చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

50 ఏళ్ల అక్షర శిఖరం ఈనాడు

స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

చైతన్యరధం by చైతన్యరధం
August 10, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తుఫాన్‌ బాధితులకు అన్నం కూడా పెట్టలేరా: చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పాలకులెవరైనా ప్రజాహితమే ధ్యేయం
  • న్యాయం పక్షానే నిలుస్తూ అర్ధశతాబ్ది ప్రస్థానం
  • తెలుగుజాతి ఆస్తి ఈనాడు సృష్టికర్త రామోజీ స్ఫూర్తి అజరామరం
  • స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

అమరావతి(చైతన్యరథం): ఈనాడు దినపత్రిక ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. అక్షర యోధుడు రామోజీరావు తెలుగు జర్నలిజంపై వేసిన తిరుగులేని ముద్ర ఈనాడు దినపత్రిక అన్నారు. ఈ పత్రిక అప్రతిహాతంగా తన 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి, పాత్రికేయులకు, పాఠకులకు, జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. జనం కోసమే జర్నలిజం….ప్రజల కోసమే పత్రికా రంగం అని చాటిన 50 ఏళ్ల అక్షర శిఖరం ఈనాడు పత్రిక. 1974లో విశాఖలో ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు ప్రజల జీవన విధానంలో భాగమైన అద్భుత ఆవిష్కరణ ఈనాడు. సమాజాన్ని జాగృత పరచడానికి, ప్రజల గళం వినిపించడానికి ఆవిర్భవించి….దినదిన ప్రవర్థమానమై వెలుగొందుతున్న ఈనాడు పత్రికకు స్వర్ణోత్సవ వేళ మనసారా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

విలువలు, విశ్వసనీయత, ప్రజల తరపున పోరాటం, తలవంచని నైజం, నిత్య నూతనంతో అనునిత్యం ప్రజాహితంగా సాగుతున్న ఈనాడు దినపత్రిక తెలుగు జాతికి లభించిన ఆభరణం. పత్రిక అంటే వ్యాపారం కాదని, మీడియా అంటే సమాజహితం అని నమ్మి, ఆ సిద్ధాంతాన్ని 5 దశాబ్దాల పాటు ఆచరించింది కాబట్టే…నేడు ఈనాడు పత్రిక ఎవరూ అందుకోలేని స్థాయిని చేరుకుంది. కొన్ని లక్షల మందికి రోజువారీ దినచర్య ఈనాడు పఠనంతోనే ప్రారంభం అవుతుంది. వార్తల గురించి ఏ అంశంపై చర్చ వచ్చినా ఈనాడులో వచ్చిందా అని అడిగే పరిస్థితి మనం ఎప్పుడూ చూస్తాం. అదీ ఈనాడుకు ఉన్న విలువ, గౌరవం.

ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఈనాడు ఎప్పుడూ నిష్కర్షగా పనిచేసింది. ప్రభుత్వం ఎవరిది అన్నది చూడదు…ప్రజల కష్టనష్టాలే చూస్తుంది. పలు సందర్భాల్లో మా ప్రభుత్వంలో తప్పులను ఈనాడు రాస్తే…వాటిని మేం సరిదిద్దుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 1984 నాటి ప్రజాస్వామ్య ఉద్యమంలో ఈనాడు పోషించిన పాత్ర నాకెప్పటికీ గుర్తుంటుంది. విశ్వసనీయత ఉన్న ఒక పత్రిక న్యాయం వైపు నిలబడి వాస్తవాలను ప్రజలకు వివరిస్తే ఎంతటి ప్రజా చైతన్యం వస్తుంది అనే దానికి నాటి ప్రజాస్వామ్య ఉద్యమం ఒక మచ్చుతునక. ఈనాడు అనేది పూర్తిగా ప్రజల పత్రిక. ప్రజల కోసం పనిచేసే ప్రజాస్వామ్య కరదీపిక.

ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, ప్రజా చైతన్యం తేవడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో సామాన్యుడి అక్షర ఆయుధంగా పనిచేసిన ఈనాడు దినపత్రిక అర్ధ శతాబ్దపు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న వేళ…అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలుగుజాతికి ఆస్తి లాంటి ఈనాడును అందించిన దివంగత రామోజీ రావుకి నివాళులు అర్పిద్దాం. ఈనాడు వార్తా పత్రికను సమున్నతంగా తీర్చిదిద్దిన ఆయనను ఈ సందర్భంగా స్మరించుకుందాం. 10.08.1974 వ తేదీన పుట్టిన ఈనాడు పత్రిక తెలుగునేల కీర్తి….దాని సృష్టికర్త రామోజీరావు ఎప్పటికీ స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Previous Post

రవాణాశాఖలో సమూల ప్రక్షాళన

Next Post

నాడు..నేడు…ఏనాడూ..ఈనాడు అభిమతం, జనహితం

Next Post
నాడు..నేడు…ఏనాడూ..ఈనాడు అభిమతం, జనహితం

నాడు..నేడు...ఏనాడూ..ఈనాడు అభిమతం, జనహితం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.