చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మీ సేవలను మరువం

సీట్లు రాని సీనియర్లకు చంద్రబాబు బుజ్జగింపు

by చైతన్యరధం
Feb 26, 2024 at 10:02am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మీ సేవలను మరువం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజకీయ భవిష్యత్కు నాదీ భరోసా
  • రాష్ట్రం కోసమే జనసేనతో పొత్తు
  • సీట్లు రాని సీనియర్లకు చంద్రబాబు బుజ్జగింపు
  • అధినేతను కలిసిన గంటా, ఆలపాటి, దేవినేని, పీలా, గండి బాజ్జీ, బొడ్డు
  • అధినేత మాటే శిరోధార్యమన్న నాయకులు

అమరావతి: టీడీపీ తొలి జాబితాలో సీటు కోల్పోయిన నేతలను పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుపై అధినేత భరోసా ఇచ్చారని, ఆయన మాటే శిరోధార్యమని భేటీ అనంతరం ఆయా నాయకులు చెప్పారు. జనసేనతో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన సీనియర్లను టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసమే జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని నేతలకు విడమరిచి చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, విధ్వంసకారుడు జగన్ పాలనలో నాశనమవుతున్న రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తులని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు నేతలు త్యాగాలకు సిద్ధ పడాల్సిందేనని అంటున్నారు. అయితే ఇన్నాళ్లూ పార్టీకి ఆయా నేతలు చేసిన సేవలను, పడిన కష్టాన్ని విస్మరించ బోమని స్పష్టం చేస్తున్నారు. సీట్లు కోల్పోయిన నాయకుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీటు దక్కించుకున్న వారితో, జనసేన నేతలతో సమన్వయంతో పనిచేయాలని ఆయా నేతలకు సూచిస్తున్నారు. ఆదివారం ఉండవల్లిలోని నివాసానికి కొంత మంది నేతలను చంద్రబాబు పిలిపించారు. మాజీ మంత్రులు అలపాటి రాజా, దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జి, రాజానగరం ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. సీనియర్లకు టికెట్‌ను ఎందుకు ఇవ్వలేకపోతున్నామన్న విషయాన్ని నేతలకు సమగ్రంగా చంద్రబాబు వివరించారు. కొంత మంది సీనియర్లకు నియోజకవర్గాన్ని ఎందుకు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నది సంబంధిత నాయకులకు చంద్రబాబు తెలియజేశారు. పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీనియర్లు త్యాగాలు చేయకతప్పదని చంద్రబాబు నేతలతో చెప్పారు. చంద్రబాబుతో భేటీ అనంతరం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధినేత హామీతో ఆయా నేతలు సంతృప్తి చెందారు.

తెనాలి నుంచి టీడీపీ టికెట్‌ను మాజీమంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ ఆశించారు. అయితే తెనాలి స్థానం జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించడంతో రాజా కొంత నిరాశకు గురయ్యారు. ఆయనను బుజ్జగించేందుకు ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు పిలిపించారు. దాంతో అలపాటి రాజా ఆదివారం చంద్రబాబు నివాసానికి వచ్చారు. సుమారు రెండు గంటల పాటు అధినేతతో రాజా చర్చించారు. చంద్రబాబుతో భేటీ అత్యంత సంతృప్తికరంగా ముగిసిందని రాజా తెలిపారు. పొత్తుల్లో భాగంగానే తెనాలి సీటు జనసేనకు కేటాయించాల్సి వచ్చిందని వివరించారు. పొత్తుల్లో తన సీటును జనసేనకు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని చంద్రబాబు తనతో చెప్పారని అన్నారు. నాదెండ్ల మనోహర్‌తో సమన్వయం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారని అలపాటి రాజా తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై అధినేత హామీ ఇచ్చారని చెప్పారు.

సంబంధితవార్తలు

పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కుట్ర!!

చంద్రబాబుతో పవన్‌ భేటీ

ఓటమి ఖాయమని తెలిసే వైకాపా నేతల అడ్డగోలు మాటలు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబు నివాసానికి వచ్చి కలిశారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా గెలుపొందారు. టీడీపీ ప్రకటించిన తొలిజాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఆయనను చీపురుపల్లి నుంచి బరిలోకి దింపే యోచనలో టీడీపీ ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి గంట ధీటైన అభ్యర్థి అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు సూచించారని భేటీ అనంతరం గంటా చెప్పారు. భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పగా, నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని చంద్రబాబు అన్నారు. ఎక్కడ పోటీ చేయించే విషయాన్ని తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ తొలిజాబితాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని గంటా అన్నారు. మొదటి జాబితాపై ప్రజా స్పందన బాగుందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో.. వైసీపీ ఓడటం. అంతే నిజమని గంటా అన్నారు.

తొలిజాబితాలో దేవినేని ఉమామహేశ్వరరావు పేరు: లేకపోవడంపై ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ: నేతల్లో ప్రధానమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన కూడా చంద్రబాబును కలిసి మాట్లాడారు. దాదావు గంటకు పైగా వీరి భేటీ సాగింది, కొన్ని సమీకరణాల్లో భాగంగానే మొదటి జాబితాలో సీటు ప్రకటించలేక పోయినట్లు చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. భేటీ అనంతరం దేవినేని ఉమా మాట్లాడుతూ నేను చంద్ర బాబు కుటుంబ సభ్యుడిని, ఆయన మాటే తనకు శిరోధార్యమన్నారు.

అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా చంద్రబాబును కలిశారు. ఈ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వటంతో పార్టీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణను ప్రకటించారు. దీంతో అసంతృప్తికి గురైన పీలా గోవింద్‌ను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా పీలా చెప్పారు. తొలి జాబితాలో సీటు ప్రకటించని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ గండి బాబ్జి కూడా చంద్రబాబును కలిశారు.

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం టీడీపీ ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే ఆ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. అక్కడ జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణను పవన్ ప్రకటించారు. దీంతో బొడ్డును చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ స్థానం, కుదరకపోతే ఇతర ప్రత్యామ్నాయాలు చూస్తానని అధినేత చెప్పారని బొడ్డు తెలిపారు, చంద్రబాబుతో సమావేశం తర్వాత బొడ్డు వెంకటరమణ సంతృప్తి వ్యక్తం చేశారు.

పెనుకొండ ఇన్ఛార్జ్ పార్థసారధి, మరికొందరు నేతలు సోమవారం వచ్చి అధినేతను కలవనున్నారు. సీట్లు దక్కనివారితో చంద్రబాబు మాట్లాడుతున్నారు.

Tags: ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కూటమిగంటా శ్రీనివాసరావుగండి బాబ్జిటీడీపీ అధినేత చంద్రబాబునాయుడుటీడీపీ-జనసేన పొత్తుతొలి జాబితాదేవినేని ఉమపార్థసారధిపీలా గోవింద్బొడ్డు వెంకటరమణ చౌదరి
Previous Post

మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైకాపా

Next Post

టిడిపిలో చేరిన MLA పార్థసారధి, బొప్పన భవకుమార్.. TDP కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist