చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ పాలనలో చంద్రబాబు ప్రాణానికి ముప్పు

చైతన్యరధం by చైతన్యరధం
August 27, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
జగన్‌ పాలనలో చంద్రబాబు ప్రాణానికి ముప్పు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ ఆగడాలను వెనకేసుకొస్తున్న డీజీపీ
  • హింసను ప్రేరేపిస్తున్న జగన్‌రెడ్డి
  • ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పరి పాలనలో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉం దని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యా లయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ..జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినా నాటి నుండి చంద్రబాబుపై వైసీపీ మూకలు అనేకసార్లు దాడికి దిగాయి. 14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, జడ్‌ ప్లస్‌ క్యాటగిరీసెక్యూరిటీ కలిగిన వ్యక్తి చంద్రబాబు ఉం డవల్లిలోని నివాసంపై ప్రస్తుత మంత్రి జోగిరమేష్‌ రెండు, మూడు చెక్‌ పోస్టులను దాటి తన అనుచరులతో దాడికి ప్రయత్నం చేశారు. అమరావతి పర్యటనకు వెళితే చంద్రబాబు బస్సుపై చెప్పులు, కర్రలు, లాఠీలు విసిరిన వైసీపీ మూకలకు డీజీపీ వంతపాడారు. పల్నాడు పర్య టనకు వెళ్లిన నారా లోకేష్‌ కాన్వాయ్‌పై వైసీపీ మూకలు దాడిచేస్తే దానినీ పోలీసులు వెనకేసుకొచ్చారు. దేవాలయం వంటి పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అల్లరి మూకలు ముప్పేట దాడికి తెగబడితే పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్య టన చేస్తుంటే చంద్రబాబుపై వైసీపీ మూకలు దాడి చేయడానికి ప్రయ త్నం చేశారు. ఈ దాడులన్నీ చూస్తుంటే జగన్‌రెడ్డి తన అధికార దాహంతో చంద్రబాబును అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సొంత బాబాయ్‌ను చంపిన వ్యక్తి,సొంత తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన వ్యక్తి కన్ను నేడు చంద్ర బాబుపై పడిరది. జగన్‌రెడ్డి సొంతంగా చేయించుకున్న సర్వేల్లో వైసీపీ రానున్న ఎన్నికల్లో భారీ ఓటమిని మూటకట్టుకోబోతుందని తేటతెల్లమైంది. దీంతో పిచ్చిపట్టిన జగన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదనే దురుద్దేశంతో, ప్రతిపక్ష నాయకుడిపై దాడులు చేసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పేదవాడికి మూడు పూటలా పట్టెడన్నం పెడదామని ప్రారంభించిన అన్నా క్యాంటీన్‌పై వైసీపీ దాడిచేయడం సిగ్గుమాలిన చర్య. జగన్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్రూర మనస్తత్వం కలిగిన వ్యక్తులు గనుకనే అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేసేలా వ్యూహరచన చేశారు. కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాయి విసిరితే రూ.50వేలు, దాడిచేస్తే లక్ష రూపాయలు అంటూ సుపారీని జగన్‌రెడ్డి ప్రకటించారు. ప్రశాంతంగా ఉన్న కుప్పం ను జగన్‌రెడ్డి ఫ్యాక్షన్‌ కు అడ్డాగా నిలిచిన పులివెందులలా తయారుచేస్తున్నారు. ఈ విధంగా హింసను ప్రేరేపిస్తున్న జగన్‌ రెడ్డికి మరోక్షణం కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేదు. రాష్ట్రంలో ఇంత అరాచకం, ఇంత హింస జరుగుతున్నా డీజీపీ మాట్లాడకుండా మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు డీజీపీ ఐపీఎస్‌(ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌)లో పనిచేస్తున్నారా? ఐజేఎస్‌(ఇండియన్‌ జగన్‌ సర్వీస్‌)లో పనిచేస్తున్నారా? అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సమా ధానం చెప్పాలి. జగన్‌ రెడ్డి ఉన్మాద పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్దులై ఉన్నారు. దీనికోసం ఎన్ని కేసు లు ఎదుర్కోవడానికైనా, జైళ్లకు వెళ్లడానికైనా వెనక డుగువేసే పరిస్థితి లేదని డీజీపీని హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో అధికారపక్షానికి ఒక రాజ్యాంగం, ప్రతి పక్షానికి ఒక రాజ్యాంగం, సామాన్యులకు ఒక రాజ్యాంగం.. ఇలా రకరకాలుగా రాజ్యాంగాలు అమలవుతున్నాయి, దీనికి పోలీసు వ్యవస్థ వంతపాడుతోంది. ముఖ్యమంత్రి పెడన పర్యటనకు వెళితే పెడన చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల టీడీపీ బాధ్యులను హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు, చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా అక్కడున్న వైసీపీ నాయకులను ఎందుకు హౌస్‌ అరెస్టు చేయలేదో డీజీపీ నోరువిప్పాలి. కుప్పంలో వైసీపీ దాడు లతో టీడీపీ జెండాలు రక్తంతో తడిసిముద్దవుతున్నాయి. అయినా సరే ఇటువంటి దాడులకు టీడీపీ కార్యకర్తలు ఎవరూ బెదిరే పరిస్థితి లేదు. టీడీపీ ఎప్పుడూ కూడ ముందుగా కర్ర ఎత్తే పరిస్థితి ఉండదు,అలాగే కర్ర ఎత్తి తిరగబడిన వారి తాటతీయకుండా కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. కుప్పంలో రెచ్చిపోతున్న వైసీపీ అల్లరి మూకలు రానున్న కాలంలో అంతకంతకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ అల్లరి మూకలకు వంత పాడు తున్న ఏ స్థాయి అధికారులనైనా కోర్టు బోనులో నిలబెట్టక తప్పదు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని జగన్‌ రెడ్డి ఉన్మాద పరిపాలన నుంచి కాపాడుకుంటామని రామానాయుడు చెప్పారు.

Tags: అన్నా క్యాంటీన్‌ఉం డవల్లిఉన్మాద పాలనఏపీఐజేఎస్‌ఐపీఎస్‌కర్రలుకాన్వాయ్‌కుప్పంచంద్రబాబుచెప్పులుజగన్ రెడ్డిజగన్‌రెడ్డిజడ్‌ ప్లస్‌ క్యాటగిరీసెక్యూరిటీజోగిరమేష్‌డీజీపీదాడిదేవాలయంనారా లోకేష్పర్య టనపల్నాడుపార్టీ కేంద్ర కార్యాలయంపులివెందులపెడనపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపోలీసులుప్రాణాలుఫ్యాక్షన్‌బాబాయ్ముఖ్యమంత్రిముప్పురాజ్యాంగంలాఠీలుహౌస్‌ అరెస్టు
Previous Post

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలి

Next Post

వైసిపి అనుబంధ సంస్థగా మారిన సిఐడి

Next Post
వైసిపి అనుబంధ సంస్థగా మారిన సిఐడి

వైసిపి అనుబంధ సంస్థగా మారిన సిఐడి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.