చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలే చంద్రబాబుకి కొండంత బలం: భువనేశ్వరి

కుప్పంలో సైకిల్‌ యాత్ర చేసిన యువకులకు భువనమ్మ అభినందన

చైతన్యరధం by చైతన్యరధం
February 22, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
టీడీపీ హయాంలోనే మహిళకు మకుటం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆయన నుండి కార్యకర్తలను ఎవరూ దూరం చేయలేరు
  • ఆయన తపనంతా యువత భవిష్యత్‌ కోసమే
  • పారదర్శకంగా పోలింగ్‌ జరిగేలా చూసే బాధ్యత యువతదే
  • కుప్పంలో సైకిల్‌ యాత్ర చేసిన యువకులకు భువనమ్మ అభినందన

కుప్పం: టీడీపీ కార్యకర్తలను పార్టీ అధినేత చంద్రబాబు నుండి ఎవరూ వేరు చేయలేరని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబుకోసం కుప్పం నియోజకవర్గంలో 23 రోజులు సైకిల్‌ యాత్ర చేసిన యువకులకు భువనమ్మ బుధవారం అభినందించారు. వారికి హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా కుప్పం యువతను ఉద్దేశించి భువనమ్మ మాట్లాడుతూ చంద్రబాబు కోసం 23రోజులు సైకిల్‌ యాత్ర చేయడం చాలా అభినందనీయమన్నారు. మిమ్మల్ని చంద్రబాబు నుండి ఎవరూ వేరు చేయలేరన్నారు. మీ సహకారంతోనే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కి ఎన్నో కార్యక్రమాలు చేయగలిగారు. టీడీపీ కార్యకర్తలే చంద్రబాబుకి కొండంత బలం, ధైర్యం. మీకోసం, మీ భవిష్యత్తుకోసం ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మాకు, చంద్రబాబుకి పదవులపై ఆశ లేదు… యువత భవిష్యత్తును నిలబెట్టాలనేదే చంద్రబాబు ఆశ. మీ భవిష్యత్‌ కోసం రాబోయే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించుకునే బాధ్యత యువతపైనే ఉంది. యువత చేతిలోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంది.. పోరాడి అయినా యువత ఎన్నికల్లో నిజాయితీగా పోలింగ్‌ జరిగేలా చూడాలి. పోలింగ్‌బూత్‌ల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలి. ద్విచక్ర వాహనాలు నడిపే యువత హెల్మెట్‌ తప్పనిసరిగా వాడాలి.. అలాగే హెల్మెట్‌కి ఉన్న క్లిప్‌ కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి. యువత దేశానికి చాలా అవసరం… దేశం కోసం యువత నిలబడాలి.. ప్రాణాలను నిర్లక్ష్యం చేయకూడదని భువనేశ్వరి హితవు పలికారు.

Tags: కుప్పం నియోజకవర్గంకుప్పం పర్యటననారా భువనేశ్వరియువత భవష్యత్‌సైకిల్ యాత్ర
Previous Post

టీడీపీ హయాంలోనే మహిళకు మకుటం

Next Post

ఎన్జీటీ నివేదికతో ఇసుక కుంభకోణం బట్జబయలు – జగన్ రెడ్డి అండ్ కో జైలుకెళ్లక తప్పదు? – నక్కా ఆనంద్ బాబు

Next Post
nakka anand babu

ఎన్జీటీ నివేదికతో ఇసుక కుంభకోణం బట్జబయలు - జగన్ రెడ్డి అండ్ కో జైలుకెళ్లక తప్పదు? - నక్కా ఆనంద్ బాబు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.