చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఐదేళ్ల అరాచకానికి పదిరోజుల్లో ఫుల్‌స్టాప్‌!

నూజివీడును అభివృద్ధి పథంలో నడిపిస్తా: చంద్రబాబు

by చైతన్యరధం
May 6, 2024 at 6:56am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఐదేళ్ల అరాచకానికి పదిరోజుల్లో ఫుల్‌స్టాప్‌!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దోపిడీదారులు, కబ్జాకోరుల ముఠా నాయకుడు జగన్‌రెడ్డి
  • ప్రజల భూములపై హక్కుల్ని నియంతలా కాలరాస్తున్న జగన్‌
  • అసురగణాలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి
  • ఫ్యాన్‌ రెక్కలు విరిచేసి.. ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేయాలి
  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో భూముల్నీ కబ్జా చేసే కుట్ర
  • నూజివీడును అభివృద్ధి పథంలో నడిపిస్తా: చంద్రబాబు
  • కిక్కిరిసిన ప్రజాగళం సభలో హామీలు.. వరాలు

నూజివీడు (చైతన్యరథం): ఐదేళ్ల అరాచకనికి మరో పది రోజుల్లో ఫుల్‌స్టాప్‌ పెడదామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి అరాచకాన్ని, అహంకారాన్ని అణచివేసేందుకు సిద్ధమా? అని ప్రజలను ప్రశ్నించారు. నూజివీడు ప్రజాగళం ఊపు చూస్తుంటే, కూటమి గెలుపు కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. ఐదేళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. ఉద్యోగాలు రాలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించలేదు. జగన్‌రెడ్డి మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు గడప దాటవు. రాష్ట్రంలోని ప్రజల సంపదంతా అతని దగ్గరే ఉండాలనే నియంత జగన్‌రెడ్డి. అతను వేసే చిల్లరతో ప్రజలు బతకాలని అనుకుంటున్నాడు. 13న ఫ్యాన్‌ని విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాలి. రాతియుగం పోయి, స్వర్ణయుగం రావాలంటే కూటమి అధికారంలోకి రావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా శనివారం నూజివీడులో పెద్దఎత్తున నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరిట జగన్‌ సర్కారు తెచ్చిన కొత్త చట్టం, ప్రజల ఆస్తుల దోచుకోవడానికే అన్నారు. ప్రజల భూములపై ప్రజలకు ఎలాంటి అధికారం లేకుండా `పెత్తనమంతా టీఆర్వోల చేతుల్లో పెట్టారని, ఆ టీఆర్వోలు జగన్‌ వందిమాగధులైతే.. ఇక భూములకు నీళ్లు వదులుకోవాల్సిందేనన్నారు. ఒరిజినల్‌ పత్రాలు వాళ్ల ఆధీనంలో పెట్టుకుని జిరాక్స్‌లు ఇవ్వడం, అమెరికాలోని క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీ అనే బినామీ కంపెనీకి ఆన్‌లైన్‌ నిర్వహణ గుత్తాధిపత్యం ఇవ్వడం, వివాదాలేవీ సివల్‌ కోర్టుల్లో చెల్లవన్న నిబంధనలు పెట్టడం.. ఒక్కటికాదు, మీ భూములపై ఇక జగన్‌దే పెత్తనం అని చంద్రబాబు వివరించారు. జగన్‌ కుటిల ఆలోచనను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజలు హాలో ఏపీ.. బై బై జగన్‌ అంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘నూజివీడు సాక్షిగా చెబుతున్నా. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను. మలి సంతకం జగన్‌రెడ్డి తెచ్చిన నల్ల చట్టం రద్దుపైనే అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మళ్లీ.. అమరావతికి పూర్వవైభవం
అమరావతిని దేశంలోనే అగ్రస్థాయి రాజధానిగా నిర్మించాలన్న మన కలను, రాజధానిపై మూడు ముక్కలాటతో నాశనం చేశాడు జగన్‌రెడ్డి. అమరావతి పూర్తైవుంటే.. ఔటర్‌ రింగు రోడ్డు నూజివీడు అభివృద్ధికి అవకాశం ఉండేది. నేను అధికారంలోకి రాగానే.. అమరావతికి పూర్వ వైభవం తెస్తా. అతనికి విధ్వంసం తెలుసు. నాకు అభివృద్ధి తెలుసు. కూటమి అధికారంలోకి రాగానే రాజధాని అమరావతికి పూర్వవైభవం తెచ్చే ప్రణాళికలు మొదలు పెట్టుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

త్వరలోనే జన్మభూమి -2

1995 నాటి సీఎంను చూస్తారు

పింఛన్‌ @ 95 శాతం

క్లాస్‌ వార్‌ పేరిట కొత్త మోసం
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌రెడ్డి.. పేదలు పెత్తందారులు అంటూ ప్రజలను బురిడీకొట్టించే కుట్రలు పన్నుతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తులు కొల్లగొట్టి తాడేపల్లి కొంపకు తరలించుకున్నాడు. జగన్‌రెడ్డికి ప్యాలెస్‌లు కావాలి. పేదలకు మాత్రం.. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లా? ఇదేమైనా జగన్‌రెడ్డి జాగీరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వేల కోట్ల ఆస్తులు, పదుల కొద్దీ ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్‌ రెడ్డి పేదవాడెలా అవుతాడని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఆదాయం సృష్టించి అందరికీ పంచుతానని, పేదల జీవితాలు మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌, ఉచిత ప్రయాణ సౌకర్యం, సున్నా వడ్డీ రుణాలు, నిరుద్యోగ భృతి, అన్నదాత ఇలా.. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుతో ప్రజల జీవితాల్లో వెలుగులు పూస్తాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘మన మేనిఫెస్టో చూసి భయపడి ఏం చేస్తున్నాడో అర్ధం కావడం లేదు. అందుకే నేనొస్తే పథకాలు తీసేస్తానంటూ డ్రామాలాడుతున్నాడు. జగన్‌ రెడ్డి కంటే ఎక్కువ పథకాలిచ్చాను. ఇకపై ఇస్తాను కూడా. పేదరికం లేని రాష్ట్రాన్ని సృష్టించి తీరుతాను’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

నూజివీడు అభివృద్ధి నాది పూచీ
‘నూజివీడులో పనికిమాలిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మూడుసార్లు గెలిచినా.. నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడ్డాడు. జగన్‌రెడ్డికి, ఈ ఎమ్మెల్యేకి వడ్డీతో సహా చెల్లించి తీరుతాను’ అని చంద్రబాబు హెచ్చరించారు. నూజివీడును అభివృద్ధి పథాన తీసుకెళ్లేందుకు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేస్తానని, నాగార్జున సాగర్‌ ఎడమకాలువ నుండి నూజివీడుకు నీరిచ్చే బాధ్యత తీసుకుంటానని, నూజివీడు ట్రాఫిక్‌ సమస్యకు ఏకైక పరిష్కారం ఔటర్‌ రింగు రోడ్డు నిర్మాణం చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నూజివీడులో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తా. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలివ్వడమే లక్ష్యంగా మల్లవల్లి ఇండస్ట్రియల్‌ పార్క్‌ తీసుకొచ్చాను. బడుగుబలహీన వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలిస్తా. టిడ్కో ఇళ్లు ఉచితంగా అందించి అండగా నిలుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

నూజివీడును కృష్ణా జిల్లాలో కలపాలని కోరుతున్నారు. వారి కల నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు వరాలు కురిపించారు. ఎమ్మెల్యేగా పార్ధసారధి, ఎంపీగా మహేశ్‌యాదవ్‌ను గెలిపించుకోవాలన్నారు. నిన్నటి వరకు ఇంఛార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును రాజకీయంగా ఆదుకునే బాధ్యత తనదన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే.. ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని అంటూ, ఇక్కడి ఆడబిడ్డల ఉత్సాహం చూస్తుంటే కూటమి గెలుపు ఎలా ఉండబోతుందో కళ్లకు కనిపిస్తోందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

Tags: అధినేత నారా చంద్రబాబు నాయుడుఎన్డీఏ అభ్యర్ధులుఎన్నికల హామీలుచంద్రబాబు నాయుడుజగన్ రెడ్డి మోసాలునూజివీడు ప్రజాగళంప్రజాగళం సభ
Previous Post

అభివృద్ధిలో మంగళగిరిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2024

మరిన్ని వార్తలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
ఆంధ్రప్రదేశ్

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-06-2026

కార్యకర్త
@ June 17, 2026
జూలై మూడో వారంలో తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్

జూలై మూడో వారంలో తల్లికి వందనం

చైతన్యరధం
@ June 17, 2026
అవకాశాలకు వేదిక అమరావతి
ఆంధ్రప్రదేశ్

అవకాశాలకు వేదిక అమరావతి

చైతన్యరధం
@ June 17, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ June 17, 2026
Load More

ముఖ్య వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist