చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తాజా సంఘటనలు

విద్యుత్‌ ఉద్యోగులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ముఖ్యమంత్రికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ లేఖ

by చైతన్యరధం
Aug 19, 2022 at 12:59pm
in తాజా సంఘటనలు, తెలంగాణ
విద్యుత్‌ ఉద్యోగులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: విద్యుత్‌ శాఖలోని ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్‌ ఎమ్‌ గ్రేడ్‌-II ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రికి విజ్జప్తి చేశారు. ఈ మేరకు సిఎం జగన్‌ కు ఆయన ఒక లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా ఉంది. విద్యుత్‌ శాఖలో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్‌ ఎమ్‌ గ్రేడ్‌-II ఉద్యోగులు విధినిర్వహణలో తాము ఎదుర్కొంటున్నసమస్యలు, తమకు జరుగుతున్న అన్యాయం నా దృష్టికి తీసుకొచ్చారు. వీరికి జరిగిన నష్టం, ఆవేదన, ఆందోళన పరిశీలించాను. వీరి న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని మీకు ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చారు. ఇరవై విభాగాలలో 1,34,000 పోస్టులను వివిధ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశారు. వీరిలోనే 7329 మందిని ఎనర్జీ అసిస్టెంట్లుగా (%జీూవీ GR-II%) నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, పల్లె ప్రాంతాల సచివాలయాల్లో వుంటూ విద్యుత్‌ సమస్యలు తెలుసుకుని విద్యుత్‌శాఖకి సమాచారం అందించి.. పరిష్కారానికి కృషి చేయడం, కొత్త విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు, సకాలంలో విద్యుత్‌ బిల్లులు చెల్లించేలా వినియోగదారుల్ని అప్రమత్తం చేయడం, విద్యుత్‌ అంతరాయం సమస్యలు తలెత్తితే విద్యుత్‌శాఖతో సమన్వయం చేసుకుని విద్యుత్‌ పునరుద్ధరణ చేయించడం, లోవోల్టేజీ-ట్రాన్స్‌ ఫార్మర్‌ సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపడం, వీధి దీపాలు పర్యవేక్షణ, విద్యుత్‌కి అంతరాయం కలగకుండా జంగిల్‌ క్లియరెన్స్‌ చేయించడం వంటి పనులని వీరి జాబ్‌ చార్ట్‌లో పొందుపరిచారు. గ్రామ/పట్టణ వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్‌ వేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ విధులు నిర్వర్తించాలని గైడ్‌లైన్స్‌ పేర్కొన్నారు. సచివాలయాల్లో వుండి పనిచేయాల్సిన ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్‌ ఎమ్‌ గ్రేడ్‌-%II% ఉద్యోగులని విద్యుత్‌శాఖకి అండర్‌ టేకింగ్‌ చేశారు. జాబ్‌చార్ట్‌ని విస్మరించి కట్టుబానిసల్లా వాడుకోవడంతో వీరంతా తీవ్ర మానసిక ఆందోళనలో వున్నారు. సెలవుల్లేవు, పండగలు-పబ్బాల ఊసేలేదు. రాత్రీ పగలు తేడా లేకుండా పనిచేయిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. శిక్షణ కూడా లేని వీరిని ప్రమాదకరమైన 11కెవి, 33కెవి విద్యుత్‌ లైన్ల మరమ్మతులకి, స్తంభాలు ఎక్కిస్తుండడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇప్పటివరకూ విద్యుత్‌ ప్రమాదాలలో 89 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇండస్ట్రియల్‌ యాక్ట్‌ కింద వుండాల్సిన నియామకాలని సచివాలయం కింద చూపిస్తూ…లేబర్‌ యాక్ట్‌ అమలు చేయడంతో ప్రాణాలు కోల్పోయిన/ప్రమాదాలకి గురైన ఎనర్జీ అసిస్టెంట్లు పరిహారంలోనూ అన్యాయానికి గురయ్యారు. విద్యుత్‌శాఖ పనిచేస్తూ ప్రమాదానికి గురై చనిపోతే సచివాలయ ఉద్యోగి చనిపోయాడంటున్నారు. ఇదేం అన్యాయం అని అడిగే హక్కు కూడా లేదని అధికారులు బెదిరిస్తున్నారని ఎనర్జీ అసిస్టెంట్లు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులకి ఆదివారాలు ఇతర రోజులు కలిపి నెలలో 7 నుంచి 10 రోజులు సెలవులు ఉండగా, ఎనర్జీ అసిస్టెంట్లకి ఒక్క సెలవూ లేదు. సచివాలయాల్లో ఉంటూ 8 గంటలు పనిచేయాల్సిన వీరిని 24 గంటలూ విధినిర్వహణకి వాడుకోవడం శ్రమదోపీడియే. పేరుకి సచివాలయ ఉద్యోగులుగా వున్నా..గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నది విద్యుత్‌శాఖ కావడం వీరి ఉద్యోగ జీవితాలు రెండుశాఖల మధ్య నలిగిపోతున్నాయి. విద్యుత్‌శాఖ తమతో ప్రమాదకరమైన పనులు చేయిస్తూ…తాము ప్రమాదాల బారినపడి మరణిస్తే, మీరు సచివాలయ ఉద్యోగులు కాబట్టి విద్యుత్‌శాఖ రెగ్యులేషన్‌, బెనిఫిట్స్‌, కాంపెన్సేషన్‌ ఏవీ వర్తించవని తేల్చేయడం వీరికి తీరని అన్యాయం చేయడమే అవుతుంది. ఎనర్టీ అసిస్టెంట్ల అభిప్రాయం తీసుకోకుండానే వీరికి కొత్త నిబంధనలు, డ్యూటీ చార్ట్‌ రూపొందించి మరీ అమలు చేయడం హక్కుల్ని హరించడమే. 13,500 వేతనంతో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లతో ప్రమాదకరమైన విధులన్నీ చేయిస్తుండడం అన్యాయం. రిక్రూట్మెంట్‌ ఒక శాఖ కింద, విధినిర్వహణ మరోశాఖలో వుండడంతో ఎవరికీ చెందనివారిలా ఎనర్జీ అసిస్టెంట్లు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. సచివాలయాల్లో పనిచేసే 20 విభాగాలలో 19 శాఖలు ఉద్యోగులు వారి యొక్క ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసిన ప్రభుత్వం ఒక్క ఎనర్జీ అసిస్టెంట్లకి జీతాలువారితో పాటు పెంచినా ప్రొబేషనరీ ప్రకటించకుండా ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించారు. ఇప్పటికైనా మీరు స్పందించి 7329మంది ఎనర్జీ అసిస్టెంట్లు/జే ఎల్‌ ఎమ్‌ గ్రేడ్‌-%II% ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, వారి డిమాండ్లు నెరవేర్చాలని ఈ లేఖ ద్వారా కోరుతున్నాను. వీరందరినీ విద్యుత్‌శాఖలో తీసుకోవాలి. విద్యుత్‌శాఖలో జీతభత్యాలు అమలు చేయాలి.
విధినిర్వహణలో చనిపోయిన/గాయపడిన వారికి విద్యుత్‌శాఖ ఉద్యోగుల మాదిరిగానే పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మెడికల్‌ అలవెన్సులు ఇవ్వాలి. లేదంటే పూర్తిగా సచివాలయాల్లో నిర్దేశించిన పనిగంటలకే విధులు నిర్వర్తించుకునే అవకాశం కల్పించాలి. తక్షణమే ప్రొబేషనరీ డిక్లేర్‌ చేయాలి. విద్యుత్‌ ఉద్యోగులకి అమలుచేసే పీఆర్సీకి అనుగుణంగా జీతాలు పెంచాలని ఎనర్జీ అసిస్టెంట్లు చేస్తున్న న్యాయమైన డిమాండ్‌ని ఆమోదించాలని కోరుతున్నాను. సచివాలయం వ్యవస్థ అనే బూటకపు ముసుగులో ఎనర్జీ అసిస్టెంట్లతో విద్యుత్‌ శాఖ గొడ్డుచాకిరీ చేయించుకోవడం ఇకనైనా ఆపాలి. విద్యుత్‌శాఖ ఉద్యోగులకి ఇస్తున్న మెడికల్‌-సైకిల్‌ అలవెన్సు, కన్వేయన్స్‌, ఆర్జిత సెలవులు కూడా వర్తింపజేయాలని కోరుతున్న ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయమైన కోరికలు నెరవేర్చాల్సిందిగా లోకేష్‌ సిఎంకు రాసిన లేఖలో విజ్జప్తిచేశారు.

సంబంధితవార్తలు

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

ఆత్మీయ కలయిక.. ఇల్లే వేదిక

Tags: ఉద్యోగులు సమస్యలుగ్రామ/పట్టణ వార్డు సచివాలయాలుజగన్‌జే ఎల్‌ ఎమ్‌ట్రాన్స్‌ ఫార్మర్‌నారా లోకేష్బయోమెట్రిక్‌లేఖలోవోల్టేజీవిద్యుత్‌ శాఖసిఎం
Previous Post

సునీల్‌ కుమార్‌.. మీకు ఎన్ని నాలుకలు

Next Post

ప్రభుత్వంపై కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు

మరిన్ని వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist