చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

లిక్కర్‌ స్కామ్‌లో సీఎం సతీమణి భారతి

చంద్రబాబు కుటుంబంపై దూషణలు మానుకోవాలి : పంచుమర్తి అనురాధ

చైతన్యరధం by చైతన్యరధం
September 6, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
లిక్కర్‌ స్కామ్‌లో సీఎం సతీమణి భారతి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వైఎస్‌ భారతి, ఏ2 విజయసాయిరెడ్డి పాత్రను టీడీపీ నేతలు బయటపెట్టామని అక్కసుతోనే చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మూక వ్యక్తిగత దూషణలకు దిగుతోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.  లిక్కర్‌ స్కామ్‌ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి గురించి ఆరోపణలు చేస్తున్నారు. హెరిటేజ్‌ సంస్థ, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా, లక్షలాది రైతులకు, నిరుపేదలకు ఉపాధితో పాటు   తోడ్పాటు అందిస్తున్నారు. నిత్యం ప్రజాసేవలో ఉన్న వారిపై అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ నేతలు మాట్లాడటమంటే ఆకాశంపై ఉమ్మేయడమే. మాకు సంస్కారం ఉంది.. కాబట్టే వైఎస్‌ భారతి, షర్మిల గురించి దూషణలు చేయలేదు. వ్యక్తిగత దూషణలకు దిగకుండా లిక్కర్‌ స్కామ్‌ పై మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా మీకు ఉందా?
అదాన్‌ డిస్టలరీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనాక రోహిత్‌రెడ్డి బినామీ కంపెనీగా రుజువైంది వాస్తవం కాదా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏ5గా ఉన్న ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ జగతి పబ్లికేషన్స్‌లో కోట్లాది రూపా యలు పెట్టుబడులు పెట్టింది నిజం కాదా? జగతి పబ్లికేష న్స్‌ ద్వారానే అవినీతి సాక్షి పత్రిక నడుస్తోంది వాస్తవం కాదా? బోలారం శివకుమార్‌, శ్రీనివాస్‌ కాశిచాయానుల, ముప్పిడి అవినాష్‌రెడ్డి పేరుతో అదాన్‌ డిస్టిలరీలను విజయసాయిరెడ్డి నడుపుతున్నాడు. ఏపీలో రెండేళ్ల క్రితమే బినామీల పేరుతో అదాన్‌ డిస్టిలరీస్‌ను స్థాపించిన విజ యసాయిరెడ్డి వాటి ద్వారా వచ్చిన రూ.2వేల కోట్లను ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈఎండీ లుగా కట్టారు. దీనికి జగన్‌ రెడ్డికి, వైఎస్‌ భారతీకి సంబంధాలున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో  జగతి పబ్లికేషన్స్‌లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది. జగన్‌ అక్రమా స్తుల కేసులో సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కంపె నీల్లో ట్రైడెంట్‌ కంపెనీ ఒకటి. ట్రైడెంట్‌ కంపెనీ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ అధినేత వైఎస్‌ భారతి ఢిల్లీకుంభకోణంలో కీలకపాత్రదారులు, సూత్రదారులుగా ఉన్నారు. ఆధారాలన్నీ మా వద్ద ఉన్నాయి. త్వరలోనే ఢిల్లీ కుంభ కోణంపై సీబీఐ ఛార్జిషీట్లు వేయబోతోంది. దీనిలో జగన్‌ కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు నిందితు లుగా తేలడం ఖాయం. తాడేపల్లి పునాదులు కదలడం ఖాయమన్నారు.

Tags: అదాన్‌ డిస్టలరీఅల్లుడుఅవినీతి సాక్షి పత్రికఏ2 విజయసాయిరెడ్డికుటుంబంకుంభకోణంచంద్రబాబుజగతి పబ్లికేషన్స్‌ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ఢిల్లీనారా బ్రాహ్మణినారా భువనేశ్వరిపెనాక రోహిత్‌రెడ్డిబోలారం శివకుమార్‌ముప్పిడి అవినాష్‌రెడ్డిరోహిత్‌రెడ్డిలిక్కర్‌ స్కామ్‌వైఎస్‌ భారతివైసీపీవ్యక్తిగత దూషణలుశరత్‌ చంద్రారెడ్డిశ్రీనివాస్‌ కాశిచాయానులషర్మిల
Previous Post

ఇదేనా మీరు చెప్పే రైతు రాజ్యం?

Next Post

గురుపూజోత్సవ బహిష్కరణ.. జగన్‌ దుర్మార్గపు పాలనకు నిదర్శనం

Next Post
గురుపూజోత్సవ బహిష్కరణ.. జగన్‌ దుర్మార్గపు పాలనకు నిదర్శనం

గురుపూజోత్సవ బహిష్కరణ.. జగన్‌ దుర్మార్గపు పాలనకు నిదర్శనం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.