చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అంటేనే పెద్ద బ్రాండ్‌

మంత్రులు సవిత, కొండపల్లి శ్రీనివాస్‌ ధ్వజం

by చైతన్యరధం
Dec 17, 2024 at 7:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చంద్రబాబు అంటేనే పెద్ద బ్రాండ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ ఐదేళ్లలో చేయలేని అభివృద్ధి కేవలం 5 నెలల్లో చేశాం
  • దమ్ముంటే చర్చకు రండి
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్‌ నాశనం చేశారు
  • మంత్రులు సవిత, కొండపల్లి శ్రీనివాస్‌ ధ్వజం

పెనుకొండ (చైతన్యరథం): జగన్‌ పాలన అంతా అప్పులమయమేనని, ఐదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధి కూటమి ప్రభుత్వం కేవలం 5 నెలల కాలంలోనే చేసి చూపించిందని రాష్ట్ర మంత్రులు ఎస్‌ సవిత, కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అంటేనే పెద్ద బ్రాండ్‌ అని, ఇందుకు రాష్ట్రానికి తరలొస్తున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులే నిదర్శమన్నారు. గత ఐదు నెలల కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని జగన్‌కు మంత్రి సవిత సవాల్‌ విసిరారు. గడిచిన 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండలో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుపై సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై సాధికారత, సంక్షేమ సంబంధాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన… రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రులు మాట్లాడారు. ముందుగా మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు.

ముఖ్యంగా యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో స్వయం ఉపాధి రుణాలు అందజేసి ఎంఎస్‌ఎంఈలు, యూనిట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపార వేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలన అంతా అప్పులమయమేనని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్‌ ఐదేళ్ల కాలంలో చేయలేని అభివృద్ధిని సీఎం చంద్రబాబునాయుడు కేవలం 5 నెలల కాలంలోనే చేసి చూపించారన్నారు. సంక్షేమానికి కూడా ప్రాధాన్యమిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారన్నారు. అవ్వతాతలకు పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచామన్నారు. ఉచిత ఇసుకతో పాటు, మహిళలకు మూడుగ్యాస్‌ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్లు తిరిగి ఏర్పాటు చేశామని, జగన్‌ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్‌ టైటిల్‌ యాక్డు రద్దు చేశామని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

ధన్యావాదాలు మోడీజీ!

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

పారిశ్రామిక హబ్‌గా సీమ
రాయలసీమను పరిశ్రమల హబ్‌గా రూపుదిద్దుతున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్‌ అని…ఆయన పరిపాలన దక్షత చూసి ఎందరో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమ నేడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. త్వరలో ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేసి యువతకు మరింత ఉపాధి కల్పించనున్నామని తెలిపారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వచ్చారని మంత్రి సవిత కొనియాడారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన జగన్‌
గత ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు దానిని తిరిగి గాడిలో పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎఈ యూనిట్లు నెలకొల్పి, యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అవసరాలకనుగుణంగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా వ్యాపారాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రాంత యువతకు, మహిళలకు మేలు చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ తెలిపారు. అనంతరం మంత్రులు సవిత, శ్రీనివాస్‌ లను కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous Post

విజన్‌ గురించి ప్రిజనరీకి ఎలా తెలుస్తుంది?

Next Post

ఇప్పుడంతా.. మెడ్‌టెక్‌ సైన్స్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
ధన్యావాదాలు మోడీజీ!
ఆంధ్రప్రదేశ్

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!
ఆంధ్రప్రదేశ్

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’
ఆంధ్రప్రదేశ్

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
పక్షానికి సరిపడా ఎల్పీజీ
ఆంధ్రప్రదేశ్

పక్షానికి సరిపడా ఎల్పీజీ

చైతన్యరధం
@ March 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
Load More

ముఖ్య వార్తలు

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ధన్యావాదాలు మోడీజీ!

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist