చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home సంపాదకుని ఎంపిక

పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపి నీతి సూక్తులా?

by చైతన్యరధం
Oct 19, 2024 at 6:00am
in సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
‘స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పడానికి నీ హక్కును కాపాడటానికి నా ప్రాణాలైనా ధార పోస్తా’ అన్నాడు ఫ్రెంచ్‌ తత్వవేత్త వాల్తేర్‌. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాకు ఉన్న ప్రాధాన్యం అంతటిది. అటువంటి మీడియాపై ఉక్కుపాదం మోపి నేడు జగన్‌రెడ్డి పత్రి కా స్వేచ్ఛ అంటూ ఆయన నీతి సూక్తులు వల్లించడం హాస్యాస్పదం. ఐదేళ్ల అరాచక పాలన లో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించి వేసి జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపాడు. పత్రికా యాజమాన్యాలపై అక్రమ కేసులు, జర్నలిస్టులపై హత్యలు, దాడులు వంటి ఘటనలు కోకొల్లలు. తన పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ అక్రమాలు, అరాచకాలను గొంతెత్తి ప్రశ్నిస్తున్న పత్రికలపై జీవో 2430 తెచ్చి ఉక్కుపాదం మోపారు. తన అవినీతి పుత్రిక సాక్షి కోసం ఇతర పత్రికలను ఐదేళ్లు అణగదొక్కిన జగన్‌రెడ్డి నేడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లా డుతుంటే హాస్యాస్పదంగా ఉంది. సొంత పత్రిక సాక్షిలో నేడు పత్రికా స్వేచ్ఛ గురించి చెబు తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పదేపదే దుష్టచతు ష్టయం అంటూ మీడియా యాజమాన్యాలను దుమ్మెత్తి పోస్తూ విషప్రచారం చేశారు. ఈటీ వీ, ఏబీఎన్‌, టీవీ 5 చానళ్ల ప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వకుండా అంక్షలు విధించి మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించాడు. అలాంటి వ్యక్తికి నేడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా?
2430 జీవోతో మీడియా గొంతు నొక్కలేదా?
పత్రికలు, మీడియా చానళ్లపై ఉక్కుపాదం మోపేందుకు వైఎస్‌ఆర్‌ 2007 ఫిబ్రవరి 27న జీవో నెం.938ని తెచ్చాడు. తండ్రి వారసత్వానికి కొనసాగింపుగా అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి 2019 అక్టోబర్‌ 20న జీవో 2430 తీసుకొచ్చి మీడియా గొంతు నొక్కా డు. ఈ జీవో అడ్డుపెట్టుకుని ఏబీఎన్‌, టీవీ 5, ఈటీవీ చానళ్ల ప్రసారాలు నిలిపేయాలంటూ వైకాపా నాయకులు ఎమ్‌ఎస్‌వోల మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చారు. మరి అప్పుడు మీడి యా హక్కులు జగన్‌రెడ్డికి గుర్తుకురాలేదా? వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నించడమే నేరంగా భావించి కక్షతో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీవీ 5 బీ.ఆర్‌.నాయుడు, సాంబశివరావు, మూర్తి లాంటి సీనియర్‌ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి ఉక్కు పాదం మోపినప్పుడు మీడియా స్వేచ్ఛ ఏమైంది?
 జర్నలిస్టులపై దాడుల్లో నెంబర్‌వన్‌
వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను వెలికితీస్తున్నారన్న అక్కసుతో జర్నలిస్టులపై వేధిం పులకు దిగి అక్రమ కేసులు పెట్టించి జగన్మోహన్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందారు. వైసీపీ పాలనలో పత్రికా కార్యాలయాలపై దాడులు, జర్నలిస్టులపై వేధింపుల్లో ఏపీ ప్రథమ స్థానం లో నిలిచింది. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ కవర్‌ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణ, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గంలో మద్దికెర గ్రామంలో హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన వీరశేఖర్‌పై, కర్నూలు జిల్లాలో ఈనాడు కార్యాలయాలపై దాడులకు పాల్పడిన వైసీపీ అల్లరిమూకలు నేడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడం సిగ్గుచేటు. తునిలో ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్య. కోనసీమ లోని ఐ పోలవరం ప్రజాశక్తి విలేకరిపై వైసీపీ కార్యకర్తల దాడి, నరసన్న పేట విశాలాంధ్ర విలేకరిపై దాడి వైసీపీ పాలనలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది. సుప్రీంకోర్టు తప్పుబట్టినా సెక్షన్‌ 124ఏ కింద జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు పెట్టి వేధించారు. జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు వైసీపీ పాలనలో ఏపీలోనే అత్యధికంగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 79 నమోదైతే ఒక్క ఏపీలోనే 29 దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. మరి అప్పుడు పత్రికా స్వేచ్ఛ జగన్మోహన్‌రెడ్డికి గుర్తు రాలేదా?
సొంత పత్రికకు రూ.1,600 కోట్లు దోచిపెట్టాడు
వైసీపీ ప్రభుత్వంలో ఐ డ్రీమ్‌ యూట్యూబ్‌ చానల్‌ యజమాని చిన్న వాసుదేవరెడ్డిని డిజిటల్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించి రూ.120 కోట్లు దోచుకున్నారు. సాక్షికి ప్రకట నల రూపంలో రూ.1,600 కోట్లు ప్రజా సొమ్మును కొల్లగొట్టాడు. ఒక్కో సచివాలయానికి రెండు చొప్పున ఐదేళ్లు 5 లక్షల సాక్షి పేపర్లను బలవంతంగా వేయించి ఆ డబ్బును మెక్కి ప్రజాధనాన్ని దోచేశాడు.
ప్రభుత్వంపై సాక్షిలో విషపు రాతలు
సాక్షి పత్రికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై విషపు రాతలు రాయిస్తూ విషప్రచారం మొదలు పెట్టాడు. అమరావతిలో రూ.6 లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబుపై అబద్ధపు కథనాలు, 2019 అక్టోబర్‌ 22న ‘‘చిన్నబాబు చిరుతిండి లక్షా 25 వేలు’’ అంటూ లోకేష్‌ క్యారెక్టర్‌ను దెబ్బతిసే విధంగా రోత రాతలు రాయించి బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాగే విజయవాడ వరదసాయం రూ.203 కోట్లు ఖర్చు చేస్తే రూ.534 కోట్లు బొక్కేశారని ప్రజలను మభ్యపెట్టేందుకు తప్పుడు ప్రచారం చేశారు. పత్రికా స్వేచ్ఛను దెబ్బ తీయడమే కాక ప్రజాపక్షాన గొంతెత్తి ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపి అణచి వేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పత్రికలకు స్వేచ్ఛ వచ్చింది. రాష్టం లో అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులకు హెల్త్‌ స్కీం పథకం ద్వారా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంది. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి పనిచే స్తోంది.
  `
                                                                                  మంగినపల్లి ఎలీషాబాబు, అనలిస్ట్‌

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

తెలుగోడి సత్తా.. అమరజీవి

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

Previous Post

స్వర్ణకారుల 60 ఏళ్ల కల నెరవేర్చారు

Next Post

ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌

మరిన్ని వార్తలు

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!
ఆంధ్రప్రదేశ్

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025
నాడు పరిశ్రమలు పరార్‌!
ఆంధ్రప్రదేశ్

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు
ఆంధ్రప్రదేశ్

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025
మానవతామూర్తికి మహాసత్కారం!
ఆంధ్రప్రదేశ్

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025
ఆంధ్రప్రదేశ్

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

జగన్ తో.. జర జాగ్రత్త!

చైతన్యరధం
@ September 1, 2025
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist