చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విజయసాయి రెడ్డికి డీఎన్‌ఏ పరీక్ష చేయించి…నా భార్య బిడ్డకు తండ్రెవరో తేల్చండి

మంత్రి నారా లోకేష్‌కు కళింగిరి శాంతి భర్త మదన్‌ మోహన్‌ వినతి

by చైతన్యరధం
Dec 18, 2024 at 7:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విజయసాయి రెడ్డికి డీఎన్‌ఏ పరీక్ష చేయించి…నా భార్య బిడ్డకు తండ్రెవరో తేల్చండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దేవాదాయ ఏసీగా పనిచేస్తున్న నా భార్యను లోబర్చుకొని రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టారు
  • విజయసాయి రెడ్డిపై పోరాడుతున్నందుకు నన్ను బదిలీ చేయించారు
  • నాకు న్యాయం చేయాలి
  • మంత్రి నారా లోకేష్‌కు కళింగిరి శాంతి భర్త మదన్‌ మోహన్‌ వినతి

అమరావతి (చైతన్యరథం): వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్‌ నుంచి కోల్‌కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్‌కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కళింగిరి శాంతి భర్త మదన్‌ మోహన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం ప్రజాదర్బార్‌కు విచ్చేసిన మదన్‌ మోహన్‌… మంత్రి లోకేష్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు.
తాను ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకింగ్‌ (ఐఐపి)లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని, ఎంపీ విజయసాయి రెడ్డి, అడ్వకేట్‌ సుభాష్‌ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని మదన్‌ మోహన్‌ పేర్కొన్నారు. 2022-23 నడుమ తనను ఏమార్చి అమెరికా పంపిన విజయసాయి.. తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారని తెలిపారు.

తాను స్థానికంగా లేని సమయంలో జన్మించిన బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని చెప్పారు. తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రిని, డీజీపీలను కలిసి విన్నవించుకున్నా ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని మంత్రి లోకేష్‌ను మదన్‌ మోహన్‌ కోరారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో రూ.20 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్లు తెలిపారు. కుంచనపల్లిలో రూ.4కోట్ల విలువైన విల్లా, జగన్‌ ఇంటి సమీపంలో రూ.3కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్‌ నగర్లో ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖలో విజయసాయి, సుభాష్‌, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ.1500 కోట్ల విలువైన భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విజయసాయి కుట్రతో కోల్‌కతా బదిలీ అయిన తనను తిరిగి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించాలని మదన్‌ మోహన్‌ విన్నవించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

Previous Post

హాస్టళ్లలోకి బయట ఆహారం అనుమతించొద్దు

Next Post

అధైర్య పడొద్దు…అండగా నిలుస్తా!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026

కార్యకర్త
@ April 10, 2026
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి
ఆంధ్రప్రదేశ్

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

చైతన్యరధం
@ April 10, 2026
పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు
ఆంధ్రప్రదేశ్

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

చైతన్యరధం
@ April 10, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
పేదల పెన్నిధి ఫెర్రర్..
ఆంధ్రప్రదేశ్

పేదల పెన్నిధి ఫెర్రర్..

చైతన్యరధం
@ April 10, 2026
మహిళల స్వయం ఉపాధికి లోకేష్ అండ
ఆంధ్రప్రదేశ్

మహిళల స్వయం ఉపాధికి లోకేష్ అండ

చైతన్యరధం
@ April 10, 2026
లోకేష్ చొరవతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
ఆంధ్రప్రదేశ్

లోకేష్ చొరవతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

చైతన్యరధం
@ April 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
ఈస్ట్-వెస్ట్ కారిడార్‌గా రహదారుల నిర్మాణం

ఈస్ట్-వెస్ట్ కారిడార్‌గా రహదారుల నిర్మాణం

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

చైతన్యరధం
@ April 10, 2026
పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

చైతన్యరధం
@ April 10, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
పేదల పెన్నిధి ఫెర్రర్..

పేదల పెన్నిధి ఫెర్రర్..

చైతన్యరధం
@ April 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist