చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజల మనసులను గెలిచేందుకే మంగళగిరిలో పోటీ!

తాడేపల్లి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్‌

by చైతన్యరధం
Mar 25, 2024 at 7:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజల మనసులను గెలిచేందుకే మంగళగిరిలో పోటీ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అవకాశమిస్తే అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చి చూపిస్తా.
  • ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే గంజాయి ముఠాలు
  • తాడేపల్లి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్‌

మంగళగిరి, చైతన్యరథం: గత ఎన్నికల సమయం లో 21రోజుల ముందు మంగళగిరిలో పోటీచేసి ఓడి పోయా, ఇక్కడి ప్రజల మనసులను గెలవాలనే ఉద్దేశం తోనే ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలం దిస్తున్నానని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్ని కల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజక వర్గం తాడేపల్లి వజ్ర రెసిడెన్సీ వాసులతో యువనేత ఆదివా రం సమావేశమయ్యారు.ఈసందర్భంగా లోకేష్‌ మాట్లా డుతూ…అయిదేళ్లుగా సొంతగా 29సంక్షేమ కార్యక్ర మాలు అమలు చేస్తున్నా. తనను గెలిపిస్తే అభి వృద్ధి, సంక్షేమం పేరు చెబితే మంగళగిరి గుర్తుకు వచ్చేలా పనిచేస్తా.అయిదేళ్లలో ప్రణాళికాబద్ధంగా కృషిచేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తా. అవాంతరాలు సృష్టించడం ద్వారా పోలింగ్‌ ప్రక్రియను జాప్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. మంగళగిరి ప్రజలు అప్రమత్తంగా ఉం డి ఈ ఎన్నికల్లో ఓర్పు, సహనంతో తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలి.

వందరోజుల్లో గంజాయి ముఠాలకు చెక్‌!
ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గంజాయి ముఠా లు పేట్రేగిపోతున్నా స్పందన లేదు. ఒక వ్యక్తి హత్యకు కూడా గురయ్యాడు. తాడేపల్లి ఎన్టీఆర్‌ కట్ట వద్ద ఓతల్లి తమ బిడ్డలు గంజాయికి బానిసలయ్యారని తెలిపింది. యువగళం పాదయాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కూడా ఓ తల్లి తమ బిడ్డ గంజాయి బాని సగా మారారని చెప్పింది. గంజాయి కారణంగా ఒక తరం నాశనమవుతుంది. అందుకే అధికారంలోకి వచ్చి న 100రోజుల్లో గంజాయిని సమూలంగా నిర్మూలించా లని నిర్ణయించాం. చంద్రబాబుగారు సిఎంగా ఉన్నపు డు పత్రికల్లో ప్రతిరోజూ పరిశ్రమలు వస్తున్నట్లు వార్త లు వచ్చేవి.జగన్‌ ప్రభుత్వం వచ్చాక మర్డర్లు,డ్రగ్స్‌, గం జాయి,ఆత్మహత్యల వార్తలువస్తున్నాయి. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసి రాష్ట్రాన్ని తిరిగిగాడిలో పెడతాం.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

వాత్సల్యమూర్తి భువనమ్మ

కరకట్ట కమల్‌ సినీ హీరోలను మించిపోయారు
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నటించడంలో బాలయ్య, పవన్‌లను మించిపోయారు. అందుకే ఆయనకు కర కట్ట కమలహాసన్‌ అని పేరుపెట్టా. ఆరునెలల క్రితం జగన్‌ మంగళగిరి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు, ఇళ్లు కట్టలేదు, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ప్యాకేజి కుదరగానే మళ్లీ నటన మొదలుపెట్టారు. పదే ళ్లుగా మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కృష్ణానది పక్కనే ఉన్నా ఇక్కడి ప్రజలకు తాగునీరు లేకపోవడం సిగ్గుచేటు.నియోజకవర్గంలోని వివిధ ప్రాం తాలు డ్రైనేజీలు లేక మూసీకాల్వల్లా తయారవుతున్నా యి. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత రాబోయే 20సంవత్సరాలకు సరిపడా ప్రణాళికలను సిద్ధంచేసి తాగునీరు, భూగర్భ డ్రైనేజి, పార్కులు, రోడ్లు, శ్మశాన వాటికలను నిర్మిస్తాం. బ్లాక్‌ డెవలప్‌ మెంట్‌ మోడల్‌తో అభివృద్ధి పనులు చేపడతాం. అందరితో చర్చించి మం గళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌పై సముచిత మైన నిర్ణయం తీసుకుంటాం.తాడేపల్లి మున్సిపాలిటిలో విపరీతంగా మోపిన పన్నుల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. 30వేలకు పైగా ఉన్న స్వర్ణకారు ల ఉపాధి కల్పించేందుకు ఈ ప్రాంతంలో ప్రత్యేక సెజ్‌ ఏర్పాటుచేసి గోల్డెన్‌ హబ్‌గా తీర్చి దిద్దుతాం. అధునా తన డిజైన్లకు అవసరమైన శిక్షణ,మార్కెటింగ్‌ సౌకర్యా లు కల్పించి చేనేతలను చేయూతనిస్తాం. ఆటోనగర్‌లో పరిశ్రమలు రప్పించి ఉద్యోగావ కాశాలు కల్పిస్తాం.

డబ్బు కోసమైతే రాజకీయాలు అవసరం లేదు
కేవలం డబ్బు కోసమే అయితే తనకు రాజకీయా ల్లోకి రావాల్సిన అవసరం లేదని లోకేష్‌ చెప్పారు. స్టాన్‌ ఫోర్డ్‌ లో చదివిన నేను వరల్డ్‌ బ్యాంకులో ఉద్యోగం చేశా. హెరిటేజ్‌ ఈడిగా వ్యవహరించిన సమయంలో 600కోట్లు ఉన్న టర్నోవర్‌ను 1500కోట్లకు పెంచాను. అనునిత్యం రాష్ట్రం కోసం తపన పడే చంద్రబాబుని తప్పుడు ఆరోపణలతో 53రోజులు జైలులో పెట్టారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగాలు తేవడమే ఆయన చేసిన తప్పా? ఆ సమయంలో మనకు రాజకీయాలు అవసరమా అని బ్రాహ్మణి అడిగింది. అయితే చంద్ర బాబు అరెస్టు తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పం దన చూశాక ప్రజలు మా వెంటే ఉన్నారని అర్థమైంది. జైలుకెళ్లినా 5కోట్ల మంది ప్రజల బలమే ఆయనకు, మాకు కొండంత ధైర్యాన్నిచ్చింది.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2024

Next Post

తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతోనే తనిఖీల పేరుతో ఇబ్బందులు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం
ఆంధ్రప్రదేశ్

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist