చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం: మాల్యాద్రి

విద్యావ్యవస్థను నిజంగా ఉద్ధరిస్తే మా ప్రశ్నలకు జగన్‌, సాక్షి మీడియా సమాధానం చెప్పాలి

by చైతన్యరధం
December 22, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం: మాల్యాద్రి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జగన్‌ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం: మాల్యాద్రి

కమీషన్ల కోసం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం

విద్యావ్యవస్థను నిజంగా ఉద్ధరిస్తే మా ప్రశ్నలకు జగన్‌, సాక్షి మీడియా సమాధానం చెప్పాలి

 

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి, కమీషన్ల కోసం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి, నాలుగున్నరేళ్లలో ప్రాథమిక విద్య మొదలు కళాశాల విద్య వరకు సర్వనాశనం చేశాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి విమర్శించారు. విద్యాసంస్థలను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చి, విషపూరిత ప్రసంగాలు చేస్తూ.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం మాల్యాద్రి విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఈ నాలుగున్నరేళ్లలో జగన్‌ చేసిన ద్రోహాన్ని కళ్లకు కట్టినట్టు ప్రజలకు తెలియచేస్తున్న ప్రజా మీడియాపై అక్కసు వెళ్లగక్కినంత మాత్రాన జగన్‌ రెడ్డి చేసిన దుర్మార్గాలు బయటపడకుండా పోవన్నారు. అల్లూరి జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబుల పంపిణీ సభలో విద్యార్థులను ఉద్దేశించి జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ విద్వేష ఉపన్యాసం చేయడం విద్యాసంస్థల్ని దుర్వినియోగం చేయడం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విద్యారంగాన్ని జగన్‌ నిజంగా ఉద్ధరిస్తే మేము లేవనెత్తిన ప్రశ్నలకు జగన్మోహన్‌ రెడ్డిగానీ.. ఆయన సాక్షి మీడియాగానీ సమాధానం చెప్పగలవా అని గురజాల మాల్యాద్రి నిలదీశారు.

 

మాల్యాద్రి సంధించిన ప్రశ్నలు:

1  గత ఏడాది కంటే ఈ సంవత్సరం విద్యార్థులకు అందించే ట్యాబుల్లో 25,379 ట్యాబులు కోత పెట్టింది నిజం కాదా?

  1. బహిరంగ మార్కెట్లో ఒక్కో ట్యాబ్‌ ధర రూ.11,200లు మాత్రమే ఉంటే, రూ.15,500లకు కొన్నట్టు లెక్కలు చూపించి, గడచిన రెండేళ్లలో రూ.470కోట్లు కమీషన్లు కొట్టేసింది వాస్తవం కాదా?
  2. నాడు-నేడు పేరుతో, ప్రభుత్వ పాఠశాలలకు రంగులేసే నెపంతో..ఇతర పనులు చేసినట్టు చెప్పి రూ.3వేల కోట్లు కొట్టేసింది నిజం కాదా?
  3. పాఠశాల ప్రాంగణాల్లో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, హైకోర్టుతో ప్రభుత్వం మొట్టికాయలు వేయించుకున్నది నిజం కాదా?
  4. అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పి, ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ మాట తప్ప లేదా?
  5. చంద్రబాబునాయుడి ప్రభుత్వం 5 ఏళ్లల్లో 2 డీఎస్సీలు నిర్వహించి 18వేల ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేసింది నిజం కాదా? నాలుగున్నరేళ్లలో జగన్‌ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయంది వాస్తవం కాదా?
  6. చంద్రబాబు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు ఏర్పాటుచేసి, 2,45,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే.. జగన్‌ రెడ్డి ఆ పథకాన్నే రద్దు చేసింది నిజం కాదా?
  7. ఎయిడెడ్‌ విద్యాసంస్థల భూముల్ని కొట్టేయడం కోసం, ఆ సంస్థల్నే ఈ ముఖ్యమంత్రి నిర్వీర్యం చేసింది నిజం కాదా?
  8. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం రద్దు చేసింది నిజం కాదా?
  9. ఐదు కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చెందిన 160 వైద్య విద్యసీట్లను ఓపెన్‌ కేటగిరిగా మార్చి, కోట్ల రూపాయలకు అమ్ముకుంది నిజం కాదా?
  10. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ చంద్రబాబు 16లక్షల మంది విద్యార్థులకు అందిస్తే, దాన్ని 9.86లక్షల మందికి.. అంటే, 6లక్షల మందికి కోత కోసింది నిజం కాదా?
  11. జీవోనెం-1 ద్వారా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం చేసింది నిజం కాదా?
  12. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులుంటే, కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నది నిజం కాదా? ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని, రూ.13వేలకు తగ్గించి, మాటతప్పింది వాస్తవం కాదా?
  13. చంద్రబాబునాయుడు హయాంలో విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు.. అసోసియేట్‌ ప్రొఫెసర్ల నియామకాలు 1385 వరకు చేపడితే, జగన్మోహన్‌ రెడ్డి నాలుగున్నరేళ్లల్లో ఒక్క నియామకం కూడా చేపట్టకుండా విశ్వవిద్యాలయాలను రాజకీయ కలుషిత కేంద్రాలుగా మార్చింది నిజం కాదా?
  14. ఉపాధ్యాయ, లెక్చరర్‌, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకుండా, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సకాలంలో సరైన రీతిలో ఇవ్వనందున రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారింది నిజం కాదా?
  15. నీతి అయోగ్‌ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో చంద్రబాబు హయాంలో 3వ స్థానంలో ఉన్న ఏపీ, నేడు 19వ స్థానానికి పడిపోయింది వాస్తవం కాదా?
  16. 2022-23కి గాను కేంద్రం విడుదల చేసిన ‘ఫౌండేషనల్‌ లెర్నింగ్‌ మరియు న్యూమరసీ నివేదిక’ ప్రకారం దేశంలో ఏపీ 29వ స్థానంలోకి దిగజారిందనేది నిజం కాదా?
  17. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ‘ఆరా’ సంస్థ నివేదిక ప్రకారం 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని వెల్లడి కాలేదా?
  18. పదవ తరగతి ఫలితాల్లో ఐదేళ్ల టీడీపీ పాలనలో సరాసరి ఉత్తీర్ణతాశాతం 92.9 శాతముంటే, అది నేడు 66.76శాతానికి దిగజారింది నిజం కాదా?
  19. ప్రభుత్వ పాఠశాలల నుంచి 7.50లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు తరలిపోయింది నిజం కాదా?
  20. దాదాపు 60వేల మంది ఇంజనీరింగ్‌, వగైరా కోర్సుల విద్యార్థులు నాణ్యమైన విద్యకోసం పొరుగు రాష్ట్రాలకు తరలిపోయింది నిజం కాదా?
  21. చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో 7,500 పాఠశాలల్లో ఫైబర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయడం వల్లే నేడు డిజిటల్‌ విద్యకు దోహదపడిరదనేది నిజం కాదా? ఇంగ్లీష్‌ మీడియాన్ని కూడా మొదట పైలెట్‌ ప్రాజెక్ట్‌ గా మున్సిపల్‌ పాఠశాలల్లో ప్రవేశపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం కాదా?23. గురుకుల పాఠశాలలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, 22 మెడికల్‌ కాలేజీలు 350కి పైగా ఇంజనీరింగ్‌ కాలేజీలు, 12 కేంద్రీయ విద్యాసంస్థలు స్థాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఉన్నత స్థానాలకు పంపిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది కాదా? అని మాల్యాద్రి అన్నారు.
Tags: అల్లూరి జిల్లాఎస్టీఎస్సీకమీషన్లుచింతపల్లిజగన్‌జగన్‌ పాలనట్యాబ్‌ లుపంపిణీ సభప్రశ్నలుబీసీమైనారిటీవిద్యా వ్యవస్థవిషపూరిత ప్రసంగాలుసర్వనాశనంసాక్షి మీడియా
Previous Post

విద్యారంగం అథమస్థాయికి పడిపోవడానికి కారణం జగన్‌ రెడ్డి అవినీతే : జవహర్‌

Next Post

యువగళం కవర్‌ చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

November 7, 2026
చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం
ఆంధ్రప్రదేశ్

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

November 7, 2026
చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం
ఆంధ్రప్రదేశ్

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

November 7, 2026
ప్రతి అడుగులోనూ భరోసా!
ఆంధ్రప్రదేశ్

ప్రతి అడుగులోనూ భరోసా!

November 7, 2026
Next Post
యువగళం కవర్‌ చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు

యువగళం కవర్‌ చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

by కార్యకర్త
November 8, 2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

by కార్యకర్త
November 7, 2026

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

by చైతన్యరధం
November 7, 2026

2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

by చైతన్యరధం
November 7, 2026

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.