చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దమ్ముంటే జగన్‌ ఇంటి ముందు పోరుబాట చేయాలి

శాప్‌ ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు ధ్వజం

by చైతన్యరధం
Mar 11, 2025 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • యువత పోరు పేరుతో పేటీఎమ్‌ బ్యాచ్‌ మరోసారి కుయుక్తులు
  • విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది జగన్‌రెడ్డే
  • రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టింది జగన్‌ కాదా
  • అవన్నీ మరిచి నిరసనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదం
  • శాప్‌ ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు ధ్వజం

విజయవాడ (చైతన్యరథం): వైఎస్సార్‌ సీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే తాడేపల్లిలోని జగన్‌రెడ్డి ఇంటిముందు పోరుబాట నిర్వహించాలని తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు సవాల్‌ విసిరారు. విజయవాడ గురునానక్‌ రోడ్డులోని ఎంపీ కేశినేని శివనాథ్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రవినాయుడు మాట్లాడారు. ఈ నెల 12న వైఎస్సార్‌సీపీ చేపట్టే ‘యువత పోరు’ కార్యక్రమం పోస్టర్‌ను వైసీపీ దొంగల ముఠా అంతా కలిసి విడుదల చేశారని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్సుమెంటు, వసతి దీవెన సకాలంలో చెల్లించని జగన్‌.. వాటిపై నిరసనకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఐదేళ్లలో గుర్తుకు రాని రీయింబర్సుమెంటు, వసతి దీవెన జగన్‌కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చాయా అంటూ మండిపడ్డారు. గతంలో ఉన్న ఫీజు రీయింబర్సుమెంటును విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా పథకాన్ని సృష్టించినట్లు జగన్‌ రెడ్డి ప్రచారం చేసుకుని విద్యార్థుల గొంతుకోశాడన్నారు. గతంలో విద్యార్థుల తరుపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాలల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసేదని, కానీ జగన్‌ రెడ్డి మాత్రం ప్రచారార్భాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థులను, వారి తల్లితండ్రులను మోసం చేశాడన్నారు.

అవి కూడా సకాలంలో వారి ఖాతాల్లో వేయకపోవడంతో విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు వేధింపులకు గురిచేశాయన్నారు. కొన్నిచోట్ల హాల్‌ టిక్కెట్లు నిలిపివేసి, పరీక్షలు రాయనియ్యకుండా విద్యార్థులను వేధించినప్పుడు వారి ఆర్తనాదాలు జగన్‌కు వినిపించలేదా అంటూ మండిపడ్డారు. 2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు ఇస్తే జగన్‌ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి, అది కూడా విడతల వారీగా ఇచ్చి, దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్థులను మోసగించాడన్నారు. విద్యాదీవెన అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను ముప్పుతిప్పలు పెట్టి వారిని మానసిక క్షోభకు గురిచేసిన నీచుడు జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి 4వ క్వార్టర్‌ నిధులు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజీ యాజమాన్యం రూ.60 వేల ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి నోటీసు ఇచ్చి పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం రీయింబర్సుమెంటు నిధులను బకాయి పెట్టడంతో 2018-19లో పూర్తిచేసిన కోర్సుకు సంబంధించిన రూ.57 వేల ఫీజు బకాయిని 15 రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్‌ నోటీసు అందింది నిజం కాదా అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

జగన్‌రెడ్డే అసలైన 420
జగన్‌రెడ్డి.. ఫీజు రీయింబర్సుమెంట్‌లో రూ.2,832 కోట్లు, వసతి దీవెనలో రూ.989 కోట్లు, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.450 కోట్లు బకాయిల కుప్పపెట్టి దిగిపోయాడన్నారు. అధికారంలో ఉండగా అందినకాడికి దోచుకుని బెంగళూరు ప్యాలస్‌లో కూర్చొని నీచరాజకీయాలు నడుపుతున్న వైసీపీ దొంగల ముఠా నాయకుడు జగన్‌రెడ్డి తాను పెట్టిన బకాయిల గురించి, దోపిడీ గురించి సమాధానం చెప్పాలని రవినాయుడు ధ్వజమెత్తారు. రూ.4,271 కోట్ల బకాయిలు పెట్టిన జగన్‌ రెడ్డే అసలైన 420 అంటూ విమర్శలు గుప్పించారు.అవినీతికి కేరాఫ్‌ అడ్రస్సుగా మారిన జగన్‌ నీతి మాటలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఫిబ్రవరి నెలలో ఫీజు పోరు విఫలమవడంతో మళ్లీ ఇప్పుడు యువత పోరు అంటూ డ్రామాలు మొదలు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.788 కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్‌ బకాయిలు విడుదల చేసిందని, వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుందని రవినాయుడు వెల్లడిరచారు.

విద్యార్థులను ఫీజుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కాలేజీలకు ఆదేశాలిచ్చామని, 2024 జనవరిలో విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలను జగన్‌ ఇవ్వకుండా ఎగ్గొడితే విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ ఆ బకాయిలను విడుదల చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలకు ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా బకాయిలు ఎందుకు పెట్టావని జగన్‌రెడ్డిని ప్రశ్నించాలని, జగన్‌రెడ్డి ఇంటిముందు ధర్నాకు దిగాలని పిలుపునిచ్చారు. అంతేకాని కూటమి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జీవో 77, జీవో 117 రద్దుకు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాత ఫీజు రీయింబర్సుమెంటు విధానం అమలుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతిపక్షం కుయుక్తులను విద్యార్థులు, యువత కూడా గమనించాలని, స్వార్థ రాజకీయాలకు బలికావొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు షేక్‌ నాగూర్‌, ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రెడ్డి చందు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుయువత అధ్యక్షుడు రాళ్లపిల్లి మాధవ, పోలవరం నియోజకవర్గం తెలుగుయువత నాయకులు గన్నిన సురేంద్రనాథ్‌చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

అమరావతిలో భూ కేటాయింపులు..గత విధానాన్నే కొనసాగిస్తాం

Next Post

ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్రకు మంత్రి లోకేష్‌ అభినందనలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-07-2026

కార్యకర్త
@ July 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026

కార్యకర్త
@ July 21, 2026
ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

చైతన్యరధం
@ July 21, 2026
సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్
ఆంధ్రప్రదేశ్

సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

చైతన్యరధం
@ July 21, 2026
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

చైతన్యరధం
@ July 21, 2026
ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్ పోర్ట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్ పోర్ట్

చైతన్యరధం
@ July 21, 2026
సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్

సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు

చైతన్యరధం
@ July 21, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

చైతన్యరధం
@ July 21, 2026
సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

చైతన్యరధం
@ July 21, 2026
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

చైతన్యరధం
@ July 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist