నాపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయాలంటు న్నారు. దమ్ముంటే నేను పుట్టపర్తిలో ఉన్నా.. రా. నేను పరదాలు కట్టుకుని తిరగడం లేదని లోకేష్‌ అన్నారు.

కదిరి జోషే వేరు
కదిరి నియోజకవర్గాన్ని జీవితాంతం గుర్తుపెట్టు కుంటా. ఇక్కడ పాదయాత్ర చేసినపుడు ఓ తాత నా చేయి పట్టుకుని వదల్లేదు. మీ అందరి ఆశీస్సులతో 3132కి.మీ పాదయాత్ర చేశా. కదిరిలో నేను సమస్య లను ప్రత్యక్షంగా తెలుసుకున్నా. కదిరి ప్రజల జోషే వేరు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదిరి. మన హయాంలో 1200 కోట్లతో చాంద్‌ బాషా, కందికుంట ప్రసాద్‌ కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. షాదీ మహల్‌, కమ్యూనిటీ భవనా లు, ఇండోర్‌ స్టేడియం కట్టాం. ఇక్కడే ఉర్దూ యూని వర్సిటీ కూడా శాంక్షన్‌ చేసింది మన ప్రభుత్వం. డ్యాంలు కట్టాం, బస్టాండ్‌ కట్టాం, సీసీ, బీటీ రోడ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు కట్టాం. జగన్‌ పాదయాత్ర లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుచేస్తామని చెప్పి చేయలేదు, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు తీసుకువస్తామ న్నారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేస్తామని చెప్పి మోసంచేశారని లోకేష్‌ విమర్శించారు.

అవినీతిలో మేటి ఎమ్మెల్యే
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏనాడైనా పెండిరగ్‌ పనుల కోసం పోరాడారా అని అడుగుతున్నా. ఎమ్మెల్యే అవినీతిలో సిద్ధహస్తులు. పుట్టపర్తి ఎమ్మెల్యే అవినీతితో ఇతను కూడా పోటీ పడుతున్నాడు. సోలార్‌ పార్క్‌ లో పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి రూ. 8 కోట్లు వసూలు చేశాడు. అభివృద్ధి పనులు జరగాలంటే ఆయన కంపెనీలకే కాంట్రాక్టులు ఇవ్వాలి. రింగ్‌ రోడ్డు పనులు పూర్తిచేయకుండా డబ్బులు విత్‌ డ్రా చేస్తున్నారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కూడా డబ్బులు కాజేసిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే. దేవుడితో పెట్టుకున్నావ్‌… నీ పని గోవిందా గోవిందా. రెండు నెలలు ఓపిక పడితే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. తెలుగుదేశం-జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అధికారంలోకి వచ్చాక పెండిరగ్‌ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. హంద్రీ-నీవా మెయిన్‌ కెనాల్‌ నుంచి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. వేరుశనగ, టమోటా రైతులను ఆదుకుంటాం. పాత మద్యం విధానం తీసుకువస్తాం. షాపులు తగ్గిస్తాం. ప్రజలను మద్యానికి బానిస కాకుండా చేస్తాం. ఉపాధి కోసం గల్ఫ్‌, ఇతర దేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇస్తాం. మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పిస్తాం. నియోజకవర్గానికి ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు తీసుకువస్తాం. మన ప్రభుత్వంలో వంద రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తిచేసి గృహప్రవేశాలు చేసుకుందాం. కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు ప్రతి గడపకు అందిసామని లోకేష్‌ హామీ ఇచ్చారు.
కాగా సభ అనంతరం రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై క్యాడర్‌కు లోకేష్‌ దిశానిర్దేశం చేశారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేశారు.

Previous Post

తల్లి, చెల్లిని తరిమేసిన జగన్‌..మహిళా సంక్షేమంపై మాట్లాడటమా..!

Next Post

నాటి పాపాలే నేటి శాపాలై..జగన్‌పై యనమల ధ్వజం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 22, 2026
ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు
ఆంధ్రప్రదేశ్

ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో..
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పాదసన్నిధిలో..

చైతన్యరధం
@ March 22, 2026
మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…
ఆంధ్రప్రదేశ్

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

చైతన్యరధం
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 22, 2026
ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

చైతన్యరధం
@ March 22, 2026
మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist