చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం ఆరు నెలల విజయాలపై దమ్ముంటే చర్చకు సిద్ధమా?

జగన్‌రెడ్డికి టీడీపీ నేతలు జనార్దన్‌, వర్ల, గురజాల సవాల్‌

by చైతన్యరధం
Dec 12, 2024 at 7:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కూటమి ప్రభుత్వం ఆరు నెలల విజయాలపై దమ్ముంటే చర్చకు సిద్ధమా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నీ తొత్తు సజ్జలను పంపిస్తావా..నువ్వే వస్తావా?
  • ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసి వ్యవస్థలను భ్రష్టుపట్టించావు
  • నీ కుంభకోణాలు బయటపడ్డాయనే దుష్ప్రచారం చేయిస్తున్నావు
  • చంద్రబాబు, నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
  • ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం 400 మంచిపనులు చేసింది
  • ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు మెచ్చుకుంటున్నారు

మంగళగిరి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో సాధించిన విజయా లపై దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, సీని యర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్‌, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి సవాల్‌ విసిరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమా వేశంలో ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ జగన్‌రెడ్డి పాలనలో సాగించిన అరాచకాలు, ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ధ్వజమెత్తా రు. ముందుగా టి.డి.జనార్దన్‌ మాట్లాడుతూ ప్రజలు కోరి తెచ్చుకుని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం..ఇది మంచి ప్రభుత్వమని సగర్వంగా మెచ్చుకుంటున్నారు.. జగన్‌ ఏనాడైనా రాష్ట్రంలో సమస్యలపై సమీక్షలు నిర్వహించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పు డూ సమీక్షలు నిర్వహిస్తుంటారు..అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు దగ్గరగా ఉండాలన్నదే చంద్రబాబు విధానం, నినాదమని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో ప్రజలు సుబిక్షంగా ఉంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో ప్రజలు కష్టాలు అనుభవించారు.

వైసీపీ ప్రజలను నమ్మించి మోసం చేసింది..2019-24 కాలంలో ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోల్పోయారని మండిపడ్డారు. ఆ భయంకర పరిస్థితులను భరించలేక ప్రజలు తిరుగుబాటు చేసి వైసీపీ ని ఓడిరచారు..వైసీపీ పాలనలో ప్రజలు తమ ఆస్తులకు, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా బతికారని ధ్వజమెత్తారు. ఆస్తుల విషయంలో బహిరంగంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చారు.. వారికి అనుకూలమైన వ్యక్తులను పెట్టి ప్రజల ఆస్తులను లూటీ చేశారు. ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక ఎవరితో చెప్పుకోవాలి? వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నమ్మి మరలా చంద్రబాబుకే పట్టం కట్టారన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో వచ్చిన ఆదాయం మీదనే ఆధారపడి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు..అటువంటి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిం ది చంద్రబాబు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ దాష్టీకానికి భయపడి పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి..ఉపాధి లేక నిరుద్యోగులు బజారున పడ్డారు.. వైసీపీ ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం డీఎస్సీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేశారు. జగన్‌ పాలనలో భద్రత లేని రోజులే ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు పాలనకు, జగన్‌ పాలన కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. రూ.4.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం ఎంఓయూలు జరిగాయి. ప్రజలు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఇది మంచి ప్రభుత్వమని మెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

థ్యాంక్యూ…మనమిత్ర

కుంభకోణాల నుంచి మరల్చడానికే జగన్‌రెడ్డి అబద్ధాలు

టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వంగా మారి అధికారంలోకి వచ్చి నేటికీ ఆరు నెలలు గడిచింది. జూన్‌ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకా రం చేశారు. నాటి నుంచి ఈ రాష్ట్రానికి దశ తిరిగింది. వైసీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. జగన్‌ మోసపు పరిపాలన బాగుందా? కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం బాగుందా అని ప్రజలే గ్రహించాలి. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలని చెప్పి ప్రజలను మోసం చేసింది. వైసీపీ ప్రభుత్వం పింఛన్‌ 250 మాత్రమే పెంచి తన అసమర్థ పాల నను చాటుకుంది. చంద్రబాబు వెయ్యి పెంచి సమర్థతను చాటుకున్నారు. ఈ వ్యవహారం 6 నెలలుగా కొనసాగుతోంది. 30 వేల కోట్ల చొప్పున రూ.1.60 లక్షల కోట్లు పింఛన్‌ రూపేణ ప్రజలకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడిరది. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. జగన్‌ పేదవాడికి అన్నం పెట్టారా? చంద్రబాబు 189 అన్న క్యాంటీన్లను పెట్టి పేదల ఆకలి బాధ తీర్చారు. దీపం -2 పథకం కింద మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. జగన్‌ పాలనలో రోడ్ల మరమ్మతులు చేయించకుండా ఎంతో మంది ప్రాణాలు తీశారు. గర్భిణులు అతుకుల గతుకుల రోడ్లపై ప్రయాణం చేస్తే రోడ్లపైనే కాన్పు కాగలదని షర్మిలనే స్వయంగా కామెంట్‌ చేసింది. కూటమి వచ్చాక రూ.860 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుకను అంది స్తుం డడంతో విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద కళకళలాడుతోంది. ప్రజల బాగోగులు విస్మరించిన వ్యక్తి జగన్‌. కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తోం ది. జగన్‌ తన ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను పెట్టి వారి జీవితాలను నాశనం చేశారు. నరకాసుర రాక్షస పాలన జగన్‌ది. చంద్రబాబు భూకబ్జాదారులను రక్షిం చడానికి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును రద్దు చేసి ఊరట కల్పించారు. డ్వాక్రా మహి ళలకు వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. తుఫాన్‌ సమయంలో బూటుకు కూడా మట్టి అంటకుండా పర్యటించిన వ్యక్తి జగన్‌. అన్ని ప్రాంతాలను సమ దృష్టితో చూడాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయించారు. జగన్‌ తన కుంభకోణాల నుంచి దృష్టిని మరల్చడానికి చేయని ప్రయత్నం లేదు. తన చెల్లెలిపై కూడా కేసులు పెట్టిన ఘనత జగన్‌ది. శ్లేష్మంలో పడ్డ ఈగలా జగన్‌ కొట్టు మిట్టాడు తున్నాడు. నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబుపై బాబాయి హత్య కేసు నెట్టడానికి ప్రయత్నించారు. బాబాయినే హత్య చేయించే ధైర్యం ఎవరికీ లేదు ఒక్క జగన్‌కు తప్ప. రాష్ట్ర ఖజానా దివాలా తీసినా..ఆరునెలల్లోనే 400కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. జగన్‌ అతి మంచి తనం వల్ల అధికారం పోయిందనడం అతిశయోక్తి కాక మరేమిటి? అని వ్యం గ్యాస్త్రాలు విసిరారు.

ఆరు నెలలో కూటమి ప్రభుత్వం టాప్‌ 20 విజయాలు
1. చంద్రబాబు ప్రభుత్వం పింఛన్‌ను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు 1వ తేదీనే ఇళ్ల దగ్గరే ఇవ్వడం జరుగుతోంది. ఏడాదికి రూ.33 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.1.60 లక్షల కోట్లు పింఛన్‌లకు ఖర్చు చేస్తోంది. ఇది దేశంలోనే రికార్డ్‌. గత జగన్‌ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో పింఛన్‌ను రూ.250 పెంచడం తప్ప మరే ఇతర నవరత్న హామీలను అమలు చేయలేదు.
2. 198 అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతోంది.
3. దీపం-2 కింద ఇప్పటికే 80 లక్షలకు పైగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల కోసం బుక్‌ చేసుకున్నారు.
4. రూ.861 కోట్లతో రోడ్ల మరమ్మతులు ప్రారంభించారు. సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు.
5. ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదలపై ఆర్థిక భారం పడకుండా చూశారు. 125 వృత్తులు, వ్యాపారాలకు ప్రయోజనం జరిగింది.
6. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా..మద్యం మాఫియా ఆట కట్‌
7. ప్రజారాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు సాధించుకున్నారు.
8. రూ.4,500 కోట్లతో 13 వేల పంచాయతీల్లో 30 వేల పనులు జరుగుతు న్నాయి. సంక్రాంతి నాటికి పూర్తి చేయనున్నారు.
9. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6100 పోలీసు ఉద్యోగ నియామకాలకు చర్యలు చేపట్టారు.
10. 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల రాకతో రూ.4.60 లక్షలకు పైగా పెట్టుబడులు సాధించారు. తద్వారా 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకా శాలు రానున్నాయి.
11. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేసి భూబకాసురుల నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌కు రూపకల్పన చేశారు.
12. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. విపత్తు సాయం హెక్టారుకు రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. 48 గంటల్లోనే ధాన్యం సేకరణ నిధులు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
13. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం.ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. నియంత్రణకు ‘ఈగల్‌’ టీమ్‌ ఏర్పాటు అయింది.
14. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం…కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడల్లో రూ.25 వేల కోట్లు పెట్టుబడులు, 75 వేల మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించింది.
15. విశాఖ రైల్వే జోన్‌కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంది. విశాఖలో టీసీఎస్‌ డేటా సెంటర్‌ ద్వారా 10 వేల ఉద్యోగాలు రానున్నాయి.
16. రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ సాధించింది.
17. బీసీ సంక్షేమానికి రూ.39 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
18. ఎస్సీ సంక్షేమానికి రూ.18 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
19. ఎస్టీ సంక్షేమానికి రూ.7.5 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
20. మైనారిటీ సంక్షేమానికి రూ.4 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

జగన్‌ అబద్ధాల ప్రచారం…వాస్తవాలు ఇవే
` వివేకా హత్య జరిగితే నారాసుర రక్తచరిత్ర అని జగన్‌ అబద్ధాలు ప్రచారం చేయించారు..అయితే ఇది జగనాసుర రక్తచరిత్ర అని సీబీఐ చార్జిషీట్‌ వెల్లడిరచింది.
` వివేకా గుండెపోటుతో మరణించాడని సాక్షి స్క్రోలింగ్స్‌ ఇచ్చింది..గొడ్డలి వేటుతో నరికి చంపారు అని దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు.
` చంద్రబాబు ఇంట్లో శ్రీవారి పింక్‌ డైమండ్‌ ఉందని విజయసాయిరెడ్డి దుష్ప్రచారం చేయించాడు. అసలు టీటీడీలో పింక్‌ డైమండ్‌ అనేదే రికార్డుల్లో లేదని మాజీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
` 39 మందిలో 35 మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్‌ ఇచ్చారని జగన్‌ దుష్ప్రచారం చేయించారు..అయితే ప్రమోషన్‌ పొందిన కమ్మ డీఎస్పీలు ముగ్గురే అని ఆ పార్టీ నేత మాజీ మంత్రి గౌతంరెడ్డి వెల్లడిరచారు.
` చంద్రబాబు ప్రభుత్వం 31 మందిని హత్య చేసిందని దుష్ప్రచారం చేశారు.. అయితే హత్యకు గురైన వారి పేర్లు ఇవ్వమంటే నేటికీ ఇవ్వకుండా చేతులెత్తేశారు.
` అమరావతి మునిగిపోయిందని వైసీపీ నేతలు ప్రచారం చేశారు..హైదరాబాద్‌, చెన్నై వంటి మహా నగరాలు మునిగాయి గాని అమరావతి మునగలేదు. వైసీపీ దుష్ప్రచారమని తేలింది.
` కోడికత్తితో జగన్‌ హత్యకు కుట్ర చేశారని వైసీపీ నేతలు మాట్లాడా రు.. సానుభూతి కోసం జగన్‌ ఆడిన డ్రామా అని కోడి కత్తి శ్రీను బెయిలు ఉదంతం రుజు వు చేసింది.
` పట్టిసీమ వట్టిసీమ అని ప్రచారం చేశారు..అయితే అదే పట్టిసీమ ద్వారా రూ.50 వేల కోట్లు పంట దిగుబడులు వచ్చాయి.
` వివేకా హత్య జరిగితే అందులో సంబంధం లేదని..అవినాష్‌రెడ్డి పిల్లోడు అని జగన్‌ సమర్థించారు. అవినాష్‌ పిల్లోడు వివేకా రక్తపు మడుగు ఎలా చెరిపించాడు? సీఐ శంకరయ్యను ఎలా మేనేజ్‌ చేశాడు?
` అతి మంచితనం వల్లే ఓడిపోయాను అని జగన్‌ అంటున్నాడు.. అతి దోపిడీ, నేరాలు, ఘోరాల వల్లే ప్రజలు జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేశారని స్పష్టమైంది.

Previous Post

వైసీపీ ఐదేళ్ల భూకబ్జాలపై చర్యలు తీసుకోండి

Next Post

ఆరు నెలల్లో 400 మంచి పనులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర
ఆంధ్రప్రదేశ్

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..
ఆంధ్రప్రదేశ్

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
ఆంధ్రప్రదేశ్

గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

చైతన్యరధం
@ March 15, 2026
స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు

చైతన్యరధం
@ March 15, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం
ఆంధ్రప్రదేశ్

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
Load More

ముఖ్య వార్తలు

ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist