చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అధికారంలోకి రాగానే..భూహక్కు చట్టం రద్దు

నరసాపురం ప్రజాగళంలో చంద్రబాబు ప్రకటన

by చైతన్యరధం
Apr 6, 2024 at 2:48pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అధికారంలోకి రాగానే..భూహక్కు చట్టం రద్దు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అది అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు తాకట్టే
  • రైతు సమస్యలపై జగన్‌కు అవగాహన లేదు
  • కూటమి సర్కారులో ప్రతి రైతుకూ రూ.20వేలు
  • ఏటా పెట్టుబడి సాయం సమకూరుస్తా…
  • నకిలీ మద్యం అరికట్టి ప్రజాప్రాణాలు కాపాడుతా
  • రాష్ట్రంలో అన్ని వర్గాలూ సంక్షోభంలో ఉన్నాయి
  • సూపర్‌-6 పథకాలతో ప్రజా జీవితాల్లో వెలుగు
  • నరసాపురం ప్రజాగళంలో చంద్రబాబు ప్రకటన

నరసాపురం (చైతన్య రథం): భూహక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు తాకట్టేనని, తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్‌ కొత్తగా తెచ్చిన భూహక్కు చట్టంవల్ల ఎవరి ఆస్తులకూ రక్షణ ఉండదన్నారు. బ్రిటీష్‌ పాలకులు కూడా చేయని ఘోరమైన పనులు జగన్‌ చేస్తున్నాడని మండిపడ్డారు. భూదాహంతో ఇటీవల ఒంటిమిట్టలో చేనేత కుటుంబాన్ని జగన్‌రెడ్డి ముఠా బలితీసుకుందన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో మీరు రెండు బటన్లు నొక్కాలి. పార్లమెంట్‌ అభ్యర్థికి కమలం గుర్తుపై, ఎమ్మెల్యే అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తుపై నొక్కాలి. ఆ గాజు గ్లాస్‌ జగన్‌ గుండెల్లోకి దూసుకుపోవాలి. రాబోయే ఎన్నికలు మన జీవితాలు సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి
ఐదేళ్లుగా జలగ పాలనలో అందరం బాధితులయ్యాం. జీవితాలు బుగ్గిపాలయ్యాయి. యువత జీవితం చీకట్లోకి నెట్టబడిరది. మొత్తంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలూ సంక్షోభంలో పడ్డాయని జగన్‌ పాలనపై విరుచుకుపడ్డారు. ఏపీలో ఒక్క రైతైనా బాగున్నాడా? కాటన్‌దొర ధవళేశ్వరం బ్యారేజ్‌ కట్టాడు. నేటికీ ఆయన మన మనసులో నిలిచిపోయాడు. మనకు తిండి పెట్టే రైతన్న పరిస్థితి జగన్‌ పాలనలో కుదేలైంది. రైతు సమస్యలపై జగన్‌కు అవగాహన లేదు. రైతంటే గౌరవం లేదు. సాగును, రైతును ముంచేశాడు. గోదావరి డెల్టా చరిత్రలో ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ చూడలేదు. ధాన్యం నింపుకోవడానికి రైతులకు కనీసం గోనెసంచి ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. ‘దేశం మొత్తంలో మన రాష్ట్రంలోనే 93 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. 2014లో మన ప్రభుత్వమే రైతు రుణమాఫీ చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగ చేశాం. కోస్తాలో ఆక్వా రంగాన్ని ఆదుకున్నాం. రైతు భరోసాకింద రూ.12,500 ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి… రూ.7,500లే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు జగన్‌’ అని విమర్శించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

ఆక్వారంగానికి పూర్వవైభవం
‘జగన్‌ మాటలు చూస్తే కోటలు దాటతాయి. చేతలు మాత్రం గడప దాటవు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తాం. రూ.1.50లకే కరెంటు ఇస్తాం. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇచ్చి ఆదుకుంటాం’ అని ప్రకటించారు. రాజకీయాలంటే సేవాభావమని పవన్‌ కల్యాణ్‌ చాటిచెప్పాడని, జన సైనికులు ఉత్సాహంగా ఉన్నారు. జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం మరోసారి నష్టపోకూడదనే ఉద్దేశంలో పొత్తుకు చొరవ చూపింది పవన్‌ కల్యాణే. మేమంతా జట్టు కట్టాం. దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని నరేంద్ర మోదీ కష్టపడుతున్నారు. మోదీ నాయకత్వంలో 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా తయారవుతుంది. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. ఏపీలో 160పైగా ఎమ్మెల్యే స్థానాలు మనమే గెలుస్తున్నాం’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

5వ తారీకు వచ్చినా జీతాల్లేవ్‌..
ఈ ఐదేళ్లలో జగన్‌రెడ్డి రూ.13 లక్షల కోట్లు అప్పు తెచ్చి మన నెత్తిపై కుంపటి పెట్టాడు. 5వ తారీకు వచ్చినా ఇంత వరకూ ఉద్యోగులకు జీతాలు పడలేదు. వృద్ధులకు పింఛను ఇవ్వకుండా శవ రాజకీయాలు చేసిన నీచుడు జగన్‌. వైసీపీ డీఎన్‌ఏలోనే శవ రాజకీయం ఉంది. తండ్రి చనిపోతే సానుభూతి పొందాడు. బాబాయ్‌ని తానే చంపించి ఓటేయమని అడిగాడు. పాత సినిమాలో నాగభూషణం ఉండే వాడు. వాళ్లే చంపేసి వాళ్లే దండేసి ఆ కేసు వేరే వారిపై తోస్తాడు. అలాంటి వ్యక్తిత్తం జగన్‌ది. ఫ్యాన్‌ అరిగిపోయింది. తిరగని ఫ్యాన్‌ మనకు అవసరమా? ఫ్యాన్‌ను ముక్కలు ముక్కలు చేసి చెత్తకుప్పలో పడేయాలి. బచ్చా జగన్‌కు నేనేంటో చూపిస్తా. నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పీడ్‌ పెంచాలి. జాబ్‌ రావాలంటే ఎన్డీఏ రావాలి. పరిశ్రమలు తెచ్చే శక్తి మాకే ఉంది’ అంటూ ప్రజలను, పార్టీ శ్రేణులను చంద్రబాబు ఉత్సాహపర్చారు.

సూపర్‌-6తో ప్రజా జీవితాల్లో వెలుగులు
దేశంలోనే 24 శాతం నిరుద్యోగత ఉన్న రాష్ట్రం ఏపీ. భవిష్యత్‌లో యువతకు రూ.20 లక్షలఉద్యోగాలు ఇస్తాం. మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. యేటా జాబ్‌ క్యాలండర్‌ ఇస్తాం. ఉద్యోగాలు ఇచ్చేవరకూ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. నరసాపురంలో యువతకు స్థానింగానే ఉద్యోగాలు ఇస్తాం. జగన్‌రెడ్డి మనకు ఏం చేశాడయ్యా అంటే జే బ్రాండ్‌ తెచ్చాడు. డ్రగ్స్‌తో యువత భవిష్యత్‌ నాశనం చేశాడు. వైసీపీ నేతలే గంజాయి అమ్మే పరిస్థితులు తెచ్చారంటే ఏమనాలి?. అన్ని చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులపాలు చేసిన జగన్‌రెడ్డిని చిత్తుగా ఓడిరచండి. సూపర్‌ -6 కార్యక్రమాల ద్వారా మీ జీవితాల్లో వెలుగులు తెస్తాం. మహిళలకు డ్వాక్రా పెట్టింది నేను. ఆస్తిలో మహిళలకు సమానహక్కు ఇచ్చింది టీడీపీ. ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టింది టీడీపీ. మహాశక్తి ద్వారా మహిళలను ఆర్థికంగా ఆదుకుంటాం. ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇస్తాం. రూ.10 ఇచ్చి రూ.100 దోచే మనిషి జగన్‌రెడ్డి’’ అని విమర్శించారు.

నకిలీ బ్రాండ్లు అరికడతాను..
నేను, నరేంద్రమోదీ చేసేది సంపద సృష్టి. నేను సీఎంగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడున్నాయా? ఆనాడు బడ్జెట్‌లో 19.9 శాతం సంక్షేమానికి ఖర్చు చేశాం. నేడు 10 శాతం కూడా ఖర్చు చేయడంలేదు. సంక్షేమ పథకాలను కక్షపూరితంగా రద్దు చేసి మాయమాటలు చెబుతున్న జగన్‌రెడ్డి ఒట్టి బటన్‌ నొక్కుతున్నాడు. జగన్‌ నొక్కే బటన్‌ కూడా నిలిచిపోయింది. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆస్తుల మేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. మత్సకారులను ఆదుకుంటాం. వలలు, బోట్లు, డీజిల్‌ సబ్సిడీలు పునరుద్ధరిస్తాం. చుట్టుపక్కల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వశిష్ట గోదావరిపై బ్రిడ్జ్‌ నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించడంలో సభికుల నుంచి ఒక్కసారిగా హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. పేదలకు 2 సెంట్ల భూమిస్తాం. సురక్షిత మంచినీరు అందిస్తాం. రాబోయే ఎన్నికల్లో జగన్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిరచండి. ఒకప్పుడు క్యార్టర్‌ రూ.60…..ఇప్పుడు రూ.200. డిజిటిల్‌ పేమెంట్స్‌ లేవు. తాడేపల్లి ప్యాలెస్‌ ఖజానా నింపేందుకు నకిలీ మద్యంతో మహిళల మాంగళ్యాలు తెంచాడు జగన్‌’ అని పాలనా వైఫల్యాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Previous Post

ప్రచారంలో ‘కోడ్‌’ ఉల్లంఘిస్తున్న జగన్‌రెడ్డి

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

చైతన్యరధం
@ March 23, 2026
ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి
ఆంధ్రప్రదేశ్

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం
ఆంధ్రప్రదేశ్

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist