చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

వ్యవసాయానికి విద్యుత్‌ కనెక్షన్‌లో ఏఈ తాత్సారం

40వ రోజు మంత్రి నారా లోకేష్‌ ప్రజాదర్బార్‌లో ప్రజల విన్నపాలు

చైతన్యరధం by చైతన్యరధం
October 5, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వ్యవసాయానికి విద్యుత్‌ కనెక్షన్‌లో ఏఈ తాత్సారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • డీఎస్సీ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల శిక్షణకు స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేయాలి
  • డబుల్‌ రిజిస్ట్రేషన్‌తో స్థలాన్ని కబ్జా చేశారు
  • నకిలీ పత్రాలతో భూమి కాజేశారు
  • 40వ రోజు మంత్రి నారా లోకేష్‌ ప్రజాదర్బార్‌లో ప్రజల విన్నపాలు
  • సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ 40వ రోజు ప్రజాదర్బార్‌కు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. ఆయా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు
పదో తరగతి వరకు చదువుకున్న తమ కుమారుడికి ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన సీహెచ్‌ ఆరోగ్యరావు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాము కుమారుడి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులకు వెళ్తున్న తమ కుమారుడికి ఉద్యోగం కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని తాడేపల్లి బ్రహ్మానందపురానికి చెందిన సీహెచ్‌ ఆగ్నేసు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న తాను ఇటీవల ఓ భవన నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డానని, వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని నూతక్కికి చెందిన వి.కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జీవనోపాధి అవకాశం కల్పించడంతో పాటు పిల్లలకు చదువులకు కూడా సాయం అందించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తనకు శరీరంలోని ఎడమభాగం పూర్తిగా పనిచేయడం లేదని, వికలాంగ పెన్షన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి 14వ వార్డుకు చెందిన బిట్రు హేమ కిషన్‌ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకుండా అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏలూరు జిల్లా పెదవేగికి చెందిన రాజబోయిన సీతమ్మ మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని డాక్యుమెంట్లతో విద్యుత్‌ సరఫరా కోసం దరఖాస్తు చేశాను. రూ.44 వేలు చెల్లించి డీడీ కూడా సమర్పించాను. అయితే పెదవేగి అసిస్టెంట్‌ ఇంజనీర్‌.. విద్యుత్‌ స్థంబాల ఏర్పాటు, విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు. పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గతంలో తాము కొనుగోలు చేసిన స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసి కబ్జా చేశారని కృష్ణా జిల్లా బట్లపెనుమర్రుకు చెందిన సంగిశెట్టి వెంకట సీతారావమ్మ, మాచర్ల విజయలక్ష్మి, మునగాల మాధవి.. మంత్రి నారా లోకేష్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. 1995లో వెల్లంకి లక్ష్మీనారాయణ వద్ద తాము స్థలాన్ని కొనుగోలు చేశామని, అయితే సదరు స్థలాన్ని లక్ష్మీనారాయణ వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

గతేడాది విజయవాడ బస్‌స్టేషన్‌ లో డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ప్లాట్‌ఫామ్‌ పై ఉన్న ప్రయాణికులపై బస్సు దూసుకొచ్చిన ఘటనలో తన ఆరు నెలల కుమారుడు మరణించాడని, ఆ మనోవేదనతో ఉద్యోగం కోల్పోయానని బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన కాటి యల్లమంద.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ జీవనం కోసం ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
డీఎస్సీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు శిక్షణ కోసం స్టడీ సెంటర్‌ ఏర్పాటుచేయాలని రంపచోడవరానికి చెందిన డాక్టర్‌ పల్లాల రాజ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
వారసత్వంగా సంక్రమించిన తమ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని సత్యసాయి జిల్లా నామాల గ్రామానికి చెందిన బుక్కపట్నం రమణమ్మ.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమవద్ద అన్ని ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ ఉన్నాయని.. బి.ఆదినారాయణ అనే వ్యక్తి నకిలీ పాస్‌ పుస్తకాలు సృష్టించి తమ భూమిని అన్యాక్రాంతం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Previous Post

ఆత్మరక్షణకు జగన్‌ నోట అబద్ధాలు

Next Post

మార్క్‌ఫెడ్‌ అభివృద్ధికి కృషిచేస్తా-చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు

Next Post
మార్క్‌ఫెడ్‌ అభివృద్ధికి కృషిచేస్తా-చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు

మార్క్‌ఫెడ్‌ అభివృద్ధికి కృషిచేస్తా-చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.