చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీకి అభ్యర్థుల కరవు

జగన్‌ రాష్ట్రం విడిచి పారిపోవటం ఖాయం: మాజీ మంత్రి కన్నా

చైతన్యరధం by చైతన్యరధం
February 4, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
kanna laxminarayana

kanna laxminarayana demand CBI inquiry on land acquisition

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దేశంలోకెల్లా ధనవంతుడు కావాలన్నదే జగన్‌ దురాశ
  • అందుకోసమే ఐదేళ్లుగా దోపిడీలు, దుర్మార్గాలు
  • జగన్‌ దురహంకారంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పక్కచూపులు
  • మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజం

అమరావతి: వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకరని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పార్టీ మూసేసి జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయమన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో గెలవడం కోసం జగన్‌ రెడ్డి అబద్ధాలు, మోసపు హామీలతో ఒక్క ఛాన్స్‌ అని ప్రజల్ని నమ్మించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అప్పట్లో బ్రిటీష్‌ వారు దేశ సంపదను దోచుకున్నదాని కంటే దారుణంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులను, రాష్ట్ర సంపదను కలిపేసి మొత్తం తానే దోచుకోవాలన్న దురాశతో వెంపర్లాడుతున్నాడని దుయ్యబట్టారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దేశంలోకెల్లా గొప్ప ధనవంతుడిని కావాలని జగన్‌ రెడ్డి ఆశ పడేవాడని, ఆ కలను నిజం చేసుకోవడం కోసం ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని సంపూర్ణంగా దుర్వినియోగం చేస్తున్నాడని కన్నా విమర్శించారు.

దోపిడీయే లక్ష్యంగా దుర్మార్గపు పాలన..

వ్యాపారం పేరుతో భారతదేశంలోకి అడుగు పెట్టిన బ్రిటీష్‌ వారు, తర్వాత సొంత సైన్యం సమ కూర్చుకొని మొత్తం దేశాన్నే ఆక్రమించే స్థాయికి ఎదిగారు. అదే మాదిరిగా జగన్‌ రెడ్డి కూడా అవినీతి కేసుల్లో జైలుకెళ్లి వచ్చాక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కుట్రలు పన్నాడన్నారు. అందుకోసం ఆయన చేయని దుర్మార్గం లేదు. ప్రజలకు లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పాడు. అనేక మోసపు హామీలిచ్చాడు. తల్లిని, సొంత చెల్లిని కూడా తన స్వార్థానికి వాడుకున్నాడు. చివరకు తండ్రి తర్వాత తండ్రి అయిన బాబాయ్‌ ను కూడా హతమార్చి, తాను అనుకున్నది సాధించాడు. బ్రిటీష్‌ వారు ఏవిధంగా అయితే భారతీ యుల్ని హింసించి, ఈ దేశసంపదను కొల్లగొ ట్టారో, అదే విధంగా అధికారంలోకి రాగానే జగన్‌ రెడ్డి దోచుకోవటం మొదలుపెట్టాడు. వాటాలు ఇవ్వాల్సి వస్తుందని భావించి తల్లిని, చెల్లిని కూడా తరిమేసి, తన చుట్టూ ఎవరూ లేకుండా చేసుకొని మరీ రాష్ట్ర సంపదను కొల్లగొట్టడం ప్రారంభించాడు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో దోపిడీయే లక్ష్యంగా తన దుర్మార్గపు, విధ్వంస పాలన సాగిస్తున్నాడు. జగన్‌ రెడ్డి బాటలోనే ఆయన పార్టీనేతలు కూడా తమకున్న మార్గాల్లో ఎక్కడికక్కడ దొరికింది దోచుకోవడం ప్రారంభించారని కన్నా దుయ్యబట్టారు.

జగన్‌ది దురహంకారం..

తన దోపిడీని, అవినీతిని, దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే చివరకు ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సహా, అనేక మంది టీడీపీ నేతల్ని అక్రమ కేసుల్లో జైలుకు పంపాడు. ఆఖరికి ఇప్పుడు సొంతపార్టీ నేతలపై కూడా తన దురహంకారం ప్రదర్శిస్తూ, గెలవరని చెబుతూ స్థానాల మార్పిడి పేరుతో వారితో బంతాట ఆడుతున్నాడు. ఒక నియోజకవర్గంలో గెలవరని చెబుతున్న తన పార్టీ నేతలు, మరోచోట ఎలా గెలుస్తారో జగన్మోహన్‌ రెడ్డే చెప్పాలి. తన బొమ్మ చూపిస్తే ప్రజలు ఓటేస్తారు అనే అహంకారం ఇంకా జగన్‌ రెడ్డి బుర్రనుంచి తొలగినట్టు లేదు. 2019 నుంచి 2024 వచ్చేసరికి జగన్‌ రెడ్డి వెంట ఎవరూ లేకుండా పోయారు. ఆయన పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటే దాన్ని బట్టే జగన్‌ రెడ్డి, అతని పార్టీ పరిస్థితి ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చునని కన్నా అన్నారు.

జగన్‌ దారిలోనే ఎమ్మెల్యేలు..

అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం విక్రయించే ఒక వైసీపీ నాయకుడు, ఒక సందర్భంలో మాట్లాడుతూ, ‘మేం పెట్టిన డబ్బుతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్‌ రెడ్డి మాకేమీ అందనీయకుండా, అంతా ఆయనే దోచుకుంటుంటే.. పెట్టుబడి పెట్టిన మేం కూడా బతకాలి కదా.. అందుకోసం ఏదో మార్గంలో మా డబ్బులు మేం రాబట్టుకోవాలి కదా’ అని ఒక జర్నలిస్ట్‌ మిత్రుడితో తన మనసులో ఉన్నది చెప్పాడు. ఆ జర్నలిస్ట్‌ మిత్రుడు కొన్నేళ్ల క్రితం ఆ వైసీపీ నాయకుడి మాటల్ని నాతో చెప్పాడు. ఏది ఏమైనా ఆ నాయకుడి మాటలు నాలుగున్నరేళ్లగా సాగుతున్న జగన్‌ రెడ్డి దుర్మార్గపు, దోపిడీ పాలనకు అతికినట్టు సరిపోతాయి. ఆ నాయకుడు చెప్పిన దాన్ని బట్టి, జగన్‌ రెడ్డి సంపాదనే ధ్యేయంగా ఆఖరికి సొంత పార్టీ నేతల్ని కూడా కాదని మూర్ఖంగా తానే అంతా అన్నట్టు అహంకారంతో ముందుకెళ్తున్నాడు. జగన్‌ రెడ్డి చర్యలతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి వస్తుంది. నాయకులు లేక, ప్రజల తిరుగుబాటుతో చివరకు ఏం చేయాలో తెలియక జగన్‌ రెడ్డి కూడా రాష్ట్రం నుంచి పారిపోతాడని కన్నా జోస్యం చెప్పారు.

Tags: 2024 ఎన్నికలుకన్నా లక్ష్మీనారాయణజగన్ రెడ్డి సర్కారు
Previous Post

ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ, జగన్ రెడ్డి, సజ్జల తప్ప ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరు – కన్నా లక్ష్మీ నారాయణ

Next Post

పదవి కోసం.. ప్రలోభ దేబిరింపు

Next Post
పదవి కోసం.. ప్రలోభ దేబిరింపు

పదవి కోసం.. ప్రలోభ దేబిరింపు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.